Jump to content

Radhe Shyam Review and Facts

RamaSiddhu J

Recommended Posts

ఇప్పుడే తప్పక ఒక గొప్ప సినిమా అయిదు నిముషాలు చూసా.
.
.
సినిమా మొదట్లో పనికి మాలిన నలుగురు సైంటిస్టులు ఏదో ముహూర్తం పెట్టించుకోవడానికి, కళ్ళుబ్బిపోయి మాట్లాడటం కష్టంగా ఉన్న ఒక పంతులు దగ్గరికి పోతారు. ఇష్టం లేనప్పుడు ఇంట్లో కూర్చోకునే ఆప్షన్ ఉండి కూడా, గుంపులో గోవిందయ్యలా పంతులు దగ్గరి దగ్గరకి పోయిన ఒక సైంటిస్టు, చీ మనం ఎందుకు ఇలా వస్తున్నామో అర్ధం కావడం లేదని ఒక విమర్శ వదులుతాడు. ఉబ్బిన కళ్ళని మరింత ఉబ్బదీసిన పంతులు, అప్పుడే చేసుకున్న పెళ్ళానికి పగటి పూట కూడా చూపిచ్చే నక్షత్రం పేరు చెప్పి, అది మన పూర్వికులకి ఎలా తెలుసో నువ్వు చెప్పగలవా అని అడుగుతాడు.
.
.
అదేదో "మీలో ఎవరు కోటీశ్వరుడు"లో కోటి రూపాయల ప్రశ్న అయినట్టు నోరు మూస్తాడు అయోమయం సైంటిస్టు. దీనికి సమాధానం అతనికి తెలియకపోయినా కనీసపు సైన్స్ పరిఙానం ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం వరకు కూడా రాత్రి పూట దీపాలు తక్కువ ఉండటం వలన, వాతావరణంలో పొల్యూషన్ తక్కువ ఉండటం వలన ఇప్పటికంటే కూడా కొన్ని పదులు రెట్లు నక్షత్రాలు మనం కంటితో చూడగలిగే వాళ్ళం, ప్రపంచంలో ఎక్కడ నుండైనా సరే. కాబట్టి ఆ జంట నక్షత్రాలు మన పూర్వికులకు తెలుసు అనే ఒకే ఒక్క కారణంతో మనం ఈ కాలంలో చించుకోవాల్సింది ఏదీ లేదు (వాటి గమనం కొంత వేరుగా ఉన్నా సరే).
.
.
అంటే మన పూర్వికులని అవమానిస్తున్నట్టు కాదు, వాళ్ళ పరిశీలనా శక్తికి ఇప్పుడైనా సలాం కొట్టాల్సిందే, కాని మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అన్నట్టూ మాత్రం వ్యవహారం ఉండకూడదు. అసలు రెండు నక్షత్రాలకే ఇంత గొప్పగా చెప్పుకునే మనం, దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితమే అలగ్జాండ్రియాలో వేయికి పైగా నక్షత్రాలతో ఒక కెటలాగ్ తయారు చేసి, ప్రతి నక్షత్రం ఎలా వెళ్తుంది, దాని అక్షాంశాలు రేఖాంశాలు ఏంటి, అవి ఏ ఏ రాశులలో ఎలా ప్రయాణిస్తున్నాయి అని చెప్పిన ఈజిప్షియన్లు మనకంటే వెయి రేట్లు గొప్పలు చెప్పుకోవాలిగా? అంటే వాళ్ళకంటే మనం వేయి రెట్లు వెనుకబడి ఉన్నట్టేగా?
.
.
ప్రపంచం ముందుకు పోతుంది, ఈ రోజు మనం ఒప్పు అనుకుంది రేపు తప్పని తేలొచ్చు. అట్లాంటప్పుడు తప్పుని పక్కన పెట్టి ఒప్పుని తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే విఙానానికి, దేశానికి, మతానికి ఉన్న సంబందాన్ని తెంచిపడేయ్యాలి. న్యూటన్ కనిపెట్టినంత మాత్రాన ఆయన గమన సూత్రాలు బ్రిటీష్ వాళ్ళ సొత్తు కాదు, అయినిస్టీన్ కని పెట్టినంత మాత్రాన సాపేక్ష సిద్దాంతం యుదుల ఆస్తి కాదు. విఙానానికి సరిహద్దులు లేవు, మానవాళికున్న మహత్తర శక్తి అది. దేశమనేదే లేని వేల సంవత్సరాల క్రితం కొత్తగా కనిపెట్టిన విఙానాన్ని, కేవలం వందేళ్ళ క్రితమే మొదలైన దేశం నాదనుకోవడం, పాత దానికి రంగులద్ది కొత్త దానితో పోల్చడం ఒక పిచ్చి పని.
.
.
చివరగా మీరు ఏది నమ్ముతున్నారనది అసలు ముఖ్యమే కాదు, మీరు ఎందుకు ఎలా నమ్ముతున్నారనేదే ముఖ్యం. అర్ధం కాకపోతే మళ్ళీ చదవండి.

