కడప, తిరుపతి వాసులకు శుభవార్త..
కడప: వచ్చే ఏడాది జనవరి మొదటి వారం నుంచి గల్ఫ్ దేశాలకు తిరుపతి నుంచి విమాన సర్వీసులు నడవనున్నాయి. రేణిగుంట ఎయిర్పోర్టు నుంచి గల్ఫ్ దేశాలైన కువైట్, ఖత్తర్, దుబాయి, అబుదాబి తదితర దేశాలకు ఈ సర్వీసులను నడపనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలకు జీవన భృతి కోసం లక్షలాది మంది వెళ్లి ఉన్నారు. ప్రతి రోజూ వీరు చెన్నై ఎయిర్పోర్టు నుంచి సుమారు 10 విమానాల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంత ప్రజల సౌలభ్