Jump to content

Recommended Posts

  • Replies 1.4k
  • Created
  • Last Reply
32 minutes ago, Uravakonda said:

Jagga ki. Vaadevadoo axe 🪓 ni vadatam endho, kuthuru fight cheyadam endho, case lo veedu irukkovadam endho, jagga gadu 5K cr kappam kattadam endho... 

Script bhayya, script. 

Jaffa ki maathram ekkada nunchi testhaadu…… Intha amaayakanga unnaru kabatte…..

valla ayya Maha Netha ayyadu….. Eeyana appulayina chesi pedalaki panche nayakudayyadu….. :atwitsend:

Link to comment
Share on other sites

On 3/10/2023 at 11:34 PM, r_sk said:

Vallaki crime cheyyatame kaadu ela bayata padaalo koda baaga telusu….. Andhuke antha dhairyanga cheyyagalguthunnaru, dramas aaduthunnaru….. every loophole they know….. 

Asalu oka muddai nannu arrest cheyyodani petition veyyatam….. Arrest chesthaaru anukonte bail ki apply cheyyali kani….. CBI aa vyakthi paathra gurinchi already court ki oka affadavit ichi koda arrest cheyyakunda inni rojulu thippatam….. BJP + YCP dramas….. anavasaranga thipputhunnaru vedisthunnarane brama kalipinchatam anamaata…..

Pilli guddidi ayithe…… eluka dikki choopinchi di anta…… when MoSha are also equally criminal minded, they will come for the rescue of their adopted culprit son! 

Link to comment
Share on other sites

1 hour ago, sskmaestro said:

Pilli guddidi ayithe…… eluka dikki choopinchi di anta…… when MoSha are also equally criminal minded, they will come for the rescue of their adopted culprit son! 

Yes, they are equally criminal minded…. & janala daggara veellu pradarsinche soorathvam(valla fans prakaram) next level….. Andithe juttu Andhaka pothe denikayina ready…. similar traits making them sail along…. Adani ki jaffa use wrong time Lo ravatam…. Karnataka elections…uff…. Chettha vedhavalaki koda time endhuku kalisi vasthado…. Asalu jaffa gadu aadi mindset ki Avinash kosam antha XXXX avvataniki mathlabu emito….. 

Link to comment
Share on other sites

ఈ వార్తలన్నీ ఒకదానికొకటి పూర్తిగా ఇంటర్‌లింక్డ్.. అని చెప్పలేకపోయినా ఎక్కడైనా లింక్ అవుతూ ఉండి ఉండవచ్చు..

 

 వార్త 1: జగన్ రెడ్డి గారు బీజేపీ అగ్రనాయకత్వంతో గత కొన్ని రోజులుగా పదేపదే ఢిల్లీలో సమావేశమయ్యారు.

 

వార్త 2: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రంజన్ గొగొయ్ గారు ఉన్న సమయాన.. గుజరాత్ రాష్ట్ర హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తి గారైన MR షా గారిని సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ప్రపోజ్ చేశారు.

 

వార్త 3: CBI ఎస్పీ రాంసింగ్ విచారణ చేస్తున్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ జాప్యం జరుగుతోందంటూ నిందితుల తరుపున సుప్రీంకోర్టులో కేసు వేయటం అది జస్టిస్ MR షా గారి ధర్మాసనం ముందుకు వెళ్ళటం జరిగింది.

 

వార్త 4: రంజన్ గొగొయ్ గారు రిటైర్ అయిన వెంటనే రోజుల వ్యవధిలో బీజేపీ ద్వారా రాజ్యసభ సభ్యులు అయ్యారు.

 

వార్త 5: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలు అరెస్ట్ కావటం తథ్యం అని తెలంగాణ హైకోర్టులో సీబీఐ ఎస్పీ రాంసింగ్ కుండబద్దలు కొట్టారు. నిందితులేమో విచారణకు సహకరించకుండా వాయిదాలు అడుగుతూ ఉన్నారు.

 

వార్త 6: విచారణ త్వరగా అవ్వాలని.. అప్డేట్స్ ఏంటి అంటూ రోజుల వ్యవధిలో సుప్రీంకోర్టు CBI అడగటం.. అలాగే అదే విచారణాధికారిని కొనసాగిస్తారా.. మారుస్తారా.. మరొక అధికారిని జత చేస్తారా అంటూ ప్రశ్నించింది MR షా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం.

 

వార్త 7: అదే అధికారిని కొనసాగిస్తామని.. వేగవంతం చేసేందుకు మరొక పెద్ద అధికారిని సైతం జతపరుస్తామని CBI చెప్పటం జరిగింది.

 

వార్త 8: మరొక అధికారిని నియమించాక.. ఇంక ఈ పాత అధికారిని ఎందుకు కొనసాగిస్తున్నారంటూ మళ్ళీ ప్రశ్నించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. దాంతో తప్పనిసరి? పరిస్థితుల్లో రాంసింగ్ ను వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ నుంచి తప్పించారు.

 

వార్త 9: మరోసారి జగన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి.. బీజేపీలోని మోదీ/అమిత్ షాలను కలిసి.. గంటల తరబడి చర్చలు జరిపారు.

Link to comment
Share on other sites

Just for Funny discussion….. DISCLAIMER….. Pathralu, Sannivesaalu anni kalpitham, Evarnayina poli unte avi mi oohaki chendinavi maathrame……

Asalu pyscho & tea kottudu endhuku chesthunnaru antaaru…… just pleasure?

xxxxxx ki daughters, vache son-in-laws ekkadi vallo, valla interests ento….. elagu motham sankanethuku velthaaru…… lekapothe dash dash ani potharu…. inthadaniki endhuku chesthunattu….. legacy koda ledaaye….. 30 yrs rule ye desire ithe, Ee vidhamga adi impossible ani school bacha koda telusthundi….. leka Agnathavaasi/lu unnadantaara? Ee sannasulu thaamu chese thappudu panulu pakkanolla mida vesesthaaru….. Babai mida allina story ki inspiration emayundochu?

pyscho gaadiki kanisam oka family undi, age undi…… mari Aa paina unnodiki…… Anaganaga Oka Roju movie loni bakhtulu laaga kondharu bakthulu thappa, emundantaaru? RGV ye anukunte anthakuminchi thedagaallu unnaru ga…… ee dharma bhumi lo…..  :atwitsend:

Link to comment
Share on other sites

22 hours ago, Mobile GOM said:

Ituvanti taadu loki raaru gaa. Inka Whatsapp nunchi link vaste ne vastaru ee taadu loki 

Gogai proposed ani annappude buss ayyindhi ga akkada peetha story malli daniki okayana dhookandi anatam meeru raaru ga anatam rofl:laughing:

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...