By Arun Kumar

Link to comment
Share on other sites

aa raasinodu em cheppali anukunttunnado aadikayina ardham ayyindho ledo

Astrology ni tappu pattadam tappa indhulo Cinema review emannaa undha aadi paade :buttkick:

Link to comment
Share on other sites

1 minute ago, NAGA_NTR said:

aa raasinodu em cheppali anukunttunnado aadikayina ardham ayyindho ledo

Astrology ni tappu pattadam tappa indhulo Cinema review emannaa undha aadi paade :buttkick:

Ramsiddhu uncle Atheist..so aa batch posts eeda estu vuntadu

Link to comment
Share on other sites

19 minutes ago, kumar_tarak said:

Ramsiddhu uncle Atheist..so aa batch posts eeda estu vuntadu

Uncle atheist nunchi hindu beliefs targetted ga tayarayyadu bjp hatred tho 😝 

critisizing others beliefs is same like disrespecting them. 

Link to comment
Share on other sites

5 minutes ago, uravis said:

Uncle atheist nunchi hindu beliefs targetted ga tayarayyadu bjp hatred tho 😝 

critisizing others beliefs is same like disrespecting them. 

Vallatla chestheneee neutral gaa vundee vallu too right ki shift avuthaaru

Link to comment
Share on other sites

36 minutes ago, uravis said:

Uncle atheist nunchi hindu beliefs targetted ga tayarayyadu bjp hatred tho 😝 

critisizing others beliefs is same like disrespecting them. 

BJP hatred tho kadhu that’s what Hindu Atheists and converts do first, target Hinduism and Hindu practices. 

Link to comment
Share on other sites

18 minutes ago, sskmaestro said:

Atheists ni converted batch ni oka gaaatina kattedavgaaa 😂

athiests gurunchi theliyadhu kaani converted too much gaa argue chesthaaru. a

oka christian  govindhaa meaning ilaa cheppaadu.

govindhaa - govu vindhaa - venkanna babu govu vindhu (beef) thinnaaka thana friend tho govindhaa annaadanta. 

Link to comment
Share on other sites

Ninna prime lo chusa RadheShyam 

Extra ordinary visuals, last 30 min nail biting asalu

Climax ithe goosebumps vachaayi

Next level undi cinema enduku flop ayyindho bad luck

Final Word: April fool (Be lated)

Bokka lo cinema fast forward lo chudatam kastam pebbi rod looks

Link to comment
Share on other sites

3 hours ago, RamaSiddhu J said:

