sonykongara Posted July 27, 2016 Author Posted July 27, 2016 thu xxx koduku lu, dini ki malli committee veyyatam enduku ma valla kadu ani chepithe saripothundi ga
swas Posted July 27, 2016 Posted July 27, 2016 thu xxx koduku lu, dini ki malli committee veyyatam enduku ma valla kadu ani chepithe saripothundi ga Mana vallu supreme ki veltam anaru ga august lo Manam vellina memu commitee vesam kottuku chavandi antaru final ga
sonykongara Posted July 27, 2016 Author Posted July 27, 2016 congi vallu ala nake kudisipoyaru, next pushpi gallu kuda
sonykongara Posted July 27, 2016 Author Posted July 27, 2016 Mana vallu supreme ki veltam anaru ga august lo Manam vellina memu commitee vesam kottuku chavandi antaru final ga xxx koduku lu ade drama vestharu,AP nunchi eddaru, tg nunchi eddaru anta, adi ayye pani na asalu kottukoni chavandi anatam tappa.
AnnaGaru Posted July 27, 2016 Posted July 27, 2016 Some of our brothers still in that Anti-Congress hangover and in-general incline towards BJP party.BJP/Vajpayee we seen&Modi are different and is clearly explained by Modi agenda. Modi wants CBN(=>Andhra) to fail and that is deliberate fact. If any of Modi supporter still has benefit of doubt let us discuss REAL support we received till now(not the Somu veeraju numbers).
AbbaiG Posted July 27, 2016 Posted July 27, 2016 Institutions ledu, vatillo vaata ledu inka marchipondi
AnnaGaru Posted July 27, 2016 Posted July 27, 2016 http://www.filedropper.com/supreme_1 /***** The assets of APSC of the undivided State of AndhraPradesh, that is, assets existing up to the date ofbifurcation may be divided between the two successorStates in the population ratio of 58:42, as provided If the two successor States are unable toarrive at an agreement, the Central Government mayconstitute a committee, which may be directed toarrive at an agreement, in accordance with theprovisions of the Reorganisation Act, 2014 within aperiod of two months from the date suchrepresentation is made to the Central Government ******/ Now center is saying no timeline for that? Ante time line kuda Supreme cheppala? Inta clear ga judgement vunte chetta vedhava Modi gadiki implement cheyyalani ledu.
ravikia Posted July 27, 2016 Posted July 27, 2016 I think you came from a different plant not in AP??? It is simple can u buy a land in khairatabad?? what is its cost?? Alanti lands 100's lo unayi AP ki ravalsindi KK. Land splitting aa ?. I was thinking about the income up to 10 years. So divide chesina lands after 10 years kooda AP control lo vuntaaya ?
Yaswanth526 Posted July 27, 2016 Posted July 27, 2016 Time limit ledha ante oka 50 years tesukuntara endi split cheyyataniki
swarnandhra Posted July 27, 2016 Posted July 27, 2016 Manam vellina memu commitee vesam kottuku chavandi antaru final ga
Vulavacharu Posted July 27, 2016 Posted July 27, 2016 thu xxx koduku lu, dini ki malli committee veyyatam enduku ma valla kadu ani chepithe saripothundi ga xxx koduku lu ade drama vestharu,AP nunchi eddaru, tg nunchi eddaru anta, adi ayye pani na asalu kottukoni chavandi anatam tappa.
Vulavacharu Posted July 27, 2016 Posted July 27, 2016 http://www.filedropper.com/supreme_1 /***** The assets of APSC of the undivided State of Andhra Pradesh, that is, assets existing up to the date of bifurcation may be divided between the two successor States in the population ratio of 58:42, as provided If the two successor States are unable to arrive at an agreement, the Central Government may constitute a committee, which may be directed to arrive at an agreement, in accordance with the provisions of the Reorganisation Act, 2014 within a period of two months from the date such representation is made to the Central Government ******/ Now center is saying no timeline for that? Ante time line kuda Supreme cheppala? Inta clear ga judgement vunte chetta vedhava Modi gadiki implement cheyyalani ledu. ".....in accordance with the provisions of the Reorganisation Act, 2014 within a period of two months from the date such representation is made to the Central Government" We can wait two months.
swarnandhra Posted July 27, 2016 Posted July 27, 2016 xxx koduku lu ade drama vestharu,AP nunchi eddaru, tg nunchi eddaru anta, adi ayye pani na asalu kottukoni chavandi anatam tappa. 5th one from center vuntadu emo. otherwise it will be deadlock ritght. 5th member (central govt) vunna vallu tuglak la ke support chestaremo.
