Jump to content

AP cinema theaters tickets by YCP now onwards


goldenstar

Recommended Posts

Posted

court kottestadi lee . 

Aa website kosam pettina dabbulu kooda dandage. 

Private movie ki, private theater ki,  GOVT tickets ammadam enti.  comedy kakapote

Posted
34 minutes ago, bharath_k said:

court kottestadi lee . 

Aa website kosam pettina dabbulu kooda dandage. 

Private movie ki, private theater ki,  GOVT tickets ammadam enti.  comedy kakapote

Memu antey ma danda antey

Posted
55 minutes ago, bharath_k said:

court kottestadi lee . 

Aa website kosam pettina dabbulu kooda dandage. 

Private movie ki, private theater ki,  GOVT tickets ammadam enti.  comedy kakapote

jagga ki agiasnt ga court ki velle dammu ee cinema leaders ki undaa... g paguluddi....??

Posted

Enka direct ga counter lo ne ammutharu online ki full ayyipoyindhi ani chebutharu, malli black tickets kalanki jagan anna thesukoni pothunnadu, antharinchina black tickets ni anna nilabeduthunnadu

Posted

Vaadi plan very simple :  

Theaters nundi vacchina money anta  ... first state account lo vesukontadu. danni pathakalaku vaadu kontadu. 

Enka ante .. danni oka 30 years ki takattu petti appu tecchukontadu.  

Vaadu elagu evvadu.  

oka 30% commision este  ... danni eppatiko estadu.    appatiki movie indistru mottam naaki poyi vuntadi.  

 

Raja reddy palana.  

Posted

*మరో తుగ్లక్ నిర్ణయం : సినిమా నిర్మాతది .. కలెక్షన్లు ప్రభుత్వానివి*  

సినిమా ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించే బదులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త సమస్యలు సృష్టిస్తోంది. సినిమాల కలెక్షన్ మొత్తం ముందుగా తమ ఖాతాలో పడేలా కొత్త నిర్ణయం తీసుకుంది. రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ఉన్న ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ తరహాలో ఏపీలో ఉన్న సినిమాహాళ్లు మొత్తానికి టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ఓ పోర్టల్ రూపొందించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన కమిటీని నియమించింది. ఐటీ సహా వివిధ విభాగాల నుంచి ఏడుగుర్ని సభ్యులుగా నియమించారు. కొత్తగా ఏర్పాటయ్యే ఆన్ లైన్ టిక్కెటింగ్ సిస్టమ్ పూర్తిగా ప్రభుత్వ అధీనంలో ఉంటుందని ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 31వ తేదీనే జీవో విడుదల చేసినప్పటికీ ఆన్‌లైన్లో పెట్టే విధానం లేకపోవడం వల్ల ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విధానం అమలయితే ఇక టిక్కెట్ రేట్లు, బుకింగ్ సహా మొత్తం ప్రభుత్వంచేతుల్లోనే ఉంటుంది. ప్రొడ్యూసర్లు సినిమా తీయడం.. రిలీజ్ చేసుకోవడం వరకు మాత్రమే వారి చేతుల్లో ఉంటుంది. మిగతా ఆదాయం అంతా ప్రభుత్వానికి వెళ్తుంది. ప్రభుత్వం ఎప్పుడు జమ చేస్తుందో తెలియదు.. ఎలా చేస్తుందో తెలియదు.. . ఆ ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థ రూపొందించినందుకు ఎంత కమిషన్ తీసుకుంటుందో తెలియదు.. వీటన్నింటినీ కమిటీ నిర్ధారిస్తుంది. సినిమా ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరిస్తామని సమావేశానికి రావాలని ఏపీ ప్రభుత్వం నుంచి ఆహ్వానం వెళ్లింది కానీ అపాయింట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదో తెలియదు కానీ కొత్త కొత్త సమస్యలు .. ఇబ్బందులు సృష్టించేలా మాత్రం నిర్ణయాలు తీసుకుంటున్నారు.ప్రభుత్వ ఆలోచన సినిమా పరిశ్రమకు సంబంధించినది అయినా.. ఒక్కరంటే ఒక్కరికీ సినీ రంగంలో వారికి కమిటీలో చోటు ఇవ్వలేదు. అంటే వారికి సంబంధం లేకుండా వారి వ్యాపారాన్ని ప్రభుత్వం తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతీ దానికి ఏపీ సీఎం జగన్‌ను పొగిడేసే చిరంజీవి లాంటి సినీ పెద్దలు ఈ ఉత్తర్వులపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Posted

