Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

kingmakers

Members
  • Joined

  1. First aa comedian Satya gadini patukuni oka round veste malli illantvi evaru ayyina cheyali ante koncham bayapadataru
  2. second generation vallu repsond avaledu tappe anukundam ... NTR gari Sons/Daughters evaru ayyina respond ayyara own father kosam? Just telusukundam ani asking
  3. అనకాపల్లి అర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ – వైసీపీ బ్యాచ్ నిజాలు తెలుసుకోవాలి డిసెంబర్ 2020లో ప్రపంచంలోనే అతిపెద్ద స్టీల్ కంపెనీలలో ఒకటైన అర్సెలార్ మిట్టల్ సంస్థ, ఎస్సార్ Steelని కొనుగోలు చేసింది. ఈ కంపెనీకి రెండు ప్రధాన పెలెటైజేషన్ ప్లాంట్లు ఉన్నాయి – ఒకటి ఒడిశాలో, మరొకటి విశాఖపట్నం పోర్ట్ దగ్గర. ఈ ప్లాంట్ల ప్రత్యేకత ఏమిటంటే, ఐరన్ ఓర్‌ని ట్రక్కులు లేదా ట్రైన్ల ద్వారా కాకుండా, స్లరీ పైపులైన్స్ ద్వారా నేరుగా ప్లాంట్లకు తీసుకువెళ్తారు. ఇది ఖర్చు తగ్గిస్తుంది, ఎఫిషియెన్సీ పెంచుతుంది. ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో, అర్సెలార్ మిట్టల్ ఒక పెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పెట్టాలని నిర్ణయించింది. మొదటగా ఒడిశాను ఎంపిక చేసి, 2021లో అక్కడే ప్లాంట్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది.ఏపీ వైపు చూడలేదు, ఎలా చూస్తారు, ఇక్కడ జగన్ ఉంటే 😁" అయితే, ఒరిస్సాలో భూ సమీకరణ సమస్యల వల్ల 2022-23 నుంచే వారు ఆంధ్రప్రదేశ్ వైపు చూడటం ప్రారంభించారు. కానీ ఇక్కడ జగన్ ఉన్నాడు ⸻ ఇక్కడ అసలు పాయింట్ ఏమిటంటే: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో, చాలా కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లోకి రావడానికి ఆసక్తి చూపలేదు. అవి “నో ఎంట్రీ” టైమ్‌లో బయట క్యూ కట్టిన లారీలలా ఏపీ లో రావడానికి రాష్ట్రం బయట వేచి చూశాయి. 2024లో ప్రభుత్వం మారిన వెంటనే, పరిస్థితి మారింది. జూన్‌లో ప్రభుత్వం మారితే, జూలై–సెప్టెంబర్ మధ్యలోనే అర్సెలార్ మిట్టల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఇంకో ముఖ్యమైన విషయం: లోకేష్ గారు “ఒక్క Zoom కాల్‌లోనే కంపెనీని తెచ్చాను” అని చెప్పుకోవడం పూర్తిగా సరైంది కాదు. ఇలాంటి పెద్ద పెట్టుబడుల వెనుక: • దీర్ఘకాల చర్చలు • పాలసీ క్లారిటీ • ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రెడీనెస్ • అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ ఇవన్నీ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి మోడల్ ఏమిటంటే: • ముందుగా మంచి పాలసీలు రూపొందించడం • పెట్టుబడిదారులకు నమ్మకం కల్పించడం • వచ్చిన కంపెనీలకు వెంటనే భూమి, అనుమతులు ఇవ్వడం ఫలితం ఏమిటి? సెప్టెంబర్ 2024లో అర్సెలార్ మిట్టల్ ఆసక్తి చూపితే, కేవలం 15 నెలల్లోనే 2200 ఎకరాల భూమి సమీకరించి గ్రౌండింగ్‌కు సిద్ధమయ్యారు. ఇది చిన్న విషయం కాదు. ఇది పాలసీ, పరిపాలన, మరియు స్పీడ్ కలయిక. క్లియర్ మెసేజ్: • కంపెనీలు ఒక్కరోజులో రావు • అవి సరైన సమయం కోసం వేచి చూస్తాయి • సరైన పాలసీ, సరైన నాయకత్వం ఉంటేనే వస్తాయి “పెట్టుబడులు ఒక్కరోజులో రావు… కానీ చెడ్డ పాలసీ ఉంటే ఒక్కరోజులో పారిపోతాయి.”