abhitdp Posted July 27, 2016 Posted July 27, 2016 Modi gadke motikayulu veyalli sc apudu kani budi radu cheee upa nayam anipistundi esari modi ledu gedi ledu kcr helicopter faling gif
Hello26 Posted July 27, 2016 Posted July 27, 2016 Worst party is Congress party ani anukunna for AP ...but BJP antha kanna worst ga vundi
vinayak Posted July 27, 2016 Posted July 27, 2016 Check this (AP vishyalam lo kuda ante) అడిగింది ఇవ్వరని కేసీఆర్‌కు తెలుసా? http://www.newzupdates.com/2016/07/blog-post_18.html
vinayak Posted July 27, 2016 Posted July 27, 2016 హస్తినలో అరక్షణం తీరిక లేకుండా గడిపిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహ పలువురు మంత్రులతో సమావేశమయ్యారు. చాలాకాలం తర్వాత కేసీఆర్ ఢిల్లీలో మకాం వేసి కేంద్రం పెద్దలను కలిశారు. విభజన చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. బయ్యారం ఉక్కు నుంచి కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా పరిశీలన దాకా చట్టంలో పేర్కొన్నా అడుగు కూడా ముందుకు పడలేదు. అసలు హైకోర్టు విభజనే ఇంతవరకూ చేయలేదు. మరి ఇప్పుడు మాత్రం కేసీఆర్ వెళ్లి అడిగితే అన్నీ ఇచ్చేస్తారా?. మిత్రపక్షం అధికారంలో ఉన్న ఏపీకే కేంద్రం పెద్దలు రిక్తహస్తం చూపిస్తున్నారు. అలాంటిది తెలంగాణకు ప్యాకేజీలు ప్రకటిస్తారా? పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. అయినా ఏడాదికి వంద కోట్లు మించి రాల్చడం లేదు. అది ఎప్పటికి పూర్తి అవుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. అలాంటిది కాళేశ్వరానికి జాతీయ హోదా ఇస్తారా? ఇచ్చినా అదే వంద కోట్లు చొప్పున ఎంతకాలమిస్తారు? వాస్తవానికి సంస్కరణల పథంలో వెళుతున్న మోడీ ప్రభుత్వ నేతృత్వంలో చేపట్టే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడం అంత సులభం కాదు.అయితే ఇదేమీ కేసీఆర్‌కు తెలియని విషయం కాదు.. పైగా రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య తరచుగా విమర్శలకు దిగుతున్నాయి. ఓ రకంగా ప్రధాన ప్రతిపక్షం కంటే కూడా... కేసీఆర్ పాలనపై బీజేపీ నాయకులే మోతాదు మించి ఆరోపణలు గుప్పిస్తున్నారు. భవిష్యత్తులో బీజేపీ ఇక్కడ బలపడాలని భారీ స్కెచ్ కూడా వేసింది. త్వరలో అమిత్ షా, మోడీ పర్యటనలకు సిద్దం చేస్తున్నారు. అలాంటిది తెలంగాణలో టిఆర్ఎస్ అధికారంలో ఉండగా రాష్ట్రానికి పెద్ద ప్రాజెక్టులు వస్తాయనడం సందేహమే? ఎన్నికల ముందు కొన్ని ప్రకటించి... అధికారంలోకి వస్తే ఇంకా ఇస్తామని కమలనాధులు చెప్పడానికి రెడీ అవుతున్న సమయంలో ఇప్పుడు కేసీఆర్ వెళ్లినా నిధులు, పథకాలు ఇస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. అయితే కేసీఆర్ కేంద్రంపై ఎంతోకొంత ఆధారపడక తప్పని పరిస్థితి. బడ్జెట్‌లో మిగులు రాష్ట్రమే. ఆదాయంలో ధనిక ప్రాంతమే. అయినా కూడా కేసీఆర్ చేపట్టిన పథకాలకు వీసమంతా సరిపోవు. సాగునీటి ప్రాజెక్టులు, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, విద్యుత్ ప్రాజెక్టులు ఇలా చెప్పుకుంటే పోతే బడ్జెట్‌లో నిధులు గురించి ప్రస్తావించని లక్షల కోట్ల పథకాలున్నాయి పూర్తి చేయాల్సి ఉంది. కేంద్ర సాయం లేకుండా అంత సులభంగా ఈ పథకాలు గట్టెక్కలేవు. అందుకే కేసీఆర్ తప్పక ఢిల్లీ గడప ఎక్కుతున్నారు. ఢిల్లీపై నమ్మకం పెట్టుకోవడం అత్యాశే అని తెలిసినా.. కూడా అవసరం ఉంది కాబట్టి ఎంతొచ్చినా అక్కరకు వస్తుందని భావిస్తున్నారు. కేంద్రం పెద్దలు కూడా అందరు ముఖ్యమంత్రులకు చెప్పినట్టుగానే మేం చూసుకుంటాం,మీ పథకాలు భాగున్నాయంటూ అభయమిస్తున్నారు. అది కేవలం అభయమే.. ఆచరణలో అనుమానమే? ఎందుకంటే గతంలో మిషన్ కాకతీయను అధ్బుతంగా అభివర్ణించిన కేంద్రం ఆర్ధికసాయం చేస్తామంది.. కానీ ఒక్క పైసా రాలేదు. రోడ్లు కూడా అంతే.. నిధుల కోసం గోతులు పడి జాతీర రహదారులుగా మారడానికి ఎదురుచూస్తున్నాయి.
