Jump to content

Cases on Lakesh Nara


Ruler

Recommended Posts

  • Replies 196
  • Created
  • Last Reply
54 minutes ago, Hello26 said:

veellu nyayam, chattam and dharmam follow ayye vallu kaadu. So, vicharana ku nyayam ga sahakariddam ani vachina....yedo inko case lo arrest chestharu....leda vicharana peru thono inkotithono bayatiki vadalaru

They can't arrest. Lokesh co operate cheyyatledu ani court nunchi permission teesukovali

Link to comment
Share on other sites

I see this crisis as a very good opportunity for Lokesh to show his leadership/strengths as an individual & alone ( out of father shadow)


Applying strategies , working with TDP leaders/Lawer’s , securing his father/family and fight with YSRCP .

lifetime opportunity for him …. confidence vundi matallo . Good 

 

Link to comment
Share on other sites

1 hour ago, raghu6 said:

I see this crisis is a very good opportunity for Lokesh to show his leadership/strengths as an individual & alone ( out of father shadow)


Applying strategies , working with TDP leaders/Lawer’s , securing his father/family and fight with YSRCP .

lifetime opportunity for him …. confidence vundi matallo . Good 

 

100% true..mamula appudu vache craze and cadre lo conf on lokesh ..elanti situation lo prove chesukonte double triple impact untundhi thana political career lo..

Link to comment
Share on other sites

2 hours ago, raghu6 said:

I see this crisis as a very good opportunity for Lokesh to show his leadership/strengths as an individual & alone ( out of father shadow)


Applying strategies , working with TDP leaders/Lawer’s , securing his father/family and fight with YSRCP .

lifetime opportunity for him …. confidence vundi matallo . Good 

 

Wilt or Willing to fight, Very promising attitude so far.

Your observation is apt, brother.

--------------------------------------------------------

(పవిత్ర  తీర్థ జలాలతో అభిషేకాలు,పెద్దల ఆశీర్వచనాలతో పట్టాభిషేకం చెయ్యవు మృగాలు అడవిలో సింహానికి, రాజయ్యేది మాత్రం  పరాక్రమం చూపిస్తేనే.)

Link to comment
Share on other sites

అక్రమంగా కన్నతండ్రిని కారాగారంలో వేసినా, భావోద్రేకంతో దారి తప్పకూడదని ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చక తన లక్ష్యం మీదే దృష్టి సారించిన దృఢదీక్షాపరుడు  బాల చాణక్యుడు

వజ్ర సంకల్పంతో ఆ తరువాత  అవినీతి పరుడైన ధనానందుడి మగధ సామ్రాజ్యాన్ని మట్టి కరిపించిన చణక పుత్రుడు.  విచ్చుకుంటున్న  విదేశీ యవన(గ్రీకు) సామ్రాజ్యాన్ని  తన మేధా శక్తి తో మొగ్గలోనే తుంచేసి ఆర్ష సంస్కృతిని కాపాడిన  అపార రాజకీయ దురంధరుడు, సువిశాల భారత నిర్మాత.

ఎందరో స్ఫూర్తిప్రదాతలు మన మట్టిలో

Link to comment
Share on other sites


|| లోకేష్ కు ఫైబర్ గ్రిడ్ కేసులో లభించిన ఊరట!||

అమరావతి 

◻️ ఫైబర్ గ్రిడ్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని లోకేష్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటీషన్ పై  ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు...

◻️ లోకేష్ లంచ్ మోషన్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిపిన హైకోర్టు....

◻️ లోకేష్  ను అరెస్ట్ చేస్తారనే ఆందోళన తమకుందని కోర్టుకు తెలిపిన లోకేష్ తరపు న్యాయవాదులు...

◻️ లోకేష్ ను ఇంతవరకూ ఫైబర్ గ్రిడ్ కేసులో నిందితుడిగా చేర్చలేదని స్పష్టం చేసిన ప్రభుత్వ న్యాయవాది...

◻️ ఒకవేళ చేరిస్తే ఆయనకు సిఆర్‌పిసిలోని 41 ఏ కింద నోటీసులు ఇస్తామని 41 ఏ నిబంధనలు పాటించకపోతే కోర్టుకు విన్నవిస్తామని చెప్పిన న్యాయవాది.....
 

Link to comment
Share on other sites

  • Dr.Koneru changed the title to Cases on Lakesh Nara

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...