Jump to content

Ayodhya Temple: ఆడ్వాణీజీ.. ఆ రోజు అయోధ్యకు రాకండి


Suresh_Ongole

Recommended Posts

మురళీ మనోహర్‌జీ మీరు కూడా..
ఆలయ ట్రస్టు వినతి

Ayodhya Temple: ఆడ్వాణీజీ.. ఆ రోజు అయోధ్యకు రాకండి

image.gif.a14ea8cf02770e7a09ba3758ca9d71a4.gif
 

అయోధ్య: అయోధ్య రామమందిరం ఉద్యమానికి ఊపిరులూది, ఉప్పెనలా మార్చిన భాజపా కురువృద్ధులు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి రామాలయం ఆరంభ కార్యక్రమానికి హాజరుకాబోవడంలేదు. ఈ మేరకు రామ మందిరం ట్రస్టు సోమవారం వెల్లడించింది. ‘‘ఆడ్వాణీ(96), మురళీ మనోహర్‌ జీషి(89)లిద్దరూ పెద్ద వయస్కులు. అలాగే వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారిద్దరిని రామాలయ ప్రారంభ కార్యక్రమానికి హాజరుకావద్దని విజ్ఞప్తి చేశాం. మా వినతిని వారిద్దరూ అంగీకరించారు’’ అని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ విలేకరులకు వెల్లడించారు. జనవరి 22న జరిగే ఆలయ ప్రారంభ కార్యక్రమానికి హాజరుకావాలంటూ మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ(90)ను ఆహ్వానించేందుకు ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు.

Link to comment
Share on other sites

modi worked as assistant to advani during rath yatra. advani picked modi for gujarat cm post . advani protected modi from sacking after godhra incident. advani wished to become pm but he failed to bring nda back to power in 2009. later  bjp projected modi as pm candidate . modi sidelined advani after winning 2014 general election. 

advani must be happy as his pick become pm and built ram mandir by removing legal hurdles.  advani may or may not attend ram mandir opening ceremony but his wish fulfilled during his lifetime. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...