Jump to content

polavaram

Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply

ee pic save cheyyandi. it will be useful.this is how polavaram like projects should be consturcted. not with 20 ton lorries that tolsstroy was using until CBN came. 

Ok saved it in imgur as http://imgur.com/a/7WD6E

This truck has 220 metric tonnes. model is 'belaz 75302'. you can check specifications of this truck in the site: http://directpluszambia.wixsite.com/belaz/haul-trucks---mining

XOJadcS.jpg

Link to comment
Share on other sites

Ee copper dam yenti, malli main dam yenti? Adekkada vastundi, idekkada vastundi.. dams meeda knowledge vunna vaallu konchem cheppandi.. copper dam tho 40 tmc storage anta

its called cofferdam brother. river lo water vunte addam ga wall kattatam kudaradu kada, andukani main dam ki munduga/above vere dam temporary ga katti neetini kindaki raakunda divert chestaru. appudu dry ayina river lo main DAM (permanent one) kadataru. once main dam is ready this cofferdam will be removed through blasting. 

Got it. Thank you

Thanks for the explanation.. deeni valla money chala loss kadaa brother?
Link to comment
Share on other sites

its called cofferdam brother. river lo water vunte addam ga wall kattatam kudaradu kada, andukani main dam ki munduga/above vere dam temporary ga katti neetini kindaki raakunda divert chestaru. appudu dry ayina river lo main DAM (permanent one) kadataru. once main dam is ready this cofferdam will be removed through blasting.

pina eenadu vadu different version chepadu ga uncle...
Link to comment
Share on other sites

pina eenadu vadu different version chepadu ga uncle...

that is one of the difference. main difference is that Main dam has to withstand the pressure of 200+ TMC of water. where as cofferdam don't need to because it does not store any water it simply guides the water in to diversion channel(canal dug parallel to the river). meaning it does not need to be as strong as the main one. However, here they are planning to store water with cofferdam itself. this is odd. too many temporary projects  :wall:

There is nothing wrong in temperory project because it stores 60tmc water can be diverted once.

Using 2 canals 2.5tmc/day divert cheyochu we can use 2 canals directly, minimum 100days lo 250tmc diversion is possible.

There are so many issues with courts, neighbouring states which we need to sort out avi anni oka aye time daka we can divert water without any problems.

250tmc ante 250tmc*10,000 acres =  25,00,000 acres ki water supply cheyochu.

From june to till date godavari nunchi 2000tmc wasted into sea and last year 1750tmc wasted into sea.

Andulo oka 250-400tmc ni divert chesthe chalu directly East, west, krishna,vizag, guntur,prakasaham 6 dsts ni water stabilization cheyochu easy ga.

Even we can start krishna-penna linkage chesthe nellore, kadapa and chittur kuda add avutundi godavari water tho they might be saved.

Ante directly 6dsts, indirectly inko 3 dsts total 9 dsts out of 13 dsts may be saved using a small coffer dam.

So better and fastly water anedhi dam lo nilabadithe chalu farmers votes one-sided padutayi

Link to comment
Share on other sites

There is nothing wrong in temperory project because it stores 60tmc water can be diverted once.

Using 2 canals 2.5tmc/day divert cheyochu we can use 2 canals directly, minimum 100days lo 250tmc diversion is possible.

There are so many issues with courts, neighbouring states which we need to sort out avi anni oka aye time daka we can divert water without any problems.

Brother, I am aware of legal issues. Why can't we build the full Dam but store only 60 TMC until legal issues are settled. CBN is talking about finishing the main Dam in 500 days. why another temporary one? By the way, is the 500 day target is for cofferdam or main dam?

Link to comment
Share on other sites

Brother, I am aware of legal issues. Why can't we build the full Dam but store only 60 TMC until legal issues are settled. CBN is talking about finishing the main Dam in 500 days. why another temporary one? By the way, is the 500 day target is for cofferdam or main dam?

I think whole dam may not be completed because works will be done only for 6 months or 5 months per year.

CBN saying 1st phase he is not saying i will complete whole project.

Mainly even concrete works will take time because of climatic conditions so atleast some dam storage chesthe we can send more water usage is possible