Ivanni nemmadiga settle aypotayi... Kaani I am liking jaggad in this aspect! Villaki AP gaani AP govt kaani ika lo ooka laa kooda kanapadala bifurcation taruvaata... Jaggad vallani tokkipetti tolutistunnadu... Asthulu anni hyd lone vunnayi ani light thisukunna andarini car lu vesukochi appointment kosam wait chesela chestunnadu... Ite AP govt. ni kooda consider/respect ivvali leda remunarations sagaaniki  sagam cut chesukuni T lo ne main business ga run chesukovali...

Posted

jaggadi faction mindset ante ento chupisthunnadu, he is making use of all the differences among groups and raking up the emotions 

capital appudu migata vallu andarini against chesadu 

ippudu movies ki mega tappa migata andaru hamayya collections correct ga vastay anukuntunnam 

edi chesina vaadi target veru, capital aapeyadam, money control loki techukuni appulu cheyadam aa adayam chupinchi 

 

vallaki vallaki godava pettadam madyalo aadi pabbam gadupukodam

 

Posted

ఇది మాత్రం ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ ఎందుకంటే..
ఏపీలో సినిమా టికెట్ల బుకింగ్ కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ను తీసుకొచ్చిన ప్రభుత్వం.. 
రైల్వే, ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ విధానంలో పోర్టల్ ను అందుబాటులోకి తేనున్న ప్రభుత్వం..
టికెట్ల బుకింగ్ పోర్టల్ ను పర్యవేక్షించనున్న ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్..
విధి విధానాలు, అమలు ప్రక్రియ కోసం ప్రత్యేక కమిటీని నియమించనున్న ప్రభుత్వం..
ఇక నుంచి ఏపీ సినిమా హాళ్ళలో online booking ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంటుంది..
కలెక్షన్ అంతా ప్రభుత్వం చేతుల్లోకి వస్తుంది ..
ప్రతి నెలా 30 వ తారీఖున ప్రొడ్యూసర్స్ కి, డిస్ట్రిబ్యూటర్లకు వాళ్ళ వాటా ఇస్తారు, అప్పటిదాకా డబ్బులన్నీ ప్రభుత్వం దగ్గరే వుంటాయి..
ఇది రూల్ అన్నమాట 
ముందు రెండు నెలలు 30 వ తారీఖున ప్రొడ్యూసర్స్ వగైరాలకు పెబుత్వం డబ్బులు ఇచ్చేస్తుంది, ఆ తర్వాత మనకు భజన చేయని వాళ్ళ సినిమాలకి, విమర్శించే వాళ్ళ సినిమాలకి బొక్కలు వెతికి అదని, ఇదని చెప్పి వాళ్ళను కూడా కాంట్రాక్టర్ల లెక్క ముష్టోళ్లను చేస్తారు..
అప్పుడు ఆ బ్రొడ్యూసర్స్ అందరూ బ్రహ్మానందం లెక్క ఆహా నేను నిర్మాత అంటా,
నేను సినిమాలు తీస్తానంటా,
అనుకుంటా పిచ్చోళ్ళ లెక్క గుడ్డలు చింపుకుని, పిచ్చి నవ్వులు నవ్వుకుంటా, ఉన్నాయో లేవో తెలియని మూడు రాజధానుల చుట్టూ ముష్టెత్తుకుని తిరగొచ్చు.
చివర్లో వాళ్ళకి జఫ్ఫన్న చిప్ప పధకం వర్తించవచ్చు..

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...