Jump to content

Recommended Posts

  • Replies 1.4k
  • Created
  • Last Reply
1 hour ago, kurnool NTR said:

She has better leadership qualities than his brother. She would be a better fit for Telangana than KCR and KTR. 

:laughing: 2019 mundu AP janaalu chaala mandi alaage anukunnaru….. Paamuki paalu posinatte…. Paamuki Paamu pillale vasthaayi….. 

Link to comment
Share on other sites

కస్టోడియల్ ఇంటరాగేషన్ – కొత్త ఆఫర్ ఇచ్చిన అవినాష్ లాయర్!

అవినాష్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ కాకూడదని చేస్తున్న ప్రయత్నాలు ఏ రేంజ్‌లో ఉంటున్నాయో ఊహించడం కష్టం. తెర వెనుక విజయ్ కుమార్ స్వామిజీ దగ్గర్నుంచి పరిమళ్ నత్వానీ వరకూ ప్రయత్నిస్తున్నారని మీడియాలో ప్రచారం జరుగుతూంటే కోర్టులో లోపల .. రాజ్యసభ సభ్యుడు ప్లస్ జగన్ తరపున న్యాయవాద వర్గాలకు ప్రతినిధిగా వ్యవహరించే లాయర్ నిరంజన్ రెడ్డి కోర్టులో తీవ్రంగా శ్రమించారు. ఆయనను అరెస్ట్ చేయకుండా .. కస్టోడియల్ ఇంటరాగేషన్ చేసుకోవచ్చని కొత్త ఆఫర్ న్యాయమూర్తి ముందుపెట్టారు. సుప్రీం కోర్టు గతం లో ఇలాంటి ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఇలాంటి ఆదేశాలు ఇస్తే మేము తప్పకుండా పాటీస్తామన్నారు. 

Link to comment
Share on other sites

2 hours ago, ravindras said:

She will be more brutal than her brother 

Antha unte TG ki endhuku lagethuddi….. 

Jalaga >>>>>>>>>>>>> Pavurala Gutta >>>>>> Pedda Reddy
Telisinollu koda aadini kalavataniki ye chaala bayapadathaaru….

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...