Jump to content

polavaram

Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply
పోలవరం పనుల ఉత్తర్వులపై తాజా స్థితేంటి? 
30-08-2016 03:57:23
  • కేంద్రంపై ఎన్‌జీటీ ఆగ్రహం...విచారణ 5వ తేదీకి వాయిదా
న్యూఢిల్లీ, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): పోలవరం జాతీయ ప్రాజెక్టు పనుల నిలుపుదల (స్టాప్‌ వర్క్‌) ఉత్తర్వులపై తాజా స్థితి ఏమిటో చెప్పాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను జాతీయ హరిత ధర్మాసనం (ఎన్‌జీటీ) ఆదేశించింది. ఒడిసాకు చెందిన దరిలింగా తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం ఎన్‌జీటీ చైౖర్మన్‌ జస్టిస్‌ స్వతంత్రకుమార్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ‘స్టాప్‌ వర్క్‌’ ఉత్తర్వులపై తాజా పరిస్థితిని ఆరా తీసింది. అటవీ, పర్యావరణ శాఖ తరపున జూనియర్‌ న్యాయవాది స్పందిస్తూ.. తమ సీనియర్‌ న్యాయవాది అందుబాటులో లేరని, ఈ అంశంపై అధికారుల నుంచి సమాచారం సేకరించి సమాధానమిస్తామని తెలిపారు. అయితే, గతంలోనే స్పష్టమైన సమాచారం ఇవ్వాలని ఆదేశించామని, మళ్లీ అదే స్పందనతో వస్తే ఎలాగని జస్టిస్‌ స్వతంత్ర కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే చివరి అవకాశమని, ఈసారి తప్పకుండా స్పష్టమైన సమాచారంతో రావాలని, లేదంటే సంబంధిత అధికారిని తమ ముందు హాజరుపరచాలని ఆదేశించారు. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 5వ తేదీకి వాయిదా వేశారు.
Link to comment
Share on other sites

ee central gallu anni permissions ichi padesthe no one can touch polavaram but they are doing it to stop polavaram

Link to comment
Share on other sites

పోలవరంపై కేంద్రం వైఖరి ఏంటో చెప్పాలి: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌
 
636086863141323942.jpg
ఢిల్లీ: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేసు విచారణ ప్రారంభం అయింది. పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రం వైఖరి ఏంటో చెప్పాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ ఆదేశింది. ప్రతి ఏడాది పోలవరం ప్రాజెక్ట్‌ స్టాప్‌ వర్క్‌ ఆర్డర్స్‌ ఇస్తూ, పోలవరం నిర్మాణం ఎందుకు పొడిగిస్తున్నారని ప్రశ్నించింది. కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతులపై వివరణ కోరింది. ఈ విషయమై రెండు వారాల్లో కేంద్రం సమాధానం చెప్పాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశింది. దీనిపై తదుపరి విచారణ అక్టోబర్19కి వాయిదా వేసింది.

Arey Bafoons anni permissions ichi pada dobbandi ra ippatiki anna

Link to comment
Share on other sites

‘పోలవరం’లో భారీ యంత్రాలు

11ap_state4a.jpg

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వినియోగించేందుకు తీసుకొచ్చిన భారీ యంత్రాలు ఇవి. ప్రాజెక్టుకు గుండె లాంటి స్పిల్‌వే పునాది తవ్వకానికి త్రివేణి ఎర్త్‌ మూవర్స్‌ కంపెనీ ఆస్ట్రేలియా నుంచి అత్యాధునిక ఎక్సావేటర్‌ను, ఆరు డంపర్లను తెప్పించారు. ఎక్సావేటరు పరికరాలను తీసుకురావడానికి రవాణా వ్యయం రూ.4 కోట్లు ఖర్చయిందని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. దీని ఖరీదు రూ.70 కోట్లు. విడి భాగాల బిగించడానికి నెల రోజులు పట్టింది.

