Jump to content

Graduate MLC Election Counting

Sunny@CBN

Recommended Posts

  • Replies 811
  • Created
  • Last Reply
Posted

పులివెందుల పూల అంగళ్ల వద్ద సంబరాలు చేసుకుంటున్న టీడీపీ కార్యకర్తలు  :dance7:

Posted

అసలు పండుగ రేపు 23 న ఉంది. MLA కోటా లో MLC ఎన్నికలు. టీడీపీ నుంచి పంచుమర్తి అనురాధ గారు పోటీ చేస్తున్నారు. గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వెయ్యాలి. ఇప్పుడు మనకు 19 మంది మాత్రమే ఉన్నారు. కానీ CBN మాత్రం మనకి 25 ఓట్లు పడతాయని చాలా ధీమాగా చెబుతున్నారట

Posted

Next Target MLA quota MLC

ఈనెల 23న జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై 23 మంది ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసిన టీడీపీ.

టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ

Posted
1 minute ago, Yaswanth526 said:

Next Target MLA quota MLC

ఈనెల 23న జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై 23 మంది ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసిన టీడీపీ.

టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ

Vamsi veyyademo ga manaku? Who else won't vote for us?

Posted
53 minutes ago, Yaswanth526 said:

పులివెందుల పూల అంగళ్ల వద్ద సంబరాలు చేసుకుంటున్న టీడీపీ కార్యకర్తలు  :dance7:

1st time in history na? Nenuppudu vinaledhu ilanti arachakalu 😄 🤣 

Posted

(టీవీ5 స్క్రోలింగ్) పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం టీడీపీ కైవసం - ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి రామ్‍గోపాల్ రెడ్డి ఘన విజయం - దాదాపు 7 వేల ఓట్ల మెజారిటీతో రామ్‍గోపాల్ రెడ్డి విజయం - కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్న అధికారులు

Posted
1 minute ago, Hello26 said:

(టీవీ5 స్క్రోలింగ్) పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం టీడీపీ కైవసం - ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి రామ్‍గోపాల్ రెడ్డి ఘన విజయం - దాదాపు 7 వేల ఓట్ల మెజారిటీతో రామ్‍గోపాల్ రెడ్డి విజయం - కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్న అధికారులు

ABN and TV5 vesesaru le TDP win ani. Plus YCP abhyarthi vellipoyadu. Now YCP agents kooda bayataki vellipoyaru.

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...