September 20, 20169 yr adi 8500 cusecs ante 0.75tmc eee ga 55000?? 55000 cusecs ante 4.5tmc/day kada even left+right canals kalipina 2.5tmc/day is only possible Right canal capacity 17k cusecs kada. daanni 3x pechataaniki plan chesaremo?
September 22, 20169 yr Author పోలవరంపై వర్రీ వద్దు! సవరించిన లెక్కలూ పరిగణనలోకి ప్యాకేజీకి చట్టబద్ధతపై ప్రధానితో చర్చించి చర్యలు నోట్ రూపొందించాలని అధికారులకు జైట్లీ ఆదేశాలు ఆంధ్రకూ బుల్లెట్ రైలు ఇస్తామని బాబుకు హామీ ప్యాకేజీపై ముఖ్యమంత్రి ధన్యవాదాలు న్యూఢిల్లీ, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అన్నారు. అలాగే రాష్ట్రానికి కేంద్రం తరపున మరో వరం కూడా ఇచ్చారు. దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెడుతున్న బుల్లెట్ రైళ్లలో ఒకటి ఏపీకి ఇస్తామని తెలిపారు. బుధవారం ఢిల్లీలో చంద్రబాబు.. జైట్లీతో ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈ ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. పోలవరం ప్రాజెక్టుకు తాజా అంచనాల ప్రకారం సవరించిన అంచనా వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, ఆ మేరకు వందశాతం నిధులు కేంద్రమే భరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తాను లేఖ కూడా రాశానని గుర్తుచేశారు. దీనిపై జైట్లీ స్పందిస్తూ.. పోలవరం విషయంలో ఆందోళన వద్దని, ఆనందించాలని ముఖ్యమంత్రికి సూచించారు. సవరించిన అంచనాలను కూడా పరిగణనలోకి తీసుకుంటానని చెప్పారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రాజెక్టుకు కేంద్రం పూర్తిస్థాయి సహకారం, నిధులు ఇస్తుందని పునరుద్ఘాటించారు. ప్యాకేజీలో ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అప్పటికప్పుడే సంబంధిత అధికారులను పిలిపించి ప్యాకేజీ చట్టబద్ధతపై నోట్ రూపొందించాలని జైట్లీ ఆదేశించినట్లు తెలిసింది. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌కు బుల్లెట్ రైలును ఇస్తామని జైట్లీ సీఎంకు తెలిపారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, టీడీపీ లోక్‌సభాపక్ష నాయకుడు తోట నరసింహం, ఎంపీ సీఎం రమేశ్, మాజీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కంభంపాటి రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. తర్వాత జైట్లీ, బాబు ఏకాంతంగా చర్చించుకున్నారు.
September 26, 20169 yr Author పోలవరం నిధుల సమీకరణపై ఢిల్లీలో ప్రత్యేక సమావేశం న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుకు నిధుల సమీకరణపై సోమవారం ఢిల్లీలో ప్రత్యేక సమావేశం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం, నిధుల సమీకరణపై చర్చ జరుగుతోంది. 2010-11 గణాంకాల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 16,010 కోట్లు కాగా, తాజా అంచనాల ప్రకారం ఆ వ్యయం రూ. 32,339 కోట్లకు పెరిగింది. నాబార్డ్ నుంచి నిధుల సమీకరణకు కేంద్రం ప్రతిపాదనలుంచింది. అయితే ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోనే నాబార్డ్ రుణం ఉంటుందని కేంద్రం సంకేతాలు పంపుతోంది. అలా అయితే ఏడాదికి రూ. 18 వందల కోట్లకు మించి తీసుకునే అవకాశం లేదని రాష్ట్రం ఆందోళన చెందుతోంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రాకుండా నాబార్డ్ రుణం ఇప్పించాలని రాష్ట్రం కోరుతున్నట్లు సమాచారం. కేంద్ర సహాయమంత్రి సుజనాచౌదరి కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టుపై కీలక సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో కేంద్రహోంశాఖ అధికారులు, నాబార్డ్ ఛైర్మన్ హర్షకుమార్ భన్వాలా, ఏపీ ఇరిగేషన్ సెక్రటరీ శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు.
