Jump to content

రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు ??


rajanani

Recommended Posts

 ఆమెను ఆమె పద్ధతి ని చూస్తే వెంటనే అన్నాయ్ ఎన్టీఆర్ గుర్తొచ్చాడు..... ఆదివాసుల గురించి అడవిరాముడు మదిలో మెదిలిన దృశ్యాలు ......ముఖ్యంగా శబరి...

రాముడికి పండ్లు పెట్టింది ఇలా, వణుకుతా ఉండే 'పండరీబాయి' గుర్తొస్తారు ....ఎక్కువమందికి  శబరి గురించి పూర్తిగా తెలియదు........సంక్షిప్తంగా ...అడవిలో తిరుగుతా  ఉంటది, అందవికారంగా ఉందని అందరూ  దూరంగా వెళ్ళిపోయేవారు, కొంతమంది భయపడేవారు ఆమెను చూసి ......మతంగ మహర్షి ఆశ్రమం దగ్గరకు వెళ్ళేది రాత్రుళ్ళు, పగలు ఎవరన్నా తనను చూస్తే దడుసుకుంటారని.....ఆమె లోపల జన్మ  సంస్కారాలు అటు లాక్కెళ్ళేవి .....ప్రొద్దున్నే మహర్షుల శిష్యుల   ఆశ్రమాల అన్నిటి ముందు కళ్ళాపి చల్లేది, పూలు కోసుకొచ్చి దారిలో అమర్చేది .....ఇదంతా వాళ్ళు లేవకముందు బ్రహ్మ ముహూర్తం కి  ముందు, వాళ్లకు తెలియకుండా సేవ చేసేది....

మతంగ మహర్షి కనిపెట్టి  శిష్యురాలిగా చేసుకొంటాడు........వేరే శిష్యుల్లాగా కాదు, జ్ఞానానికి అనేక మార్గాలుంటాయ్, ఆమెకంటూ ఒక పద్ధతి ఉంది....వేదమంత్రాలు వింటా తన్మయత్వం పొందేది ..మతంగ మహర్షి, శిష్యులు వాళ్ళ వాళ్ళ సమయాల్లో శరీరాలు వదిలి కైవల్యం పొందుతారు.....ఆమె జ్ఞానం ఇంకా పక్వస్థితి కి రాదు, నీకు ఇంకొంత సమయం ఉంది అని చెప్పివెళ్తాడు మతంగ మహర్షి ....ఉత్తరోత్రా రాముడు రావటం అనే ఘట్టం  ఆమె కృషి కి పరాకాష్ట వచ్చిందని.....రాముడు ఉన్నప్పుడే బాహ్య శరీరం వదులుతుంది ...అప్పటిదాకా ఆశ్రమం లో ఒక్కటే తిరుగుతా తన సాధన లో ఉందని అర్థం.....సత్యాన్వేషణ కి సాధనమైన జ్ఞానం వేరు వేరు 'ఛానెల్స్' లో కూడా లభ్యమని  - భక్తి, యోగం, తపస్సు, యజ్ఞం, మౌనం,సేవ , స్వాధ్యాయ తపస్సు ఇంకా ఎన్నెన్నో దారులు - అన్నీ జ్ఞానం లో లీనమైనప్పుడే ముడి విడిపోయేది...

భారతీయ నాగరికత కి పునాదులు, బీజాలన్నీ అడవుల( ఋషి, మునుల ఆవాసం ) లో నుంచే వచ్చాయని విశ్వగురు రవీంద్రనాథ్  ఠాగూర్ అభిమతం. మంగళం భవతు🙏🙏

Link to comment
Share on other sites

  • Replies 105
  • Created
  • Last Reply
On 6/27/2022 at 10:34 AM, Rajakeeyam said:

 

@Sr Fan

nijam cheppulesukonelopu abadham bhuumi chutti vastundi.....

corrupted journalists ye kaadu, good politicians ane mudra unna vaallu kuuda 'perverted secularism ' korallo irukkupoyina balaheenulu....

(vyaktigatam gaa...sarva swatantrudni, aalochanallo kuudaa...naa manassulo telusu idi kutra ani....inni aadaaraalato battabayalu ayindi prapanchaaniki....satyam to samam avvaali anukonevaaru avutaaru, kaani vaaru abaddaanni gudibandala mosukuntaa veltaaru..It is a Q of Values - It is always better to level with Truth than deny it. My two cents R brother...)

Link to comment
Share on other sites

Ee modi na son solo ga majority vundi kooda age old reservations tho politics chesthannaadu spineless bastard... expected that he would revise the current reservation system but ee munddamopodiki antha seen ledu ani 1st term lo ardham ayindi

not to disrespect droupadi... is there no better candidate in india for presidents post? Colleges,  universities, govt jobs etc everywhere reserved candidates are benefitting than merit candidates.... even for presidents post also? 

Minority quota lo ABJ kalam .... if you want to go for bc/sc/st/minority etc then select candidate like abj...

 

Link to comment
Share on other sites

Uddhav Thackeray today announced that the Shiv Sena led by him will support Droupadi Murmu, the BJP-led NDA's candidate, in the Presidential polls on July 18. The decision comes a day after 16 of the party's 22 MPs told Mr Thackeray to support her "because she is a woman from a tribal community".

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...