* ఐదు డంపర్లను కూడా ఆస్ట్రేలియా నుంచి వచ్చాయి. ఒక డంపరును ఇప్పటికే బిగించారు. మిగిలిన వాటిని బిగించే పనులు జరుగుతున్నాయి. ఒక్కో డంపరు ఖరీదు రూ.4 కోట్లు. ఈ డంపర్లు తిరగడానికి వీలుగా రహదారులు విశాలంగా ఉండాలి. అలా ఉంటే ఒక ట్రిప్పునకు 245 టన్నుల రాయిని గానీ మట్టిని గానీ సునాయాసంగా స్పిల్‌వే కొండ నుంచి బయటకు తీసుకొస్తుంది. ఇంకో డంపరు కూడా వస్తుంది.

* కొత్తగా వచ్చినవి కాకుండా ప్రస్తుతం త్రివేణి ఎర్త్‌మూవర్స్‌ వద్ద 100 టన్నుల సామర్థ్యం కలిగిన డంపర్లు 30, ఎక్సావేటర్లు 17, డ్రిల్లింగ్‌ యంత్రాలు 20 ఉన్నాయి.

* ఈ అన్ని యంత్రాలకు రోజుకు డీజిల్‌కు అయ్యే ఖర్చు రూ.35 లక్షలు. కొత్తగా వచ్చిన ఎక్సావేటర్‌, ఆరు డంపర్లకు రోజుకు 25 వేల లీటర్ల డీజిల్‌ కావాలి. అందుకు రూ.15 లక్షలు అవసరం.

* 2015 నవంబరులో స్పిల్‌వే పునాదుల కోసం ఉన్న కొండను తవ్వే పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకూ 70 లక్షల క్యూబిక్కు మీటర్ల రాయిని తీశారు.

* ప్రస్తుతం రోజుకి 35 నుంచి 40 వేల క్యూబిక్కు మీటర్ల రాయిని తీస్తున్నారు. భారీ యంత్రాలు రాకతో రెట్టింపు పరిమాణంలో రాయిని తీయవచ్చని, మరో మూడు నెలల్లో స్పిల్‌వే పునాది పనులు పూర్తి చేస్తామని కంపెనీ సిబ్బంది భరోసా వ్యక్తం చేస్తున్నారు.

11ap_state4b2.jpg

* రెండు అంతస్తుల భవనం ఎత్తులో ఉన్న ఎక్సావేటరు బరువు 670 టన్నులు. ఒక్కసారి 35 క్యూబిక్కు మీటర్ల రాయిని ఎత్తి డంపర్లలో వేస్తుంది. అలా రోజుకు 15 వేల క్యూబిక్కు మీటర్ల రాయిని వేయగలదు.ఇప్పటి వరకూ ప్రాజెక్టు పనుల్లో 6 నుంచి 8 క్యూబిక్కు మీటర్ల రాయి, మట్టిని ఎత్తి పోసే ఎక్సావేటర్లను మాత్రమే ఉపయోగిస్తున్నారు. పనులు వేగంగా పూర్తి చేయాలన్న సీఎం చంద్రబాబు సూచనల మేరకు దీనిని తీసుకొచ్చినట్లు కంపెనీ సిబ్బంది చెప్పారు.

* డ్రైవర్‌ కేబిన్‌లోకి వెళ్లాలంటే ఇంటి డాబాపైకి వెళ్లినట్లే. 30 మెట్లు ఎక్కాలి. యంత్రానికి రెండు ఇంజిన్లు ఉన్నాయి.

- న్యూస్‌టుడే, పోలవరం
Link to comment
Share on other sites

‘పోలవరం’లో భారీ యంత్రాలు

11ap_state4a.jpg

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వినియోగించేందుకు తీసుకొచ్చిన భారీ యంత్రాలు ఇవి. ప్రాజెక్టుకు గుండె లాంటి స్పిల్‌వే పునాది తవ్వకానికి త్రివేణి ఎర్త్‌ మూవర్స్‌ కంపెనీ ఆస్ట్రేలియా నుంచి అత్యాధునిక ఎక్సావేటర్‌ను, ఆరు డంపర్లను తెప్పించారు. ఎక్సావేటరు పరికరాలను తీసుకురావడానికి రవాణా వ్యయం రూ.4 కోట్లు ఖర్చయిందని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. దీని ఖరీదు రూ.70 కోట్లు. విడి భాగాల బిగించడానికి నెల రోజులు పట్టింది.

