Jump to content

Pride of AP, India

Guest Urban Legend

Recommended Posts

Guest Urban Legend

Congratulations @srikidambi for the number 1 ranking in the world ?.

1st Indian man to reach top of the table.

DaZ0HcTVMAAUFT5.jpg

Link to comment
Share on other sites

e okka week lo GUNTUR valla sports achievements :super:

World No#1 Kidambi
Commonwelath GOLD Ragala Rahul

Nenu eppatiki ayina GUNTUR vadni ani garwamga cheppukunnadu open stage meda Kidami last year...Appude GUNTUR ghatu dattam gha undi ani ardam ayyindi..

Link to comment
Share on other sites

Guest Urban Legend
1 hour ago, Kiran Edara said:

officially inka update avvala.. every week Thursday update auvthai.. 

yup 2 days lo :no1:

Link to comment
Share on other sites

2 hours ago, AnnaGaru said:

e okka week lo GUNTUR valla sports achievements :super:

World No#1 Kidambi
Commonwelath GOLD Ragala Rahul

Nenu eppatiki ayina GUNTUR vadni ani garwamga cheppukunnadu open stage meda Kidami last year...Appude GUNTUR ghatu dattam gha undi ani ardam ayyindi..

Guntur...:no1:

Link to comment
Share on other sites

క్రీడారంగం -  బాబు ప్రోత్సాహం,  సర్వతోముఖాభివృద్ధి - తెలుగు , సంస్కృతం :
 
ప్రతిభా ప్రోత్సాహం ,వనరులు,గుర్తింపు అవసరం క్రీడారంగంలో - చంద్రబాబు కి స్ఫుటంగా తెలుసు.... ఆదాయం లోటు అయినా నిధులు లేమి కాకుండా చూడాలని మంచి ప్రణాళికలు, ఇంకా ముందు ముందు  ద్విగుణీకృతం చెయ్యాలని ఆకాంక్ష. కూచిపూడి కి ప్రోత్సాహం, పుష్కరాలు ఇంకా మరికొన్ని ఇలాంటివే ....తింటం, పడుకోవటం మాత్రమే కాదు జనాభాకి  ఆట, పాట, ఉత్సాహం, సంతోషం కూడా  అవసరం - గుర్తించడం  చంద్రబాబు ముందుచూపు, విజ్ఞత కూడా ....ఎన్నికల విజయ  సోపానం ఎక్కాలన్నా పనికొచ్చే మంచి మెట్లు  ....
 
దృష్టి పెట్టాల్సిన మరికొన్ని అంశాలు: తెలుగు - ఇవ్వాళ తిన్నామా పడుకొన్నామా అని అప్పటికప్పుడు చూసే  దృక్పథం చాలామందిలో ఉంది , ఆ  తత్త్వం  మితిమీరిన వ్యామోహం పెంచుతుంది  ఆంగ్లం మీద...ఇది బాబు ఒక్కడి తప్పు కాదు కొన్ని తరాలు గా బానిసత్వపు ఊబిలో కూరుకుపోయిన మనకు ఉపాధి కి  మించి, స్వంత  సాంస్కృతిక జీవన విధానం  కాపాడుకోవాలనే  దృశ్యం కనపడదు- మస్తకాల్లో, తెలియకుండా తెలుగు పట్ల హ్రస్వ దృష్టి పెంచుతుంది ....తెలుగుకు మరింత ప్రోత్సాహం అత్యవసరం ...
 
సంస్కృతం :  అల్లాగే దేశ భాషలన్నిటి కి మూలం, ధాతుపుష్టి ఇచ్చేది  అయినా, తెలుగుతో మాత్రం గీర్వాణికి ఉన్న సంబంధం అవినాభావమే కాదు అపురూపం కూడా.....సంస్కృతం లో జరిగే సాహిత్య ప్రక్రియలు కొన్ని ఇప్పటికీ  జరిగేది ఒక్క తెలుగు లోనే-అవధానాలు ఇత్యాది విస్తృత పరిధిలో ....సంస్కృతానికి  ప్రోత్సాహం అవసరం, ఇది తెలుగు అభివృద్ధి కి కూడా పరోక్ష సహకారం ఇచ్చినట్లు ...
 
తెలుగుదేశం  సాంప్రదాయ పునాదులపైన పుట్టిన రాజకీయ  సంస్థ.... ఇతర సాదా సీదా  రాజకీయ  పార్టీలకన్నిటి కంటే విలక్షణమైన వైశిష్ట్యం తన సొత్తు...తన మూలాలతో దగ్గిర గా ఉంటే టీడీపీ , బీజేపీ లాంటి పార్టీలకు కూడా ఉత్తరోత్రా  సరైన సందు దొరకదు బలం గా దూరదామంటే ఏపీ లో ...ఎన్టీఆర్  స్థాపించిన  తెలుగుదేశం తన సంతకాన్ని మర్చిపోకుండా ఉంటే భవిష్యత్తు లో కూడా  దానికి  బలం, ప్రత్యేకత ఉంటాయి ....దృష్టి పడితే అసాధ్యాలు కావు ఇలాంటివి స్ఫుర ద్రూపి చంద్రబాబు కి.
Link to comment
Share on other sites

5 minutes ago, Sr Fan said:

:super:

Link to comment
Share on other sites

Guest Urban Legend
3 minutes ago, sonykongara said:

bro, valla mother, father media tho matladeru a video post cheyyandi

:terrific::terrific:

Link to comment
Share on other sites

Guest Urban Legend

Kidambi Srikanth

Verified account
 
@srikidambi
Follow Follow @srikidambi
More
Replying to @ncbn
Thank you sir for your immense support. I will keep trying my best to make our state and country proud. ??????

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...