Jump to content

Graduate MLC Election Counting


Sunny@CBN

Recommended Posts

బిగ్ బ్రేకింగ్...

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థికి డిక్లరేషన్ ఇవ్వకుండా ఒత్తిళ్లు. 

వచ్చిన మెజారిటీ సహా గెలుపు ప్రకటించి కూడా అభ్యర్థికి డిక్లరేషన్ ఇవ్వని ఆర్వో.

సిఎంవో నుంచి తీవ్ర స్థాయి ఒత్తిళ్లతో డిక్లరేషన్ ఇవ్వడం లేదని ఆరోపణ.

ఇతర రెండు చోట్లా కౌంటింగ్ ముగిసిన వెంటనే గెలిచిన టీడీపీ అభ్యర్థికి డిక్లరేషన్ సర్టిఫికెట్ ఇచ్చిన ఆర్వో.

సిఎం సొంత జిల్లా ఉన్న సీటు పోయిందనే కారణంగా చివరి నిముషం లో అక్రమాలకు తెరతీసారు అంటున్న టీడీపీ.

ఫలితాల వెల్లడి తరువాత డిక్లరేషన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు జాప్యం పై టీడీపీ ఆరోపణలు.

అత్యవసరంగా నేతలతో మాట్లాడిన టీడీపీ అధినేత విషయం తేలేవరకు నేతలు ఫైట్ చేయాలని సూచన.

Link to comment
Share on other sites

  • Replies 811
  • Created
  • Last Reply

పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై టీడీపీ అధినేత ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర ఎన్నికల కమిషన్...

రాష్ట్రం లోని సంబంధిత అధికారులు, పోలింగ్ నిర్వహించిన R.O తో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ.....

Link to comment
Share on other sites

4 hours ago, r_sk said:

Suman Tv vaadu TDP valla interviews koda cover chesi neutral coloring tho viewership penchukuntunnadu….

TDP media vallemo opponents ki strict no annattu untaaru…. :atwitsend:

maa channel chestham antey @Uravakonda dude boothulu dobbadu....ysrcp vallakosam channel pettindi ani....mana valla logic mindset...hmm

Link to comment
Share on other sites

1 hour ago, Chandasasanudu said:

maa channel chestham antey @Uravakonda dude boothulu dobbadu....ysrcp vallakosam channel pettindi ani....mana valla logic mindset...hmm

Vallani koda cover chesthene channel grow ayyedi…..

valla negatives & controversaries focus cheyyali interviews lo thappakunda…..  

Movies & sports koda cover chesthe koda help avuthundi…..

 
 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...