Jump to content

Cases on Lakesh Nara


Ruler

Recommended Posts

  • Replies 196
  • Created
  • Last Reply

సీఐడీ : ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ ప్రతిపాదన.. లేదా దానికి సంబంధించిన చర్చ ఎప్పుడైనా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ముందుకు వచ్చిందా..?

లోకేష్ : లేదు.


సీఐడీ : జీవో నంబర్-282 ద్వారా 99 మందికి రాజధాని ప్రాంతంలో లేఅవుట్ రిజిస్ట్రేషన్ మినహాయిపు ఎందుకు ఇచ్చారు..?

లోకేష్ : ఆ 99 మంది కోర్టుకు వెళ్లారు.. కోర్టు ఆదేశాల మేరకు జీవో వచ్చింది


సీఐడీ : హెరిటేజ్ ఫుడ్స్ మేనెజ్మెంట్ కమిటీ, బోర్డు పాత్ర ఏంటి? నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు..?

లోకేష్ : : బోర్డు దే అంతిమ నిర్ణయం.. మేనేజ్మెంట్‌ కమిటీకి నిర్ణయాలు తీసుకునే అధికారాలు ఉండవు


సీఐడీ : చార్టెడ్ అకౌంటెంట్ పుస్తకం తీసుకొచ్చి మేనెజ్మెంట్ కమిటీ కూడా నిర్ణయాలు తీసుకోవచ్చు అనే సూచన ఈ పుస్తకంలో ఉంది కదా..?

లోకేష్ : అది కేవలం సూచన అమలు చెయ్యాలా.. వద్దా..? అనే అంతిమ నిర్ణయం బోర్డుకే ఉంటుంది.


సీఐడీ : 2014 మార్చి-21న హెరిటేజ్ సంస్థ ఎక్కడెక్కడ భూములు కొనాలని నిర్ణయం తీసుకుంది..?

లోకేష్ : బయ్యవరం, పామర్రు (తూర్పుగోదావరి), ఉప్పల్, అనంతపురం, విజయవాడ- గుంటూరు, హర్యానా- రాజస్థాన్ ప్రాంతాల్లో భూములు కొనాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత 4 పాంత్రాల్లో భూములు కంపెనీ కొన్నది.


సీఐడీ : పార్టీ అకౌంట్ నుంచి లింగమనేని కంపెనీకి డబ్బులు వెళ్లాయా..?

లోకేష్ : పార్టీ కార్యాలయం నిర్మాణం సమయంలో వాస్తు రీత్యా ఒక చిన్న ముక్క భూమి ఆ కంపెనీ నుంచి కొన్నాం.. దాని కోసం పార్టీ అకౌంట్ నుంచి డబ్బులు చెల్లించాం.


సీఐడీ : మీరు ఉంటున్న ఇల్లు అద్దె ఇళ్లా..?

లోకేష్ : ఉండవల్లిలో మేం ఉంటున్న ఇల్లు అద్దెదే. అద్దె చెల్లిస్తున్నాం. మా అమ్మ భువనేశ్వరి అద్దె చెల్లిస్తున్నారు.

Link to comment
Share on other sites

  • Dr.Koneru changed the title to Cases on Lakesh Nara

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...