Jump to content

polavaram

Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply

నిలిచిన పోలవరం ప్రాజెక్ట్‌ పనులు

7brk103a.jpg

పోలవరం: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్ట్‌ క్షేత్రస్థాయి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. కొద్దిరోజుల క్రితం కురిసిన వర్షాలకు గోదావరిలో వరదనీరు పెరగడంతో నిర్మాణ ప్రాంతమంతా నీటిలో మునిగిపోయింది. స్పిల్‌ ఛానల్‌, ఎర్తకమ్‌ ర్యాక్‌ఫిల్‌ డ్యామ్‌ పనులను నిలిపివేశారు. వరద తగ్గకపోవడంతో ఎల్‌ అండ్‌ టి, బోవర్‌ కంపెనీలు డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలోని యంత్రాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద నీరు తగ్గి ఇసుక తిన్నెలు బయటపడే వరకు తిరిగి ముఖ్య పనులు ప్రారంభించే అవకాశాలు కనబడటం లేదని ప్రాజెక్ట్‌ ఎస్‌ఈ రమేష్‌ తెలిపారు.

Link to comment
Share on other sites

Till november works doubt ee it is expected before only every year 5-6 months work is possible. But spillway complete aye varuku same problem occurs

Link to comment
Share on other sites

Till november works doubt ee it is expected before only every year 5-6 months work is possible. But spillway complete aye varuku same problem occurs

Antey pratee sari manollu tavvatam.... Godavari malli sand tho fill cheyyatam jarugutundaa?
Link to comment
Share on other sites

నిలిచిన పోలవరం ప్రాజెక్ట్‌ పనులు

7brk103a.jpg

పోలవరం: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్ట్‌ క్షేత్రస్థాయి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. కొద్దిరోజుల క్రితం కురిసిన వర్షాలకు గోదావరిలో వరదనీరు పెరగడంతో నిర్మాణ ప్రాంతమంతా నీటిలో మునిగిపోయింది. స్పిల్‌ ఛానల్‌, ఎర్తకమ్‌ ర్యాక్‌ఫిల్‌ డ్యామ్‌ పనులను నిలిపివేశారు. వరద తగ్గకపోవడంతో ఎల్‌ అండ్‌ టి, బోవర్‌ కంపెనీలు డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలోని యంత్రాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద నీరు తగ్గి ఇసుక తిన్నెలు బయటపడే వరకు తిరిగి ముఖ్య పనులు ప్రారంభించే అవకాశాలు కనబడటం లేదని ప్రాజెక్ట్‌ ఎస్‌ఈ రమేష్‌ తెలిపారు.

adenti ila stop chesaru...general ga rock fill dam construct sese tappudu, flood and river flow ni divert sestharu ga...polavaram lo seyyatleda ?

Link to comment
Share on other sites

adenti ila stop chesaru...general ga rock fill dam construct sese tappudu, flood and river flow ni divert sestharu ga...polavaram lo seyyatleda ?

Inka diversion channel+spillway not completed.

It may be completed next year may ki complete avutundi

Akada almost 30-40 tmc flowing in river it is very dangerous to work there in rainy season

Link to comment
Share on other sites

Inka diversion channel+spillway not completed.

It may be completed next year may ki complete avutundi

Akada almost 30-40 tmc flowing in river it is very dangerous to work there in rainy season

hmm..ilekkana inka october varaku aagalsinde ayithe.

Link to comment
Share on other sites

asalu ee range lo flood vunde river addam ga ekkadanna dam kattara India lo asalu?

comparison reference: Polavaram flood is two times the flood level at Nagarjuna Sagar. TG claims it could be as high as 3 times.

narmada river meeda kattaru kada . start chesinaka 20 years ki complete ayindi anukunta. 

Link to comment
Share on other sites

narmada flood is less than that of Nagarjuna sagar (not even close to that of polavaram). Let me check.

height & lenght vishayam lo almost same anukunta. check it. otherwise tehri dam on ganga is biggest.

Link to comment
Share on other sites

Narmada dam is designed for higher flood discharge than NS. 15 lacs vs 25 lacs (100 year flood). but potential 100 year flood is same. andukenemo flood vastundi ani teliste NS mundugane khali chestaru. But still Narmada is half of Polavaram 50 lac cusecs (100 year flood)

Link to comment
Share on other sites

narmada river meeda kattaru kada . start chesinaka 20 years ki complete ayindi anukunta. 

