Jump to content

సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు

sonykongara

Recommended Posts

సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు636065314221690316.jpg
ఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురయింది. ఏపీ ఉన్నత విద్యామండలి కేసులో తీర్పును సమీక్షించాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తెలంగాణ ఉన్నత విద్యామండలి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల మూడో వారంలో విచారణ జరిపే అవకాశం కనిపిస్తుంది. ఏపీ ఉన్నతవిద్యామండలి కేసులో షెడ్యూల్‌ 9,10లోని ఆస్తులను జనాభా నిష్పత్తి 58:42 ప్రకారం పంచుకోవాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 2 నెలల్లో సమస్యను పరిష్కరించాలని కేంద్రానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే హోంశాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటయిన సంగతి విధితమే.

Link to comment
Share on other sites

న్యూదిల్లీ: ఉన్నత విద్యామండలి కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన సమీక్ష పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు తిరస్కరించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉన్నత విద్యామండలి ఆస్తులు, బ్యాంకు ఖాతాలను 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని గతంలో సుప్రీం కోర్టు సింగిల్‌ జడ్జి తీర్పు వెలువరించారు. గత తీర్పులో రెండు నెలల్లో కేసు పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఏప్రిల్‌ 18న తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ విచారణకు తిరస్కరించిన సర్వోన్నత న్యాయస్థానం 10వ షెడ్యూల్‌లోని అన్ని అంశాలను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు ఇదేవిధంగా పంచుకోవాలని తేల్చి చెప్పింది.

VIJ_2016-08-11_maip4_7.jpg

Link to comment
Share on other sites

SOny bro,

The judgement says no more review/challenges go ahead with judgement given already.

This applies to all Andhra Pradesh corporate Modies formed after 1956.

Chetha gallu assets details also not shared properly. Now center has to show minimum sense to implement it.

:shakehands:

Link to comment
Share on other sites

న్యూదిల్లీ: ఉన్నత విద్యామండలి కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన సమీక్ష పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు తిరస్కరించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉన్నత విద్యామండలి ఆస్తులు, బ్యాంకు ఖాతాలను 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని గతంలో సుప్రీం కోర్టు సింగిల్‌ జడ్జి తీర్పు వెలువరించారు. గత తీర్పులో రెండు నెలల్లో కేసు పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఏప్రిల్‌ 18న తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ విచారణకు తిరస్కరించిన సర్వోన్నత న్యాయస్థానం 10వ షెడ్యూల్‌లోని అన్ని అంశాలను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు ఇదేవిధంగా పంచుకోవాలని తేల్చి చెప్పింది.

VIJ_2016-08-11_maip4_7.jpg

:terrific: :terrific: :terrific:

Link to comment
Share on other sites

తెలంగాణ ఉన్నత విద్యామండలి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల మూడో వారంలో విచారణ జరిపే అవకాశం కనిపిస్తుంది edi emiti

Typo error le annai... Supreme Court tg urge ni reject chesindhi....
Link to comment
Share on other sites

తెలంగాణ ఉన్నత విద్యామండలి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల మూడో వారంలో విచారణ జరిపే అవకాశం కనిపిస్తుంది edi emiti

Unko petition kooda undi anta le... Adi kooda ippudu thirpu ichina Chief Justice deggarike velthundi anta le.. KCR ki appudu strong mottikaya :rofl:

Link to comment
Share on other sites

తెలంగాణ ఉన్నత విద్యామండలి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల మూడో వారంలో విచారణ జరిపే అవకాశం కనిపిస్తుంది edi emiti

Telangana govt multiple petition vesindi 1 rejected inko ti hearing undi adi reject ayithe chalu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...