ఇప్పుడే తప్పక ఒక గొప్ప సినిమా అయిదు నిముషాలు చూసా.
.
.
సినిమా మొదట్లో పనికి మాలిన నలుగురు సైంటిస్టులు ఏదో ముహూర్తం పెట్టించుకోవడానికి, కళ్ళుబ్బిపోయి మాట్లాడటం కష్టంగా ఉన్న ఒక పంతులు దగ్గరికి పోతారు. ఇష్టం లేనప్పుడు ఇంట్లో కూర్చోకునే ఆప్షన్ ఉండి కూడా, గుంపులో గోవిందయ్యలా పంతులు దగ్గరి దగ్గరకి పోయిన ఒక సైంటిస్టు, చీ మనం ఎందుకు ఇలా వస్తున్నామో అర్ధం కావడం లేదని ఒక విమర్శ వదులుతాడు. ఉబ్బిన కళ్ళని మరింత ఉబ్బదీసిన పంతులు, అప్పుడే చేసుకున్న పెళ్ళానికి పగటి పూట కూడా చూపిచ్చే నక్షత్రం పేరు చెప్పి, అది మన పూర్వికులకి ఎలా తెలుసో నువ్వు చెప్పగలవా అని అడుగుతాడు.
.
.
అదేదో "మీలో ఎవరు కోటీశ్వరుడు"లో కోటి రూపాయల ప్రశ్న అయినట్టు నోరు మూస్తాడు అయోమయం సైంటిస్టు. దీనికి సమాధానం అతనికి తెలియకపోయినా కనీసపు సైన్స్ పరిఙానం ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం వరకు కూడా రాత్రి పూట దీపాలు తక్కువ ఉండటం వలన, వాతావరణంలో పొల్యూషన్ తక్కువ ఉండటం వలన ఇప్పటికంటే కూడా కొన్ని పదులు రెట్లు నక్షత్రాలు మనం కంటితో చూడగలిగే వాళ్ళం, ప్రపంచంలో ఎక్కడ నుండైనా సరే. కాబట్టి ఆ జంట నక్షత్రాలు మన పూర్వికులకు తెలుసు అనే ఒకే ఒక్క కారణంతో మనం ఈ కాలంలో చించుకోవాల్సింది ఏదీ లేదు (వాటి గమనం కొంత వేరుగా ఉన్నా సరే).
.
.
అంటే మన పూర్వికులని అవమానిస్తున్నట్టు కాదు, వాళ్ళ పరిశీలనా శక్తికి ఇప్పుడైనా సలాం కొట్టాల్సిందే, కాని మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అన్నట్టూ మాత్రం వ్యవహారం ఉండకూడదు. అసలు రెండు నక్షత్రాలకే ఇంత గొప్పగా చెప్పుకునే మనం, దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితమే అలగ్జాండ్రియాలో వేయికి పైగా నక్షత్రాలతో ఒక కెటలాగ్ తయారు చేసి, ప్రతి నక్షత్రం ఎలా వెళ్తుంది, దాని అక్షాంశాలు రేఖాంశాలు ఏంటి, అవి ఏ ఏ రాశులలో ఎలా ప్రయాణిస్తున్నాయి అని చెప్పిన ఈజిప్షియన్లు మనకంటే వెయి రేట్లు గొప్పలు చెప్పుకోవాలిగా? అంటే వాళ్ళకంటే మనం వేయి రెట్లు వెనుకబడి ఉన్నట్టేగా?
.
.
ప్రపంచం ముందుకు పోతుంది, ఈ రోజు మనం ఒప్పు అనుకుంది రేపు తప్పని తేలొచ్చు. అట్లాంటప్పుడు తప్పుని పక్కన పెట్టి ఒప్పుని తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే విఙానానికి, దేశానికి, మతానికి ఉన్న సంబందాన్ని తెంచిపడేయ్యాలి. న్యూటన్ కనిపెట్టినంత మాత్రాన ఆయన గమన సూత్రాలు బ్రిటీష్ వాళ్ళ సొత్తు కాదు, అయినిస్టీన్ కని పెట్టినంత మాత్రాన సాపేక్ష సిద్దాంతం యుదుల ఆస్తి కాదు. విఙానానికి సరిహద్దులు లేవు, మానవాళికున్న మహత్తర శక్తి అది. దేశమనేదే లేని వేల సంవత్సరాల క్రితం కొత్తగా కనిపెట్టిన విఙానాన్ని, కేవలం వందేళ్ళ క్రితమే మొదలైన దేశం నాదనుకోవడం, పాత దానికి రంగులద్ది కొత్త దానితో పోల్చడం ఒక పిచ్చి పని.
.
.
చివరగా మీరు ఏది నమ్ముతున్నారనది అసలు ముఖ్యమే కాదు, మీరు ఎందుకు ఎలా నమ్ముతున్నారనేదే ముఖ్యం. అర్ధం కాకపోతే మళ్ళీ చదవండి.