Narmada delay avvataaniki technical reasons kante political reasons main anukunta ga brother (Medha Patkar). Polavaram also have political issues but luckily not as bad as Narmada. 

Link to comment
Share on other sites

height & lenght vishayam lo almost same anukunta. check it. otherwise tehri dam on ganga is biggest.

ledu brother this is much smaller than NS in terms of flood discharge. It makes sense because it is not on main Ganges. It is on tributary Bhagirathi.

mpounds Bhagirathi River Height 260.5 m (855 ft) Length 575 m (1,886 ft) Width (crest) 20 m (66 ft) Width (base) 1,128 m (3,701 ft) Spillway type Gate controlled Spillway capacity 15,540 m3/s (549,000 cu ft/s)

ante ippudu polavaram complete ayithey ade biggest in india avuthunda..

Link to comment
Share on other sites

ante ippudu polavaram complete ayithey ade biggest in india avuthunda..

Biggest term is complicated. In terms of water storage polavaram does not rank high. NS is better than Polavaram. But polavaram has potential to store more. However that may not materialize due to political reasons. I think Polavaram will be the biggest "Dam" in terms of flood discharge capacity. There is bigger than this on ganges "Farakka" but that is a barrage. 

Max storage capacity comparison: 

1) Narmada Sagar (MP)  : 427 TMC

2) Nagarjuna Sagar - 400 TMC 

3) Polavaram          -  200 TMC

If somebody has more info please share.

Link to comment
Share on other sites

Biggest term is complicated. In terms of water storage polavaram does not rank high. NS is better than Polavaram. But polavaram has potential to store high. However that may not materialize due to political reasons. I think Polavaram will be the biggest "Dam" in terms of flood discharge capacity. There is bigger than this on ganges "Farakka" but that is a barrage. 

Max storage capacity comparison: 

1) Narmada Sagar (MP)  : 427 TMC

2) Nagarjuna Sagar - 400 TMC 

3) Polavaram          -  200 TMC

If somebody has more info please share.

i meant to say 'water discharge' only. not on storage level. Idea for polavaram is to store as well as divert via left & right canals as much water possible kada...TFS.

Link to comment
Share on other sites

వేగం పెరిగితేనే 2018కి పోలవరం
 
636037977207236741.jpg
  • కాంట్రాక్టు సంస్థలను ఆదేశించిన ప్రభుత్వం
  • కేంద్ర అనుమతుల కోసం ప్రత్యేక చర్యలు

హైదరాబాద్‌, జూలై 10(ఆంధ్రజ్యోతి): కృష్ణా-గోదావరి నదుల అనుసంధానంలో భాగంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి ఈ ఖరీ్‌ఫలో కృష్ణా డెల్టాకు గోదావరి నుంచి నీరందించే కార్యక్రమంలో సఫలీకృతమైన రాష్ట్ర ప్రభుత్వం.. ఇదే వేగంతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సహకార లేమిని పట్టించుకోకుండా నిర్మాణ పనుల వేగాన్ని పెంచాలని కాంట్రాక్టు సంస్థలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్‌, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌, జల విద్యుత్తు ప్లాంటు వంటి వాటికి కేంద్ర జల సంఘం నుంచి అనుమతులను త్వరితగతిన రప్పించే బాధ్యతను జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావులకు అప్పగించారు. కాంట్రాక్టు సంస్థలు పనుల వేగాన్ని రెట్టింపు చేయాలని.. రోజుకు రెండున్నర లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. బుధవారం ముఖ్యమంత్రి పోలవరంపై సమీక్ష నిర్వహించాక.. పట్టిసీమ నుంచి విడుదలైన నీటి ప్రవాహాన్ని రాత్రి 10.30 గంటల వరకూ కాలువ గట్లపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నడక సాగించి.. పర్యవేక్షించారు. గురువారం నాడు అధికారులతో సమావేశమై పోలవరం ప్రాజెక్టుపై సమీక్షించారు. ప్రధానంగా జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణం కోసం పునాదుల తవ్వకాలు, ఎర్త్‌ డ్యామ్‌ గ్యాప్‌ 1, 3 పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం రోజుకు లక్ష క్యూబిక్‌ మీటర్ల ఎర్త్‌వర్క్‌ జరుగుతున్నది. కాంక్రీట్‌ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఈ పనులు ప్రారంభించాలంటే.. కేంద్ర జల సంఘం నుంచి డిజైన్లకు ఆమోదం రావాలి. డయా ఫ్రమ్‌ వాల్‌ నిర్మాణ విధానాన్ని కేంద్ర జల సంఘం ఆమోదించాల్సి ఉంది. ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌, డీప్‌ సెక్షన్‌ స్పిల్‌వే డిజైన్‌లను సంబంధిత ఏజెన్సీ సమర్పించాల్సి ఉంది. క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి గోదావరి దారి మళ్లింపు ప్రతిపాదనలు నిర్ణీత సమయానికి పూర్తి చేయాల్సి ఉంది. కాంక్రీట్‌ పనులకు సంబంధించి విశేషానుభవం కలిగిన పుడ్జీమిస్టర్‌/రోటోమేక్‌ వంటి సంస్థలు భాగస్వామ్యం కావాల్సి ఉందని ప్రభుత్వం గుర్తించింది. మెటల్‌, ఇసుక అవరమైన స్టాక్‌ను కాంట్రాక్టు సంస్థలు ఉంచుకోవాలి. పోలవరం పనుల వేగాన్ని రెండింతలు పెంచితే తప్ప 2018 నాటికి పనులు పూర్తి చేయలేమని ప్రభుత్వం భావిస్తోంది

