Jump to content

Leaderboard

Popular Content

Showing content with the highest reputation on 02/29/2024 in Posts

  1. 9 points
  2. 3 points
  3. NAGA_NTR

    KTR 😂😂

    2 points
  4. 2 points
  5. Godavari

    Rajesh mahasena

    Razole Amalapuram meda effect undadu.inka Rajesh ni ila ibbandi pedithene nastam allaki razole lo aythe sc voting more than 40%. Amalapuram razole candidates announce ayyaka set avtadi anukuntunna e seat kuda.idi js lo konthamandi hadavadila undi ippatiki aythe
    2 points
  6. 2 points
  7. 2 points
  8. TDP_2019

    AP Pre poll surveys

    This is the same group which gave results to Times now. Veellu YCP lo associate aina team.
    2 points
  9. Janasena. Bolisetty Srinivas is the candidate. Anduke ee meeting vaallu organize chesinattu unnaru
    2 points
  10. So you worry about 2029 and leave 2024. Don't worry. Lokesh will take over. He is ready. Repu Mangalagiri lo win ayyaka Unanimous untadi
    2 points
  11. Sakshi/Tv9 batch ela oppukuntaaru.....
    1 point
  12. 1 point
  13. chanti149

    NTR ki Bharat Ratna ?

    Tdp ki asale suit kavu mari after 2014 term fiasco
    1 point
  14. Gelupu otamulu sahajam uncle...antha matranike retirement icheyala......i wish lagada comes back with survey
    1 point
  15. Hope vs gets big hit this time......our fan vs
    1 point
  16. 1 point
  17. chudaamu emi avuthundo, asalu istharo ledo kuda..
    1 point
  18. sonykongara

    Guntur

    pulli win ayye laga unnadu, 1 year mundala tisi praveen ki isthe bagundedi
    1 point
  19. mari prime lady ready avuddi ga
    1 point
  20. sonykongara

    Undi

    పశ్చిమగోదావరి, ఫిబ్రవరి 29: ఉండి టీడీపీ (TDP) అసెంబ్లీ టికెట్ వివాదంపై పార్టీ అధిష్టానం దృష్టిసారించింది. ఉండి టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు (MLA Ramaraju) హైకమాండ్ కేటాయించింది. అయితే అధిష్టానం తీరుపై మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు (Former MLA Vetukuri Shivarama raju) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్ ఆశిస్తున్న తనకు కనీసం సమాచారం ఇవ్వకుండానే రామరాజుకు టికెట్ ఇచ్చారంటూ మండిపడ్డారు. రామరాజుకు సహకరించేదీ లేదని శివరామరాజు తేల్చిచెప్పేశారు. ఒక దశలో వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేసినట్లు సమాచారం. దీంతో పరిస్థితి చేయి దాటుతుందని గ్రహించిన టీడీపీ అధిష్టానం.. శివరామరాజు, సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ బాధ్యతను ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు (Raghuram Krishnaraju) అప్పగించింది. ఈ క్రమంలో ఇద్దరు నేతలను హైదరాబాద్ రావాలని ఎంపీ రఘురామ సమాచారం ఇచ్చారు. ఈరోజు (గురువారం) ఉదయం శివరామరాజు, ఎమ్మెల్యే రామరాజు హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. మరి ఇరువురు నేతల మధ్య ఎంపీ రఘురామ సయోధ్య కుదర్చడంలో సక్సెస్ అవుతారా?.. సమావేశం తర్వాత శివరామరాజు నిర్ణయం ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ టీటీడీ వర్గాల్లో నెలకొంది. మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
    1 point
  21. kottha bichagaadu vachaadu. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ కాపు జాతి చాలా బలంగా కోరుకుందని లేఖలో ముద్రగడ తెలిపారు. జాతి కోరిక మేరకు తన గతం, తన బాధలు, అవమానాలు, ఆశయాలు, కోరికలు అన్నీ మరిచి మీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డానని చెప్పారు. ఏపీలో కొత్త రాజకీయ ఒరవడిని తీసుకురావడానికి చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించానని... మీరు కూడా అదే ఆలోచనతో ఉన్నారని నమ్మానని తెలిపారు. అయితే, దురదృష్టవశాత్తు మీరు ఆ అవకాశం ఇవ్వలేదని చెప్పారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ కేడర్ బయటకు రావడానికే భయపడ్డారని... దాదాపు ఇళ్లకే పరిమితమయ్యారని... అలాంటి సమయంలో మీరు జైలుకు వెళ్లి వారికి భరోసా ఇవ్వడమనేది సామన్యమైన విషయం కాదని ముద్రగడ అన్నారు. చంద్రబాబు పరపతి విపరీతంగా పెరగడానికి మీరే కారకులని బల్లగుద్ది చెప్పగలనని తెలిపారు. ప్రజలంతా మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలని తహతహలాడారని చెప్పారు. పవర్ షేరింగ్ కోసం ప్రయత్నించి 80 అసెంబ్లీ సీట్లు, రెండేళ్లు సీఎం పదవిని కోరి ఉండాల్సిందని ముద్రగడ అన్నారు. ఆ సాహసం మీరు చేయలేకపోవడం బాధాకరమని చెప్పారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం కానీ, పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం కానీ తాను ఎప్పుడూ చేయలేదని... ఆ పరిస్థితి రాకుండా చేయమని భగవంతుడిని తరచుగా కోరుకుంటానని తెలిపారు. మీ మాదిరి గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడం, ప్రజల్లో పరపతి లేనివాడిని కావడం వల్ల మీ దృష్టిలో తాను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా, తుప్పు పట్టిన ఇనుములాంటి వాడిగా గుర్తింపు పడటం వల్ల... మీరు తన వద్దకు వస్తానని చెప్పించి కూడా రాలేకపోయారని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవని... ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. మీ పార్టీ పోటీ చేసే 24 మంది కోసం తన అవసరం రాదని, రాకూడదని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని లేఖలో ముద్రగడ పేర్కొన్నారు.
    1 point
  22. TarakMokshu99

    Chinna mukkodu

    Memes and reels lo PHD chesina vaadini admin petti nattu unnaru
    1 point
  23. VK bro ee channel needena. Malli Maa reds ki power ichhavu development loki dusuku vella mani 🙏🙏
    1 point
  24. 1 point
  25. Daanlo why not 175 anta 🤣🤓
    1 point
  26. Times Trigonometry em ledaa uncle
    1 point
  27. In 2009 we gave 60 plus seats lo TRS and COmmunists. Dantho polisthe this is nothing.
    1 point
  28. r_sk

    Tadepalligudem Meeting

    2 months opika pattu, 2024 elections tho telispothundile....
    1 point
  29. Seniorfan

    Undi

    Assured them? Next elections 1 yr mundhu isthadu padavulu…. Naanchi naanchi musaladu…
    1 point
  30. 1 point
  31. Politics? Pinkies/Jaffadas/Baffas never disappoint….. AP Lo kaduthunna (temporary edchina batchey terminology ye) kaduthunna buildings Lo rain leaks ke kukka edupulu edchina batchey vachi politics aside….. construction company liable….
    1 point
  32. MP elections ayepoina yemmatte dora batch ni jail pampali
    1 point
  33. 1 point
×
×
  • Create New...