* ఐదు డంపర్లను కూడా ఆస్ట్రేలియా నుంచి వచ్చాయి. ఒక డంపరును ఇప్పటికే బిగించారు. మిగిలిన వాటిని బిగించే పనులు జరుగుతున్నాయి. ఒక్కో డంపరు ఖరీదు రూ.4 కోట్లు. ఈ డంపర్లు తిరగడానికి వీలుగా రహదారులు విశాలంగా ఉండాలి. అలా ఉంటే ఒక ట్రిప్పునకు 245 టన్నుల రాయిని గానీ మట్టిని గానీ సునాయాసంగా స్పిల్‌వే కొండ నుంచి బయటకు తీసుకొస్తుంది. ఇంకో డంపరు కూడా వస్తుంది.

* కొత్తగా వచ్చినవి కాకుండా ప్రస్తుతం త్రివేణి ఎర్త్‌మూవర్స్‌ వద్ద 100 టన్నుల సామర్థ్యం కలిగిన డంపర్లు 30, ఎక్సావేటర్లు 17, డ్రిల్లింగ్‌ యంత్రాలు 20 ఉన్నాయి.

* ఈ అన్ని యంత్రాలకు రోజుకు డీజిల్‌కు అయ్యే ఖర్చు రూ.35 లక్షలు. కొత్తగా వచ్చిన ఎక్సావేటర్‌, ఆరు డంపర్లకు రోజుకు 25 వేల లీటర్ల డీజిల్‌ కావాలి. అందుకు రూ.15 లక్షలు అవసరం.

* 2015 నవంబరులో స్పిల్‌వే పునాదుల కోసం ఉన్న కొండను తవ్వే పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకూ 70 లక్షల క్యూబిక్కు మీటర్ల రాయిని తీశారు.

* ప్రస్తుతం రోజుకి 35 నుంచి 40 వేల క్యూబిక్కు మీటర్ల రాయిని తీస్తున్నారు. భారీ యంత్రాలు రాకతో రెట్టింపు పరిమాణంలో రాయిని తీయవచ్చని, మరో మూడు నెలల్లో స్పిల్‌వే పునాది పనులు పూర్తి చేస్తామని కంపెనీ సిబ్బంది భరోసా వ్యక్తం చేస్తున్నారు. 11ap_state4b2.jpg

* రెండు అంతస్తుల భవనం ఎత్తులో ఉన్న ఎక్సావేటరు బరువు 670 టన్నులు. ఒక్కసారి 35 క్యూబిక్కు మీటర్ల రాయిని ఎత్తి డంపర్లలో వేస్తుంది. అలా రోజుకు 15 వేల క్యూబిక్కు మీటర్ల రాయిని వేయగలదు.ఇప్పటి వరకూ ప్రాజెక్టు పనుల్లో 6 నుంచి 8 క్యూబిక్కు మీటర్ల రాయి, మట్టిని ఎత్తి పోసే ఎక్సావేటర్లను మాత్రమే ఉపయోగిస్తున్నారు. పనులు వేగంగా పూర్తి చేయాలన్న సీఎం చంద్రబాబు సూచనల మేరకు దీనిని తీసుకొచ్చినట్లు కంపెనీ సిబ్బంది చెప్పారు.

* డ్రైవర్‌ కేబిన్‌లోకి వెళ్లాలంటే ఇంటి డాబాపైకి వెళ్లినట్లే. 30 మెట్లు ఎక్కాలి. యంత్రానికి రెండు ఇంజిన్లు ఉన్నాయి.

- న్యూస్‌టుడే, పోలవరం

Indhulo first pic chusi konchem peddha machine anukunna. Tharvatha left side vunna manushulani chusthe artham ayyindhi entha peddhadho
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...