Jump to content

రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు ??


Recommended Posts

  • Replies 105
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Top Posters In This Topic

Popular Posts

Foresight ahh bokka .. aadiki info tele kunda eh veltynnadoo.. meeru Mee BJP DLM kaburlu 😂😂😂

Deyyyyyy……. Aaakhariki ViSa gadiki kooda batting settunnavaaaa ? Oh my Modi!

ABN vaadi discussion 1 hr bokk@ ne yavva venkat Krishna 😂

Posted Images

Posted (edited)

telugu360.com

వెంకయ్య లేదా అనసూయ ఊకే ! ఇద్దరిలో రాష్ట్రపతి ఎవరు ?

రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడును ప్రకటించబోతున్నారా? లేకపోతే ఆశలు పెట్టుకున్న ఆయనను బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నారా ? ఈ అంశం ఢిల్లీలో హాట్ టాపిక్ అవుతోంది. రాష్ట్రపతి అభ్యర్థిని ఏ క్షణమైనా బీజేపీ పార్లమెంటరీ బోర్డు ప్రకటించబోతోంది. అయితే పార్లమెంటరీ బోర్డు ఆమోదం లాంచనప్రాయమే..అసలు నిర్ణయాలు మాత్రం మోడీ, షా చేతుల్లోనే ఉంటాయి. వారు ఎవరిని రాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టాలో ఓ నిర్ణయానికి వచ్చి ఉంటారు. వారెవరన్నది స్పష్టత లేదు. హైదరాబాద్‌లో యోగా దినోత్సవంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆ తర్వాత హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. వెంటనే ఆయన వద్దకు అమిత్ షా, నడ్డా వెళ్లి చర్చలు జరిపారు. దీంతో ఆయనే రాష్ట్రపతి అభ్యర్థి అనే ప్రచారం ఊపందుకుంది. అయితే అభ్యర్థిగా ప్రకటించడానికి ఆయన వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని..కేవలం బుజ్జగింపులకు వెళ్లారని అంటున్నారు. ఈ సారి ఎస్టీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని అందుకే చత్తీస్ గఢ్ గవర్నర్ అనసూయ ఊకేను అందు కోసం ఫైనల్ ఛేశారని కూడా చెప్పుకుంటున్నారు. అయితే దక్షిణాది సమీకరణాలతో వెంకయ్యనాయుడుకు అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. మొత్తంగా రాష్ట్రపతి రేసులో చివరికి ఇద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకటి వెంకయ్యనాయుడు కాగా మరొకరు అనసూయఊకే. అయితే రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడుని మోదీ, షాలు అంగీకరించరన్న ఓ వాదన గట్టిగా వినిపిస్తోంది. ఏ ఇమేజ్ లేని రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతిని చేసినట్లుగానే ఈ సారి అనసూయ ఊకేను చేస్తారన్న ప్రచారం మాత్రం ఎక్కువగా సాగుతోంది. ఈ సస్పెన్స్ సాయంత్రానికి తేలిపోయే అవకాశం ఉంది.
 

2A10ACAB-EBD2-4571-BAA4-EF999C01FC63.jpeg

Edited by rajanani
Link to post
Share on other sites
1 minute ago, rama123 said:

If Venkaiah is presidential candidate there will be alliance with tdp both in tg and ap, problems to jagan will start

antha ledu... తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే...

Link to post
Share on other sites
6 hours ago, Siddhugwotham said:

Super...... chachhindi ysrcp gorre....

since few days YSRCP campaign against Venkaiah candidature, YSRCP obstruct his candidature in SM....

Banisa laki cheppindi cheyatame ...adige antha ledu . 

Em chesina musukoni kurchovali

Link to post
Share on other sites
3 hours ago, Telugunadu said:

Mana tingari sannasi ee okka favor aina adigi untaadu, to support bjp in presidential election. Venkaih Naidu tappa yevaru aina okay ani untaadu.

MoSha will never give it to VN.

Ala enduku anukovali, Happy ga oka Telugu vadiki support chesam ani cheppi special status disco nunchi bayata padochu…

Link to post
Share on other sites
21 minutes ago, chanu@ntrfan said:

Ala enduku anukovali, Happy ga oka Telugu vadiki support chesam ani cheppi special status disco nunchi bayata padochu…

Spot on!

venkaaih..candidate ayithe..YCP nethina paalu posinatte.

 

Link to post
Share on other sites
1 hour ago, chanu@ntrfan said:

Ala enduku anukovali, Happy ga oka Telugu vadiki support chesam ani cheppi special status disco nunchi bayata padochu…

Venkayya gaaru Adavani candidate. So Mosha ichhadu ante surprise 

Edited by Mobile GOM
Link to post
Share on other sites

I don’t know where the rumor came from that Venkayya Naidu in Presidential race

Discussion only happened among 3 candidates

1. Karnataka Governor Sri.Tawar Chand Gehlot

2. Jharkhand Ex.Governor Smt. Draupadi Murmu

3. Chattigarh Governor Smt. Anusuiya Uikey

Edited by Yaswanth526
Link to post
Share on other sites
33 minutes ago, LION_NTR said:

Lets see…how well TDP can strip off Jaglak for succumbing to BJP without demanding their promises made to AP.

brahmi.gif

 

 

ST candidate kabatti support chesam antaadu simple, TDP kavalani yaagi chestundhi anti ST sni stamp estadu 

ayina janalaki lenidi manaki matram enduku doola, there are many other issues to corner 

Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    No registered users viewing this page.


×
×
  • Create New...