September 26, 20169 yr Center project ga? State ki em sambandham nabard loan tho..frbm antaaru edavalu? Thu jeevitam
September 26, 20169 yr పోలవరం నిధుల సమీకరణపై ఢిల్లీలో ప్రత్యేక సమావేశం న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుకు నిధుల సమీకరణపై సోమవారం ఢిల్లీలో ప్రత్యేక సమావేశం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం, నిధుల సమీకరణపై చర్చ జరుగుతోంది. 2010-11 గణాంకాల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 16,010 కోట్లు కాగా, తాజా అంచనాల ప్రకారం ఆ వ్యయం రూ. 32,339 కోట్లకు పెరిగింది. నాబార్డ్ నుంచి నిధుల సమీకరణకు కేంద్రం ప్రతిపాదనలుంచింది. అయితే ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోనే నాబార్డ్ రుణం ఉంటుందని కేంద్రం సంకేతాలు పంపుతోంది. అలా అయితే ఏడాదికి రూ. 18 వందల కోట్లకు మించి తీసుకునే అవకాశం లేదని రాష్ట్రం ఆందోళన చెందుతోంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రాకుండా నాబార్డ్ రుణం ఇప్పించాలని రాష్ట్రం కోరుతున్నట్లు సమాచారం. కేంద్ర సహాయమంత్రి సుజనాచౌదరి కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టుపై కీలక సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో కేంద్రహోంశాఖ అధికారులు, నాబార్డ్ ఛైర్మన్ హర్షకుమార్ భన్వాలా, ఏపీ ఇరిగేషన్ సెక్రటరీ శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు. Center theesukune loan, state FRBM limits lo ki vasthundha inka manam Polavaram, Amaravati kattinatte
September 26, 20169 yr Author Center theesukune loan, state FRBM limits lo ki vasthundha inka manam Polavaram, Amaravati kattinatteth FRBM limit ade emi ledante le bro nabroad tho polavaram authority mou chesukunnaru eroju, october 15th loan istharu anta .
September 26, 20169 yr FRBM limit ade emi ledante le bro nabroad tho mou chesukunnaru eroju, october 15 loan istharu anta .cool
September 26, 20169 yr FRBM limit ade emi ledante le bro nabroad tho polavaram authority mou chesukunnaru eroju, october 15th loan istharu anta . super news
September 26, 20169 yr FRBM limit ade emi ledante le bro nabroad tho polavaram authority mou chesukunnaru eroju, october 15th loan istharu anta .If this is true, excellent news for the state
September 26, 20169 yr నాబార్డు నిధులను కేంద్రమే చెల్లిస్తుంది: సుజనా. 26-09-2016 18:20:39. ఢిల్లీ: నాబార్డ్ నేరుగా కేంద్రానికే నిధులు ఇస్తుందని, రుణాన్ని తిరిగి కేంద్రమే చెల్లిస్తుందని కేంద్రమంత్రి సుజనాచౌదరి చెప్పారు. కేంద్రమే రుణం తీసుకుంటున్నందున ఎఫ్‌ఆర్‌బీఎంకి సంబంధంలేదన్నారు. 3 ఏళ్లలో ప్రాజెక్ట్ పూర్తిచేయడానికి నాబార్డ్ వద్ద నిధులు ఉన్నాయని, ఇప్పటివరకు ఖర్చుచేసిన నిధులనూ తిరిగి ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ప్రాజెక్ట్ వ్యయం 2014 గణాంకాల ప్రకారం లెక్కగట్టారని, ఆ ప్రకారం నిర్మాణ ఖర్చు రూ.16వేల కోట్లని సుజనాచౌదరి తెలిపారు.
