Jump to content

22 members died in Tirupathi..!

Recommended Posts

Posted

తిరుపతి: రుయా ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొవిడ్ ఆత్యవసర విభాగంలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలిగింది. దీంతో ఆక్సిజన్ అందక  22 మంది కరోనా రోగులు మృతి చెందారు. మరి కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఆక్సిజన్ ఫిల్లింగ్ చేసేపుడు కంప్రజర్ తగ్గటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆక్సిజన్‌ సరఫరా ప్రారంభించినా పరిస్థితి కుదుటపడలేదని రోగుల బంధువులు అంటున్నారు. ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఐసీయూలోని వస్తువులను పగులగొట్టారు. ఈ ఉద్రిక్తతతో ఆస్పత్రిలోని నర్సులు బయటకు పరుగులు తీశారు. 

Posted
19 minutes ago, SREE_123 said:

Enka ekkuva mande chanipoyaru antunnaru  

repatiki telusuddi unofficial ento, official ento ...... 

God only will save

Posted
6 minutes ago, God Of Masses said:

indhaake chusaa Telangana Chief Secretary anukuntaa biscuits thintaa press meet ettaadu......asaalu seriousness ee leedhu, yaak thupaak

Vadi presmeet choosi savala meeda kooda tinela vunnaru

Posted
1 hour ago, SREE_123 said:

తిరుపతి: రుయా ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొవిడ్ ఆత్యవసర విభాగంలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలిగింది. దీంతో ఆక్సిజన్ అందక  22 మంది కరోనా రోగులు మృతి చెందారు. మరి కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఆక్సిజన్ ఫిల్లింగ్ చేసేపుడు కంప్రజర్ తగ్గటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆక్సిజన్‌ సరఫరా ప్రారంభించినా పరిస్థితి కుదుటపడలేదని రోగుల బంధువులు అంటున్నారు. ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఐసీయూలోని వస్తువులను పగులగొట్టారు. ఈ ఉద్రిక్తతతో ఆస్పత్రిలోని నర్సులు బయటకు పరుగులు తీశారు. 

Eenadu lo 11 ki kudhincharu. Sakshi lo 0 chesestharu le. Em ibbandhi ledhu.

Posted

Oxygen filling and supply can't be done simultaneously unless they have atleast two liquid oxygen tankers. For filling pressure in the tank must be low, but during supply pressure in tank must be high. Problem is purely technical. Hospital should have been able to resolve the problem.

Posted
10 minutes ago, Sunny@CBN said:

Oxygen filling and supply can't be done simultaneously unless they have atleast two liquid oxygen tankers. For filling pressure in the tank must be low, but during supply pressure in tank must be high. Problem is purely technical. Hospital should have been able to resolve the problem.

Ipac ah bro, nice drive

Posted
27 minutes ago, Gunner said:

Aa hospital lo work chese vallalo evarina kammallu vunnaremo chusi valla ni accuse chesthe all set…. :sleep: 

Good idea. Andhuke pakkaga sakshi lo 11 members died ani vesaru. Morning print media lo nuvvu cheppindhi consider chesi untaru le.

Posted
10 hours ago, Naren_EGDT said:

Ipac ah bro, nice drive

IPAC ah! Lol. Oxygen filling apdu preesure taggindi ani rasadu paina share chesina article lo. Oxygen tanker delay ani ekada rasadu. Anavasram ga blame cheyatam enduku nanu. Na previous posts chusi blame cheyalante cheyandi.

Oxygen tankers gurinchi idea undi kabatti na experience share chesa anthe.

Posted
1 hour ago, Sunny@CBN said:

agree with you, with proper governance completely avoidable mess

  • 4 weeks later...
Posted
On 5/10/2021 at 11:20 PM, Uravakonda said:

Manakendhu jagga ivanni. Aa amararaja ni ela bayataki thannaloo aalochiddam daa.

amararaja company situation enti...losses lo unda due to jagga revenge mode

Posted
54 minutes ago, NBK NTR said:

amararaja company situation enti...losses lo unda due to jagga revenge mode

Losses rakapothey, govt side nundi fines vesi losses vachela chestham. Undu jagga ki info pass chesi vastha.

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...