Guest Urban Legend Posted July 28, 2016 Posted July 28, 2016 Next congi vachi Promises anni honor chesthey kaani Rupai raadhu emo state ki
Ntrforever Posted August 7, 2016 Posted August 7, 2016 Next congi vachi Promises anni honor chesthey kaani Rupai raadhu emo state ki congi ni central lo tdp support chese rojulu vasthaya future lo ?
sonykongara Posted August 11, 2016 Author Posted August 11, 2016 http://www.nandamurifans.com/forum/index.php?/topic/378496-%E0%B0%B8%E0%B1%81%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF/
swas Posted August 11, 2016 Posted August 11, 2016 Inka AP speed up chesi that amount ni AP ki transfer cheyali as fast as we can and get some funds for some projects
krishna_Bidda Posted August 11, 2016 Posted August 11, 2016 http://www.filedropper.com/supreme_1 /***** The assets of APSC of the undivided State of Andhra Pradesh, that is, assets existing up to the date of bifurcation may be divided between the two successor States in the population ratio of 58:42, as provided If the two successor States are unable to arrive at an agreement, the Central Government may constitute a committee, which may be directed to arrive at an agreement, in accordance with the provisions of the Reorganisation Act, 2014 within a period of two months from the date such representation is made to the Central Government ******/ Now center is saying no timeline for that? Ante time line kuda Supreme cheppala? Inta clear ga judgement vunte chetta vedhava Modi gadiki implement cheyyalani ledu. true
AnnaGaru Posted August 11, 2016 Posted August 11, 2016 It's not 58 but 58.41 if I remember correct as per Re-org passed bill. Lekapote labbar cheppula varu freed food alavatu lo a .41 percentage ki tender pedatdu. Andhra lo krishna sand lo vata adigana batch villu. Seshachalam sandalwood storage lo vunnavi dobbesi pettuni kanisam noru kuda ettatla. So better we stick to precise numbers instead of giving chance with round numbers again giving chance for free food.
sonykongara Posted August 12, 2016 Author Posted August 12, 2016 ఉమ్మడి సంస్థల’ తీర్పుపై సమీక్షకు నో తెలంగాణ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం కేంద్రానికి ‘ఉమ్మడి ఆస్తుల’ బాధ్యత ఉన్నత విద్యామండళ్ల వివాదానికి పరిష్కారం ఐదుగురు ఉన్నతాధికారులతో కేంద్రం కమిటీ కమిటీకి ఉమ్మడి ఆస్తుల డేటా ఇవ్వనున్న ఏపీ 142 సంస్థల్లో రూ.36 వేల కోట్ల ఆస్తులు న్యూఢిల్లీ/హైదరాబాద్, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి సంస్థల ఆస్తులను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఉన్నత విద్యామండలి వివాదంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. మార్చి 18న తీర్పు ఇచ్చింది. ఉన్నత విద్యామండలితో సహా ఉమ్మడి సంస్థలు, వాటి ఆస్తులు, బ్యాంకు ఖాతాలను 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని ఆదేశించింది. ఇరు రాష్ట్రాలూ రెండు నెలల్లోపు చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని తీర్పుచెప్పింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 18న రివ్యూ పిటిషన్లను దాఖలు చేసింది. ఇందులో ఒక పిటిషన్‌ను గురువారం న్యాయమూర్తులు జస్టిస్ గోపాల గౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రా చాంబర్‌లో పరిశీలించారు. తీర్పును సమీక్షించేది లేదంటూ పిటిషన్‌ను తోసిపుచ్చారు. తెలంగాణ దాఖలుచేసిన మరొక పిటిషన్ ఈ నెల మూడో వారంలో ఈ న్యాయమూర్తుల పరిశీలనకే రానుంది. టి-సర్కార్ రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడంతో ఉమ్మడి ఆస్తుల విభజన కోరుతూ ఇప్పటి వరకూ ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చేసిన న్యాయపోరాటం ఫలించినట్లయ్యింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆస్తులను పంపిణీ చేసేందుకు కేంద్రం ఐదుగురు ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో తెలంగాణ తరఫున ఇద్దరు, ఆంధ్రప్రదేశ్ తరఫున ఇద్దరు అధికారులు, కేంద్రం నుంచి హోం శాఖ అదనపు కార్యదర్శి సభ్యులుగా ఉంటారని వెల్లడించింది. ఈ విషయాన్ని రెండు ప్రభుత్వాలకు మెయిల్స్ ద్వారా తెలియజేసింది. సంబంధిత ఉత్తర్వులు విడుదల కావాల్సి ఉంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఉమ్మడి ఆస్తులను లెక్కించేందుకు రిటైర్డ్ ఐఏఎస్ ఎస్.బాలసుబ్రమణ్యం, ప్రేమచంద్రారెడ్డి, లా సెక్రెటరీ దుర్గాప్రసాద్‌తో కమిటీని నియమించింది. ఈ కమిటీ పదో షెడ్యూల్‌లోని మొత్తం 142 సంస్థల్లో రూ.36 వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తేల్చింది. ఉమ్మడి సంస్థల్లో 120కిపైగా తెలంగాణలోనే ఉన్నాయని పేర్కొంది. ఈ ఆస్తుల డేటాను ఏపీ కమిటీ, కేంద్ర కమిటీకి సమర్పించనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా 58:42 నిష్పత్తిలో ఆస్తులను పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం కమిటీని కోరేందుకు సిద్ధమవుతోంది.