September 26, 20169 yr Author నాబార్డు నిధులను కేంద్రమే చెల్లిస్తుంది: సుజనా. 26-09-2016 18:20:39. ఢిల్లీ: నాబార్డ్ నేరుగా కేంద్రానికే నిధులు ఇస్తుందని, రుణాన్ని తిరిగి కేంద్రమే చెల్లిస్తుందని కేంద్రమంత్రి సుజనాచౌదరి చెప్పారు. కేంద్రమే రుణం తీసుకుంటున్నందున ఎఫ్‌ఆర్‌బీఎంకి సంబంధంలేదన్నారు. 3 ఏళ్లలో ప్రాజెక్ట్ పూర్తిచేయడానికి నాబార్డ్ వద్ద నిధులు ఉన్నాయని, ఇప్పటివరకు ఖర్చుచేసిన నిధులనూ తిరిగి ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ప్రాజెక్ట్ వ్యయం 2014 గణాంకాల ప్రకారం లెక్కగట్టారని, ఆ ప్రకారం నిర్మాణ ఖర్చు రూ.16వేల కోట్లని సుజనాచౌదరి తెలిపారు. endi teda koduthudi malli
September 26, 20169 yr ప్రాజెక్ట్ వ్యయం 2014 గణాంకాల ప్రకారం లెక్కగట్టారని, ఆ ప్రకారం నిర్మాణ ఖర్చు రూ.16వేల కోట్లని సుజనాచౌదరి తెలిపారు. This has been one of the biggest concern regarding the package accepted by CBN. If the Center is not going to bear total cost (28K Cr), it will be a huge burden on AP. Literally compromising on AP's interests if this is the case.
September 26, 20169 yr 16k crores ante sujana or Babu yelaa voppukuntunnaru? Ante already spend chesina 5k teeseste 11k crores istara project completion ki? What about remaining 12k crores?
September 26, 20169 yr Overall gaa yentha nabard loan istaru ane daanni batti vuntundi next steps.. hope it meets at least 90% of overall expenditure planned in next 3 years
September 26, 20169 yr Dam construction ki 12k crores, power house ki 4k crores..total 16k crores.. Rehabilitation ki 12- 14k crores anukonta.. deeniki hand istannaaru emo?
September 26, 20169 yr Author Dam construction ki 12k crores, power house ki 4k crores..total 16k crores.. Rehabilitation ki 12- 14k crores anukonta.. deeniki hand istannaaru emo? Dam ki 8k croes anukunta bro.
September 26, 20169 yr Dam ki 8k croes anukunta bro. yeah.. 2014 lo 8k crores annaaru bro.. ippudu estimation penchaaru ga..
September 26, 20169 yr త్వరలో పోలవరం పరిశీలనకు ఉమాభారతి. దిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలించేందుకు కేంద్ర జలవనరుల శాఖామంత్రి ఉమాభారతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. ఆమెతో పాటు కేంద్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి సైతం రానున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా ఉమాభారతి పట్టిసీమ ప్రాజెక్టును కూడా సందర్శించనున్నారు. పోలవరం సందర్శనకు రావాలని ఈ నెల 21న అపెక్స్ కమిటీ భేటీ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమెను ఆహ్వానించారు. పోలవరంపై కేంద్రమంత్రి సుజనా చౌదరి కార్యాలయంలో సోమవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, నాబార్డు ఛైర్మన్ హర్షకుమార్ హాజరయ్యారు. పోలవరానికి రుణం ఇచ్చేందుకు సిద్ధమని ఈ సందర్భంగా నాబార్డు ఛైర్మన్ హర్షకుమార్ బన్వాలా స్పష్టంచేశారు. నియమ, నిబంధనలు రూపొందించాకే ఈ రుణాన్ని ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. సుజనా కార్యాలయంలో భేటీ అనంతరం కేంద్ర జలవనరుల శాఖ కార్యాలయంలో మరో సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో త్వరలోనే పోలవరం పనులను పరిశీలించేందుకు కేంద్రమంత్రి ఉమాభారతి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
September 26, 20169 yr 1st lands ki pay chesi valla lands ni govt swadinam chesukunte better 100tmc ki enni lands kavalo anni deni valla 1st phase ki easy avutundi
Create an account or sign in to comment