Jump to content

Recommended Posts

Posted

Bridges and aquadets completed na??

inko 3 months padutundi ani news vacchindi one month back. How could they complete bridges/aqueducts so soon? Temporary structures could not hold 8400 cusecs right?

  • 4 weeks later...
Posted

20160703a_003135012.jpg

I think why don't we construct small check dams after rajahmundry where 3 to 6 small check dams can be constructed and we can store water there which will increase ground water

Posted
పోలవరం కాలువ పనులను పరిశీలించిన దేవినేని ఉమ
 
విజయవాడ: పోలవరం కుడి కాలువ పనులను మంత్రి దేవినేని ఉమ పరిశీలించారు. ఎల్లుండి పట్టిసీమ పంపులను చంద్రబాబు ప్రారంభించనున్న నేపథ్యంలో మంత్రి ఇక్కడ తనిఖీ చేశారు. ఈ నెల 11 నాటికి పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి చేర్చాలని ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే.
Posted
రేపు పట్టిసీమ పంపులను ప్రారంభించనున్న సీఎం
 
కృష్ణా: రేపు పట్టిసీమ పంపులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. అనంతరం చంద్రబాబు కృష్ణాడెల్టాకు నీటిని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున రైతులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు కానున్నారు.

repu kuda all24 pumps kadanta enni days paduthundhi inka lot of water wasting

 ee season ki 80TMC through pattiseema to krishna delta.. idi fixed.. Huge achievement 

Posted

ee season ki 80TMC through pattiseema to krishna delta.. idi fixed.. Huge achievement

This year anandi.... Kharif and Rabi ani rendu seasons untayi..... 80 tmc in kharif alone is not possible i guess?

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...