sonykongara Posted August 24, 2016 Author Posted August 24, 2016 ఏపీ టోపీ పెట్టేందుకు చేసిన అడ్డగోలు ప్రయత్నాలకి ఏకంగా బ్రేకు పడిపోయినట్టే అనుకోవాలి ! సెక్షన్ 9,10లపై పేచీ పెట్టి తెలంగాణ వేసిన పిటిషన్ ను సుప్రీం తిప్పి పంపేసింది. అంటే ఇక చచ్చినట్టు ఏపీకి వాటా ఇచ్చి తీరాలి. మరో మార్గం. లేదు. అంటే తెలంగాణ ప్రభుత్వం గోళ్లు ఊడిపోయాయ్ సుప్రీం రూలింగ్ తో ! సెక్షన్ తొమ్మిది, పదిలో 119 సంస్థలున్నాయ్. ఇవన్నీ ఉమ్మడి ఆస్తి. వీటిని జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని విభజన చట్టంలో చెబుతోంది. అప్పటి వరకూ తలాడించి, ఆస్తులు ఇవ్వాల్సివచ్చేసరికి మాత్రం తెలంగాణ రివర్స్ తిరిగింది. ఎక్కడి ఆస్తులు అక్కడి ప్రభుత్వాలే పంచుకోవాలంటూ మెలిక పెట్టాలనుకుంది. అదెలా కుదురుతుంది ? రాజధాని అప్పటి వరకూ హైద్రాబాద్ కాబట్టి సంస్థలన్నీ హైద్రాబాద్ లోనే ఉంటాయ్. అంటే ఏపీకి ఖాళీ చేతులు మిగులుతాయ్. ఇక్కడున్న ఆస్తులు, సంస్థలు, భూములు అన్నీ ఇటే ఉండిపోతే ఇక ఏపీకి ఏమీ మిగలదు. అందుకే అడ్డగోలు వాదన అందుకుంది తెలంగాణ. అలా కుదరదు అని సుప్రీం ఓసారి క్లియర్ గా చెప్పాక రెండోసారి పిటిషన్ వేసింది. అది కూడా కొట్టేసింది. మళ్లీ అప్పీల్ కి వెళ్లేసరికి ఈసారి అసలు విచారణకి కూడా స్వీకరించకుండా తిరుగు టపాలో పంపేసింది సుప్రీం. ఇపుడు జనాభా ప్రాతిపదికన పంచుకోవడం ఖాయమైంది. అంటే ఏపీకి 58 శాతం ఆస్తులు, తెలంగాణకి 42 శాతం వెళ్తాయ్. అంటే హైద్రాబాద్ లో ఉండిపోయిన ఆర్టీసి దగ్గర నుంచి మానవ వనరులు, వర్సిటీలు లాంటి సంస్థల ఆస్తులన్నీ ఇక లెక్క తీయాల్సిందే ! కాకపోతే ఇక్కడ కేంద్రం కమిట్మెంట్ కీలకం. చొరవ చూపించి పంపకాలు పూర్తయ్యే వరకూ పెద్ద మనిషి పాత్ర పోషిస్తే తిరుగుండదు. లేకపోతేనే తంటా !
AnnaGaru Posted August 24, 2016 Posted August 24, 2016 We are going very fairly on this and it is our rightful share. we are asking govt valuation only and not Market rate. If we go market estimates it will be much more. Center unless plays dirty tricks the judgement is quite clear.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now