Link to comment
Share on other sites

Polavaram AP deficit lo ki poyina parledu 5000 crores/year appulu techi anna kattali

This november 2016 to May 2017 is key for polavaram max works complete chese la plan cheyali.

If we can complete spillway earthworks+concrete idi chalu 2018 or atleast 2019 may ki oka shape vachinatle polavaram dam ki.

Forget about rehabitation mundu dam kattaka slow ga chesukovachu

Already 450-500tmc wasted in 2 weeks andulo oka 100tmc ni divert chesina chalu we can save Krishna delta ki alternative water ichi srisailam nunchi water ni Rayalaseema ki divert cheyochu easy ga.

For all this kastamo nastamo better AP govt if they can bear 10,000 crores in 3 years AP may get 2500 crores from polavaram electricity nunchi 4 years lo re-pay cheyochu.

Link to comment
Share on other sites

Polavaram lo water nilabettali by 2018.

Mundu janalaki Dam+ Spillway+2canals ni complete chesthe chalu

Atleast spillway 100% dam 70% ayina ok because already last 20 days lo 750+ tmc wasted into sea 

Till december no one can start works at full swing because flood ekkuva untundi

Every year 6 months ee work possible

Link to comment
Share on other sites

జీతాల్లేని డ్రైవర్లు... ఆగిన పోలవరం పనులు
23-07-2016 02:24:32
పోలవరం, హైదరాబాద్‌, జూలై 22(ఆంధ్రజ్యోతి): నిర్మాణ పనులతో నిత్యం సందడిగా ఉండే పోలవరం ప్రాజెక్టు పరిసరాలు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ప్రొక్లయినర్ల శబ్దాలు, బుల్డోజర్ల గరగరలు ఏవీ వినిపించడం లేదు. వీటిపై పని చేస్తున్న సుమారు ఐదు వందలమంది డ్రైవర్లు సమ్మెబాట పట్టడమే దీనికి కారణం. ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ ఏజెన్సీ ట్రాన్స్‌సా్ట్రయ్‌.. మూడునెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని వారు వాపోతున్నారు. వీరంతా ఎక్కడెక్కడి నుంచో వచ్చి పోలవరం పనుల్లో పాల్గొంటున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి పనులు బంద్‌ పెట్టేశారు. దీంతో.. ప్రాజెక్టు పరిసరాల్లో ఎక్కడికక్కడ యంత్రాలు, వాహనాలు, నిర్మాణ సామగ్రి నిలబడిపోయాయి.

there's only so much a cm and a state govt can do within a federation like India. For a mega project like polavaram that has national implications ... that would cost thousands of crores ... and BJP central releases a grand 1500 crores and asks us to handle capital construction, hc construction ... and keep the change ... let me ask again ... what are we going to do with all that money.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...