By Arun Kumar

movie influence janam minda bagane vuntundi yes but very clear ga movie starting lone disclaimer anedi ichuntaaru...danni kuda chadivamanandi....

movie anedi oka fiction kuda ayyundachu... you can't consider movie as a proof....

Link to comment
Share on other sites

6 hours ago, Rajakeeyam said:

BJP hatred tho kadhu that’s what Hindu Atheists and converts do first, target Hinduism and Hindu practices. 

Tirupathi venkanna sakshi ga.,  AP ki evevo istham ani nammaBaliki.. sunakalu chinchina visthari laa..cheyyadamenaa Hindu practice? 

Link to comment
Share on other sites

11 hours ago, ravindras said:

athiests gurunchi theliyadhu kaani converted too much gaa argue chesthaaru. a

oka christian  govindhaa meaning ilaa cheppaadu.

govindhaa - govu vindhaa - venkanna babu govu vindhu (beef) thinnaaka thana friend tho govindhaa annaadanta. 

హరి హరి 🙏

Link to comment
Share on other sites

14 hours ago, RamaSiddhu J said:

ఇప్పుడే తప్పక ఒక గొప్ప సినిమా అయిదు నిముషాలు చూసా.
.
.
సినిమా మొదట్లో పనికి మాలిన నలుగురు సైంటిస్టులు ఏదో ముహూర్తం పెట్టించుకోవడానికి, కళ్ళుబ్బిపోయి మాట్లాడటం కష్టంగా ఉన్న ఒక పంతులు దగ్గరికి పోతారు. ఇష్టం లేనప్పుడు ఇంట్లో కూర్చోకునే ఆప్షన్ ఉండి కూడా, గుంపులో గోవిందయ్యలా పంతులు దగ్గరి దగ్గరకి పోయిన ఒక సైంటిస్టు, చీ మనం ఎందుకు ఇలా వస్తున్నామో అర్ధం కావడం లేదని ఒక విమర్శ వదులుతాడు. ఉబ్బిన కళ్ళని మరింత ఉబ్బదీసిన పంతులు, అప్పుడే చేసుకున్న పెళ్ళానికి పగటి పూట కూడా చూపిచ్చే నక్షత్రం పేరు చెప్పి, అది మన పూర్వికులకి ఎలా తెలుసో నువ్వు చెప్పగలవా అని అడుగుతాడు.
.
.
అదేదో "మీలో ఎవరు కోటీశ్వరుడు"లో కోటి రూపాయల ప్రశ్న అయినట్టు నోరు మూస్తాడు అయోమయం సైంటిస్టు. దీనికి సమాధానం అతనికి తెలియకపోయినా కనీసపు సైన్స్ పరిఙానం ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం వరకు కూడా రాత్రి పూట దీపాలు తక్కువ ఉండటం వలన, వాతావరణంలో పొల్యూషన్ తక్కువ ఉండటం వలన ఇప్పటికంటే కూడా కొన్ని పదులు రెట్లు నక్షత్రాలు మనం కంటితో చూడగలిగే వాళ్ళం, ప్రపంచంలో ఎక్కడ నుండైనా సరే. కాబట్టి ఆ జంట నక్షత్రాలు మన పూర్వికులకు తెలుసు అనే ఒకే ఒక్క కారణంతో మనం ఈ కాలంలో చించుకోవాల్సింది ఏదీ లేదు (వాటి గమనం కొంత వేరుగా ఉన్నా సరే).
.
.
అంటే మన పూర్వికులని అవమానిస్తున్నట్టు కాదు, వాళ్ళ పరిశీలనా శక్తికి ఇప్పుడైనా సలాం కొట్టాల్సిందే, కాని మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అన్నట్టూ మాత్రం వ్యవహారం ఉండకూడదు. అసలు రెండు నక్షత్రాలకే ఇంత గొప్పగా చెప్పుకునే మనం, దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితమే అలగ్జాండ్రియాలో వేయికి పైగా నక్షత్రాలతో ఒక కెటలాగ్ తయారు చేసి, ప్రతి నక్షత్రం ఎలా వెళ్తుంది, దాని అక్షాంశాలు రేఖాంశాలు ఏంటి, అవి ఏ ఏ రాశులలో ఎలా ప్రయాణిస్తున్నాయి అని చెప్పిన ఈజిప్షియన్లు మనకంటే వెయి రేట్లు గొప్పలు చెప్పుకోవాలిగా? అంటే వాళ్ళకంటే మనం వేయి రెట్లు వెనుకబడి ఉన్నట్టేగా?
.
.
ప్రపంచం ముందుకు పోతుంది, ఈ రోజు మనం ఒప్పు అనుకుంది రేపు తప్పని తేలొచ్చు. అట్లాంటప్పుడు తప్పుని పక్కన పెట్టి ఒప్పుని తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే విఙానానికి, దేశానికి, మతానికి ఉన్న సంబందాన్ని తెంచిపడేయ్యాలి. న్యూటన్ కనిపెట్టినంత మాత్రాన ఆయన గమన సూత్రాలు బ్రిటీష్ వాళ్ళ సొత్తు కాదు, అయినిస్టీన్ కని పెట్టినంత మాత్రాన సాపేక్ష సిద్దాంతం యుదుల ఆస్తి కాదు. విఙానానికి సరిహద్దులు లేవు, మానవాళికున్న మహత్తర శక్తి అది. దేశమనేదే లేని వేల సంవత్సరాల క్రితం కొత్తగా కనిపెట్టిన విఙానాన్ని, కేవలం వందేళ్ళ క్రితమే మొదలైన దేశం నాదనుకోవడం, పాత దానికి రంగులద్ది కొత్త దానితో పోల్చడం ఒక పిచ్చి పని.
.
.
చివరగా మీరు ఏది నమ్ముతున్నారనది అసలు ముఖ్యమే కాదు, మీరు ఎందుకు ఎలా నమ్ముతున్నారనేదే ముఖ్యం. అర్ధం కాకపోతే మళ్ళీ చదవండి.

