Jump to content

Recommended Posts

Posted

3 pumps restarted today

పట్టిసీమ నుంచి కృష్ణాకు తిరిగి నీరు విడుదల

పట్టిసీమ, న్యూస్‌టుడే: పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి కృష్ణా నదిలోకి నీటి విడుదలను తిరిగి పునరుద్ధరించారు. కృష్ణా జిల్లా నూజివీడు మండలంలో పోలవరం కుడి కాలువకు గండి పడటంతో పట్టిసీమ నుంచి నీటి విడుదలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ గండిని పూడ్చి 9 రోజుల అనంతరం మంగళవారం తెల్లవారుజామున నీటి విడుదల ప్రారంభించారు. ప్రస్తుతానికి మూడు మోటార్ల ద్వారా 1050 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Good
Posted

TG vaallu 45 TMCs poorthiga adagatam oka vidduram, 10-15 TMC adigi vunte oka arthavantham gaa vundedi.

Manolla reply kooda antha logical gaa clear gaa ledu. might loosed 10-15 TMC water to TG in future.

Asalu water divert manam internal gaa state lo chesukunte pai states ki water ivvadam emiti, project cost vaallu bear cheyyatam ledu paiga Polavaram ki addupaduthunnaru.

Godavari water TG govt. Hyd ki divert chesthunnappudu AP Godavari water Vijayawada & Eluru side divert chesthe tappu emiti.

Guest Urban Legend

Avi anni tarvatha..kindha vundey state deggara flood waters dobbeyali..ane alochana yedaithey vundho...such cheap people

Guest Urban Legend
Posted

kolleru chepala cheruvu mafia gandi kottidhi ani doubt anta

Cpi0E3KUIAA1__H.jpg

Posted

Chintamaneni prabhakar vargeeyulu pettaru ani talk

Don't blame ourselves anything may happen.

Jagan annaru 1st

Tarvatha kolleru mafia ani vadu diverted

I had one doubt if water is coming near the farm lands motors on cheya kunda which farmer let water to go??? Motors on chesthe valle hole pettinatla??!idi mari worst thing to say

Ippudu tdp medaki diverting ento

brother, water leni vagulo evaru motors pettukuntaru. water vastundi ani munduga telisi motors tho ready ga vunnaru ani, valla meeda doubt padutunnaru.

Posted

From last 3 days Mahabaleswar lo light rains started but not heavy one.

50mm-60mm rainfall in last 4 days.

Heavy rains for 3 days padithe chalu sagar full ayipotundi this time lo

Posted
పట్టిసీమ నుంచి నీటి విడుదల పెంపు
 
పోలవరం, ఆగస్టు 20: పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలను పెంచారు. కృష్ణాజిల్లాలో గండి పడిన ప్రదేశంలో మరమ్మతు పనులను పూర్తి చేయడంతో తిరిగి నీటి విడుదలను క్రమేపీ పెంచుతూ శనివారం నాటికి 12 పంపుల ద్వారా 4,250 క్యూసెక్కుల గోదావరి నీటిని కుడికాలువలోకి ఎత్తిపోస్తున్నారు. ఇప్పటివరకూ 8 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు పంపినట్లు పట్టిసీమ చీఫ్‌ ఇంజనీర్‌ వీఎస్‌ రమేశ్‌ బాబు తెలిపారు.
Posted
16 పంపులు.. 5600 క్యూసెక్కులు
 
636076901534442730.jpg
  • పట్టిసీమ నుంచి పూర్తిస్థాయిలో నీటి విడుదల 
పోలవరం, ఆగస్టు 24: పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి నీటిని బుధవారం రికార్డుస్థాయిలో విడుదల చేశారు. ఎత్తిపోతల పథకం ప్రారంభించిన తర్వాత తొలిసారి 16 మోటార్ల ద్వారా 5,600 క్యూసెక్కుల నీటిని కుడి కాలువలోకి విడుదల చేశారు. దీంతో ఇటుకల కోట వద్ద డెలివరీ పాయింట్‌ నుంచి 12 పైపుల ద్వారా గోదావరి నీరు ఉధృతంగా కుడి కాలువలోకి వస్తోంది. గత ఏడాది ప్రారంభించిన ఎత్తిపోతల పఽథకం ద్వారా ఇప్పటివరకు 14 పంపుల ద్వారా 4900 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేశారు. ఇటీవల కృష్ణా జిల్లాల్లో కాలువ గట్టుకు గండిపడటం.. మరోవైపు కృష్ణా పుష్కరాల కారణంగా నీటి విడుదలను తగ్గించారు. పుష్కరాలు పూర్తికావడంతో కృష్ణా డెల్టాలో వరి పంటను కాపాడడమే ధ్యేయంగా నీటి విడుదలను పెంచుతున్నారు.
Posted

is it possible to use all 24 this year?

Malli rains padithe next time full pumps check chestaru

Today 16 pumps 5600cusecs ni vadulutunaru.

Every 2 days 1tmc water ravochu to krishna. 

Posted

Malli rains padithe next time full pumps check chestaru

Today 16 pumps 5600cusecs ni vadulutunaru.

Every 2 days 1tmc water ravochu to krishna.

Bro what would be the final count of Tmc expected. To pump from pattiseema

Posted

Bro what would be the final count of Tmc expected. To pump from pattiseema

This year i expect 45-55tmc since this is 1st year problems will be there , once everything gets completed by next year min 80tmc divert cheyochu

Already 10tmc touch avutundi by this weekend.

  • 4 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...