Jump to content

Recommended Posts

Posted
ఘాట్లు దాటి.. చెరువుల్లోకి..
 
  • 450 చెరువులను గోదారి జలాలతో నింపాలని తాజా నిర్ణయం
  • వృథాగా సముద్రంలో కలవడం ఎందుకనే ఈ మళ్లింపు
  • 759 టీఎంసీలు సముద్రం పాలు

పట్టిసీమ ఎత్తిపోతల నుంచి గోదావరి ఉరుకులు పరుగులు పెడుతూ కృష్ణకు తరలింది. కృష్ణా డెల్టా అవసరాలకు తగ్గట్టుగా ప్రకాశం బ్యారేజ్‌ నుంచి నీటిని డెల్టా కాలువల ద్వారా విడుదల చేస్తున్నారు. అయితే ఈ ప్రస్థానం ఇక్కడే ఆగిపోవడం లేదు. చెరువుల్లోకీ ప్రవహిస్తోంది. కృష్ణా డెల్టాలోని 450 చెరువులను నేరుగా గోదావరి జలాలతో నింపాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఎందుకంటే కృష్ణా నది పరివాహంలో ఇప్పటికే పుష్కర ఘాట్‌ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. అక్కడి నీటిమట్టం మరికాస్తా పెరిగితే తప్ప ఈ ఘాట్‌ల నిర్మాణంలో ఆటంకం తప్పేటట్టు లేదు. దీనిని గమనించి ఎలాగూ గోదావరి నుంచి వరద నీరు వృథాగా సముద్రం పాలవుతుంది కాబట్టి ఇప్పుడు విడుదల చేస్తున్న నీటిని కాలువల ద్వారానే చెరువులకు మళ్లిస్తే నీటి నిల్వకు ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇలా ఒకటి, రెండు కాదు, ఏకంగా 450 చెరువులను గోదావరి జలాలతో నింపే యజ్ఞం మొదలయింది. దీనివల్ల అవసరం వచ్చినప్పుడు రైతులు వినియోగించుకునే వీలుంటుంది. ఈలోపు పుష్కరాలు పూర్తవుతాయి. ఆ తరువాత నుంచి నీటి విడుదలను మరింత పెంచుతారు. దీనికోసం, ప్రతిరోజూ పట్టిసీమ నుంచి 4,600 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.
Posted

:terrific:

Not only CBN and Uma ... hats off to engineers and everyone involved in pulling this off. And finally Godavari prajalu ... chala pedda manasu chupincharu ... despite ycp efforts to sabotage the whole project.

Aa neeti pravaham chusthene kadupu nindi ponthondi.

Posted

ovSRxoi.jpg

Already 3.7 tmc icharu today morning from pattiseema 

So July 7 tmc is easy only inka 8 days unayi so 6+ tmc vastundi by month end.

Ade 8500 cusecs vasthe bagundu easy ga 2 days ki 1.5 tmc can be diverted, so 15 days lo 22.5 tmc can be diverted by now but we missed the chance

30 days ki 22.5 tmc
Posted

30 days ki 22.5 tmc

Ya that is what i told

2 days 1.5 tmc will come

I took 30 days/2 = 15 days *1.5 - 22.5 tmc/month 

Posted

30 days ki 22.5 tmc

krishna basin any rains are there??

Tungabadra ki floods almost decreased emana chances unaya for floods??

Posted

Already 3.7 tmc icharu today morning from pattiseema

So July 7 tmc is easy only inka 8 days unayi so 6+ tmc vastundi by month end.

Ade 8500 cusecs vasthe bagundu easy ga 2 days ki 1.5 tmc can be diverted, so 15 days lo 22.5 tmc can be diverted by now but we missed the chance

idhi ela thelisindhi
Posted

http://core.ap.gov.in/CMDashBoard/UserInterface/Irrigation/IrrigationCommonReport.aspx

Click on Barrages tab

For godavari delta going good already 29+ used but worst thing is 800tmc wasted into sea

Ha, idhi thelusu. Prakasam Barrage outflow kakunda direct ga emaina link vundhemo ani adiga. Barrage ki mundhe evaraina vadithe correct count raadhu kada. Of course, ee saari ala vaadukonivvatledhu

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...