Jump to content

Graduate MLC Election Counting


Recommended Posts

  • Replies 811
  • Created
  • Last Reply

*(టీవీ5 బ్రేకింగ్) అనంతపురం : కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రిటర్నింగ్ అధికారికి అక్షింతలు - ఎమ్మెల్సీగా గెలిచిన రామ్‍గోపాల్ రెడ్డికి డిక్లరేషన్ ఎందుకివ్వలేదని రిటర్నింగ్ అధికారిని ప్రశ్నించిన కేంద్ర ఎన్నికల సంఘం - ఎమ్మెల్సీగా గెలిచిన రామ్‍గోపాల్ రెడ్డికి డిక్లరేషన్ ఫారం ఇవ్వాలని ఆదేశం - ఎట్టకేలకు డిక్లరేషన్ ఇచ్చేందుకు సిద్ధమైన రిటర్నింగ్ అధికారి - ఉదయం 8.30 గంటలకు డిక్లరేషన్ ఇస్తామని టీడీపీ నాయకులకు సమాచారం - ఉదయం 8.30కి కలెక్టరేట్ వద్దకు చేరుకోనున్న టీడీపీ నాయకులు*

Link to comment
Share on other sites

*అందరికీ నమస్కారం*

*ఈరోజు* *ఉదయం* *(9-00)గంటలకు అనంతపురం అర్బన్ మాజీ MLA వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు కలెక్టర్ ఆఫీస్ కు రావాలని కోరుచున్నాము పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారికి విన్ డిక్లరేషన్ ఫారం అందజేస్తారు అందువలన అందరూ రావలసిందిగా కోరుచున్నాము*

 

 *సమయం# ఈరోజు* *ఉదయం(9-00) గంటలకు*

 *కార్యాలయం# కలెక్టర్ ఆఫీస్ అనంతపురం*

 

 ఇట్లు

 *తెలుగుదేశం పార్టీ కార్యాలయం*

 *అనంతపురం నియోజకవర్గం*

Link to comment
Share on other sites

8 minutes ago, Yaswanth526 said:

TDP needs 22 votes for MLA quota MLC

At the moment TDP has 19+2 (Sreedher Reddy & Anam Ramanarayana Reddy)

So 1 cross vote is enough to win

Sreedhar Anam guarante vestara :thinking:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...