By Arun Kumar

Too much athi raasinodu….

Link to comment
Share on other sites

13 hours ago, Rajakeeyam said:

BJP hatred tho kadhu that’s what Hindu Atheists and converts do first, target Hinduism and Hindu practices. 

Chese daridram antha chesesi..hindu dharmam sanathana dharmam ani antha easy ga ela antaru annai baffas🤣

Link to comment
Share on other sites

16 minutes ago, Rajakeeyam said:

Enthuku thelidhu thelusu, but next time kuda vadine gelipistharu emo ga 😆

Ugadhi ki oka siddhaanthi jathakam cheppaadu. Jaggaa mallee cm ani cheppaadu. CBN ki politics lo future ledhani cheppaadu. 

https://telugu.samayam.com/andhra-pradesh/news/astrologer-narayana-ramana-rao-siddhanti-said-that-jagan-mohan-reddy-will-be-re-elected-as-chief-minister-of-ap/articleshow/90602656.cms

Link to comment
Share on other sites

1 hour ago, ravindras said:

Ilaantivi nenu oka vanda cheptha…

okkati kuda jaragadu…

jathakam superstition ani swami vivekananda, mahatma Gandhi, inka many famous people chepparu .. vallani minchina vaalla paina link lo cheppinollu

Link to comment
Share on other sites

1 hour ago, ChiefMinister said:

Ilaantivi nenu oka vanda cheptha…

okkati kuda jaragadu…

jathakam superstition ani swami vivekananda, mahatma Gandhi, inka many famous people chepparu .. vallani minchina vaalla paina link lo cheppinollu

Vivekananda belongs to 1% as per movie.. who can defy prediction

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...