Jump to content

Schedule 9 and 10 Institutions


Recommended Posts

77 సంస్థల విభజన పూర్తి
మిగిలిన మరో 24 సంస్థల ప్రక్రియ షీలాభిడే కమిటీ నివేదిక
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సమాచారం

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో 9వ షెడ్యూలుకు చెందిన 77 ప్రభుత్వ రంగ సంస్థల్లో విభజన పూర్తయిందని, మరో 24 సంస్థల ప్రక్రియ మిగిలిపోయిందని కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు సమాచారం పంపింది. ఇరురాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల భేటీని పురస్కరించుకొని రెండు ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థల విభజన ప్రక్రియపై కేంద్రం నుంచి సమాచారాన్ని కోరాయి. దీనిపై కేంద్రం సోమవారం ఈసంస్థలపై షీలాభిడే కమిటీ సమర్పించిన నివేదికల వివరాలను రెండు రాష్ట్రాలకు పంపింది. రాష్ట్ర ఆర్థిక సంస్థ, విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, శిక్షణ, ఉపాధి, ప్రోత్సాహక సంస్థ, గిరిజన సహకారం, పోలీసు గృహనిర్మాణం, గీత కార్మిక సంస్థ, బేవరేజెస్‌, వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, మేకలు, గొర్రెల పెంపకందారుల సమాఖ్య, విత్తన ఉత్పత్తిదారుల సంస్థ, అటవీ అభివృద్ధి, విద్యుత్‌ ఆర్థిక, సాంకేతిక సేవలు, ఆప్కో, హస్తకళల అభివృద్ధి, ఏపీఐఐసీ, ఎస్సీ కార్పొరేషన్‌, దక్షిణ.. కేంద్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ, భారీ యంత్రాలు, ఇంజినీరింగు సంస్థ, ఏపీ ఫుడ్స్‌, పౌరసరఫరాలు, గ్రామీణ నీటిపారుదల సంస్థ, మహిళా ఆర్థికసంస్థల విభజన జరగాల్సి ఉందని పేర్కొంది.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్ విభజనపై అధికారుల చర్చ
06-06-2018 17:48:26
 
హైదరాబాద్: ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్‌ల విభజనపై సచివాలయంలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రామకృష్ణారావు( తెలంగాణ), ప్రేంచంద్రారెడ్డి(ఏపీ) హాజరయ్యారు. 58, 42 దామాషాలో విభజించుకోవాలన్న కేంద్రం సూచన మేరకు భేటీ అయ్యారు.
Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 months later...
  • 1 month later...
  • 4 months later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...