Link to comment
Share on other sites

  లక్ష్యం 500 రోజులు

  •  కాంట్రాక్టులు, అధికారులకు సీఎం నిర్దేశం 
  •  ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత నాపై ఉంది 
  •  కుంటిసాకులు చెబితే సహించను 
  •  ప్రతి పనికీ తేదీలతోసహా కార్యాచరణ 
  •  దసరా నుంచి కాంక్రీట్‌ పనులు 
  •  ప్రతి నెలా ప్రాజెక్టు సందర్శనకు వస్తా 
  •  4 నెలలకోసారి ఢిల్లీలో సీడబ్ల్యూసీతో సమీక్షిస్తా: సీఎం 
  •  పోలవరం ప్రాజెక్టు సందర్శన
హైదరాబాద్‌, ఏలూరు, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పూర్తికి సీఎం చంద్రబాబు 500 రోజుల లక్ష్యాన్ని నిర్దేశించారు. 2018 మేనాటికి ఎట్టిపరిస్థితుల్లోనైనా ప్రాజెక్టును పూర్తి చేయాలని స్పష్టం చేశారు. దసరా నుంచి కాంక్రీట్‌ పనులు చేపట్టాలని ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లాలో మంగళవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్థలం వద్ద ఎర్త్‌ వర్క్‌ పనులను సీఎం పరిశీలించారు. కొత్తగా తీసుకొచ్చిన యంత్రాలను స్వయంగా నడిపారు. అనంతరం ప్రాజెక్టు పురోగతిపై కాంట్రాక్టు ఏజెన్సీలు, ఇరిగేషన్‌ అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ‘‘ఇంతకాలం 2018 నాటికి పనులు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ, లక్ష్యానికి తగ్గట్టు పనుల్లో వేగం పెరగడం లేదు. రెట్టింపు వేగంతో పనులు చేపట్టాలని ఇంతకాలం మంచిగా చెబుతూ వచ్చాను. ఇకపై ఉపేక్షించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా 2018 మే నాటికి పనులు పూర్తి కావాలి’’ అని సీఎం పోలవరం కాంట్రాక్టర్లను, నీటిపారుదల అధికారులను హెచ్చరించారు. పోలవరం నిర్మాణ బాధ్యతలు రాష్ట్రమే చేపట్టాలని కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిదని, దీంతో పోలవరం ప్రాజెక్టును నిర్మించే బాధ్యత తనపై పడిందన్నారు. ప్రతి పనికీ నిర్దేశిత గడువును విధించుకొని ఎప్పటిలోగా పూర్తి చేస్తారో తేదీలతోసహా చెప్పాలని అధికారులను ఆదేశించారు. ‘‘ఈ నెల 19న విజయవాడలో కాంట్రాక్టు సంస్థలతో, అధికారులతో పోలవరం ప్రాజెక్టుపై సంపూర్ణ సమీక్షను నిర్వహిస్తాను. ఈ లోగా 2018 మే నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి కుడి, ఎడమ ప్రధాన కాల్వల నుంచి నీరు పారేలా సవరణ ప్రణాళికలను తేదీల వారీగా తీసుకురండి’’ అని ఆదేశించారు. ప్రాజెక్టు పనుల కార్యాచరణకు సంబంధించి ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్ససా్ట్రయ్‌ సమీక్షా సమావేశంలో సీఎంకి నివేదికను సమర్పించింది. 2018 డిసెంబర్‌ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని వివరించింది. వర్షాల కారణంగా అక్టోబర్‌ 2న గాంధీ జయంతి నాడు హెడ్‌ వర్క్స్‌ పనులను ప్రారంభించాలన్న ఆదేశాలను పునఃసమీక్షించాలని సీఎంను కోరింది. విజయదశమి నాటి నుంచి పనులు ప్రారంభిస్తామని విజ్ఞప్తి చేసింది. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు. 
 
40 ఏళ్ల కల నెరవేరుస్తాం

అధికారులతో సమీక్ష అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడుతూ.. ‘పోలవరం ప్రాజెక్టు 40 ఏళ్ల కల. ఈ కలను సాకారం చేయబోతున్నాం. బీజేపీ, ఎనడీఏ సహకారంతో ఆంధ్ర ప్రజల కల నెరవేరబోతోంది’ అన్నారు. పోలవరం పూర్తి చేసి రాషా్ట్రనికి నీటి భద్రత కల్పిస్తామన్నారు. ‘‘చైనాలో ఒక ప్రధాన ప్రాజెక్టు స్పిల్‌వే ద్వారా రోజుకి 42 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కానీ పోలవరం స్పిల్‌వేను 50 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మిస్తున్నాం’’ అని సీఎం తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2018 నాటికి పూర్తి చేసే దిశగా లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ప్రతినెలా మూడో సోమవారం ప్రాజెక్టు సందర్శనకు వస్తానని, ఈలోపు ఎక్కడికక్కడ జరుగుతున్న పనుల పురోగతిని డ్యాష్‌బోర్డు ద్వారా పరిశీలిస్తానని తెలిపారు. ‘ప్రతివారం కాంట్రాక్టు ఏజెన్సీలు, అధికారులతో సమీక్షిస్తా. నాలుగు నెలలకోసారి ఢిల్లీ వెళ్తా. అక్కడ సీడబ్ల్యూసీ అధికారులతో సమావేశమై నిధుల విడుదల, తదితర అంశాలపై సమీక్షిస్తా’ అని భవిష్యత్తు కార్యాచరణను వెల్లడించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...