Jump to content

CBN Arrest

Chandasasanudu

Recommended Posts

  • Replies 6.2k
  • Created
  • Last Reply
Posted

నువ్వు మీ అయ్యని అడ్డుపెట్టుకుని అవినీతి చేసినప్పుడు... మేం ప్రతిపక్షం లో ఉన్నాం.. మీ అయ్య పావురాల గుట్ట లో చచ్చిపోయినప్పుడు... మేం ప్రతిపక్షంలో ఉన్నాం.. నీ మీద CBI కేసులు వేసినప్పుడు... మేం ప్రతిపక్షం లో ఉన్నాం.. నీ మీద ED కేసులు వేసినప్పుడు... మేం ప్రతిపక్షం లో ఉన్నాం.. నిన్ను బొక్క లో వేసినప్పుడు... మేం ప్రతిపక్షం లో ఉన్నాం.. నీకు 6093 నంబర్ ఇచ్చినప్పుడు ... మేం ప్రతిపక్షం లో ఉన్నాం.. నీ తల్లి , నీ చెల్లి , నీ పెళ్ళాం , నీ పిల్లలు రోడ్డు మీద కూర్చున్నప్పుడూ... మేం ప్రతిపక్షం లో ఉన్నాం.. నువ్వు జైల్ లో ఉన్నప్పడు ... మేం ప్రతిపక్షం లో ఉన్నాం.. నిన్ను బయటకి తీసుకు రావడానికి నీ పెళ్ళాం , నీ చెల్లిరాహుల్ గాంధీ ని కాళ్ళు వేళ్ళు పట్టుకుని బెయిల్ మీద బయటకి తెచ్చినప్పుడు ... మేం ప్రతిపక్షం లో ఉన్నాం.. మేం అధికారం లో ఉన్నప్పుడు నువ్వు పాదయాత్ర చేసుకున్నావ్. మేం అధికారం లో ఉన్నప్పుడు నువ్వు ఎలక్షన్స్ ప్రశాంతం గా చేసుకున్నావ్. నువ్వు అధికారం లో కి వచ్చాక మా కార్యకర్తల గొంతులు కోసావ్.. నువ్వు అధికారం లో కి వచ్చాక మా కార్యకర్తల మీద కేసులు వేసావ్.. నువ్వు అధికారం లో కి వచ్చాక మా కార్యకర్తలని జైళ్లలో పెట్టి వేదించావ్.. నువ్వు అధికారం లో కి వచ్చాక మా నాయకులని వేదించావ్.. నువ్వు అధికారం లో కి వచ్చాక మా అధినేత మీద రాళ్ళు విసిరించావ్.. నువ్వు అధికారం లో కి వచ్చాక మా అధినేత మీద చెప్పులు విసిరించావ్.. నువ్వు అధికారం లో కి వచ్చాక మా అధినేత ని జైల్ లో కూర్చోపెట్టావ్.. 16 రోజులైంది... 17,18... మహా అంటే 20 రోజుల్లో బయటకి వస్తాడు మా అధినేత..!! ఇంకో 6 నెలల్లో ఎలక్షన్స్..!! "నారా చంద్రబాబు నాయుడు అనే నేను... " అనే ప్రమాణస్వీకారం జరిగిన తర్వాత చుక్కలు అంటే ఏమిటో చూపిస్తాడు చూసుకో నీకు..!!

Posted
4 minutes ago, Nfan from 1982 said:

Last line lo chupistadu chusuko kadu. Chupistamu . Irrespective of cbn ani 

Posted

Shocked at AP police resisting hardworking IT professionals’ peaceful car rally from Hyd to Rajahmundry to express their support for @ncbn garu. Heartfelt gratitude. Encroachment of fundamental rights, human rights at its peaks in AP. #DemocracyInDanger #AbuseOfPower #IAmWithBabu
 
Brahmani on duty 💥💥

Posted

XENEX .. మా బ్రాండ్ కి కొత్తగా పబ్లిసిటీ ఏమి పని లేదు .. చంద్రబాబు గారి కాన్వాయ్ , పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ , పరిటాల శ్రీరామ్ గారు, ఇలా ఎందరో పొలిటీషియన్స్ వి మేమే చేసింది !

తారక్ , అల్లు అర్జున్ ఇలా టాప్ సెలబ్రిటీస్ అందరూ ఎన్నో ఏళ్ల నుండి మా కష్టమర్స్ 

జనతా గ్యారేజ్ , భరత్ అను నేను , నాపేరు సూర్య , వాల్తేరు వీరయ్య ఇలా 50 పైగా సినిమాలకి హీరో & విలన్స్ వెహికల్ డిజైన్ చేసింది మేమే !

కొడాలి నాని గత ఎలక్షన్లకి 15 రోజులు దగ్గరుండి చేయించుకున్నాడు .. ఇలా ఎందరో వైసీపీ వారికి చేశాం .. కానీ ఇక నుండి మాత్రం చెయ్యం!

బాబు గారు చేసిన అభివృద్ది వల్ల ఎదిగిన తాము .. బాబు గారి కోసం ఏమీ చెయ్యలేకపోతున్నాం అనే బాధతో .. ఆయనను ఇబ్బంది పెడుతున్న వాళ్లు & వారిని సపోర్ట్ చేస్తున్నవారికి దూరంగా వుండాలని మాత్రమే ఈ నిర్ణయం! 

Posted
16 hours ago, navayuvarathna said:

Xenex ante konchem notable name ga, అలా ఎలా decision తీసుకున్నారు... Brave N risk... 

Posted
35 minutes ago, ramntr said:

Xenex ante konchem notable name ga, అలా ఎలా decision తీసుకున్నారు... Brave N risk... 

Let these kind of news go to public. They will realize how unfair is to arrest CBN

Posted

సండే స్పెషల్.
రాజమండ్రి లో హోరెత్తిన సెంటర్ జైల్.
జై బాబు జై జై బాబు అని నినాదాలు చేసిన ఖైదీలు.
షాక్ లో అధికారులు.

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...