  4. ఒక టార్గెట్ పెట్టుకుని పని చేస్తే ఎలా ఫలితం వస్తుందో ఇదే ఉదాహరణ. జస్ట్ మూడు నెలల్లోనే పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఆయన జయంతి నాటికి సిద్ధం చేయడం నిజంగా గొప్ప విషయం. ఈ విషయంలో ప్రభుత్వాన్ని తప్పకుండా అభినందించాలి. కట్టింది కాంట్రాక్టర్ కాదు, ట్రస్ట్ వాళ్ళు దగ్గరుండి పని చేయించుకున్నారు.
  5. అయ్యా మేఘా కృష్ణా రెడ్డి గారు...మీరు వ్యాపార వేత్తలు...వేలాది కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతులు మీకు డబ్బే పరమావధి, మాకు మా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి...ఇప్పటికే గత ప్రభుత్వ చేతగానితనం వల్ల ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్లింది మా రాష్ట్రం... కనీసం ఇప్పుడు అయినా ఏదోలా కేంద్రం అడుగులకు మడుగులు ఒత్తి అయినా ఏదోలా మా రాష్ట్రాన్ని ఈ ప్రపంచపటంలో మరీ ముఖ్యంగా దేశంలో మేము ఒక భాగమే అని మా ఉనికిని కాపాడుకోవటానికి మేము పడని అవమానాలు లేవు ...మేము చేయని ప్రయత్నాలు లేవు...ఏదో మా తిప్పలు మేము పడి ముందు తరాలు తలెత్తుకొని నేను ఆంధ్రుడుని అని చెప్పుకునే ఐడెంటిటీ కోసం పోరాటం చేస్తున్నాం... ఇవన్నీ ఏ మాత్రం పట్టని పుట్టిన నేల ఏమయినా కానీ ఎటు అయినా పోనీ ఏకంగా రాష్ట్రమే పూర్తిగా సంకనాకిపోయినా మా రాజకీయం మాదే మా వికృత చేష్టలు మావే అనుకునే ఒక రాజకీయ పార్టీ చేసే దమనకాండ ఒక వైపున...వాటికి కేవలం రాష్ట్ర అభివృద్ధి తో సమాధానం చెప్పడం తద్వారా సాధారణ ప్రజానీకానికి ఒక.కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అని మేము ప్రయత్నిస్తుంటే ... రాష్ట్ర బాగోగుల దృష్ట్యా మీరు ఒప్పుకున్న పనులు మీరు చేయకపోగా మీరు చేసే పనుల విషయంలో ఇంత వెనకబడి ఉన్నారు దీనివల్లా రాష్ట్రానికి మరింత డ్యామేజ్ జరుగుతుంది అని ప్రశ్నించిన ఒక జర్నలిస్ట్ పై 100 కోట్లకు పరువు నష్టం దావా వేయటం ఎంత వరకు సమంజసమో ఒక్క సారి గుండె పై చేయి వేసుకొని ఆలోచించండి... మీకు వందకోట్లు కావాలి అంటే ఏదో తిప్పలు పడి చందాలు వేసుకొని మీరు ఒప్పుకున్న పనులు మీరు మీకు నిర్దేశించిన సమయంలో మీరు చేసిన సమయానికి చేస్తే... ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెల్లదొర కాటన్ దొరని తరతరాల పాటు గుండెల్లో పెట్టుకున్న జాతి సార్ మాది...అంతకు మించి మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం...మీ వ్యాపారం మీదే మీ లాభాల్లో మాకు వాటాలు అడగటం లేదు...మీరు చెప్పిన సమయానికి చెప్పినట్లు పనులు చేయండి... లేదు కేసులు వేస్తాం భయపెడతాం పొడిచేస్తాం చంపేస్తాం అంటే...మేమే పోతాం అనుకున్న నిమిషాన మేము అయితే చేతులు కట్టుకొని జీ హుజూర్ అనలేము కదా... అత్యంత నిజాయితీ నిబద్ధత తో ఈ పోస్ట్ పెడుతున్నా...మీరు మాకు చెప్పింది చెప్పినట్లు చేయండి...మీకు లక్షల కోట్లు సంపాదించినా దక్కని గౌరవమర్యాదలు మేము ఇస్తాం మీకు
  6. Kalluri Suresh అన్న లాంటి వాళ్ళని సరిగ్గా వాడుకుంటే అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి అన్నీ రకాలుగా ఎంతో మేలు... మీకు మీకు వంద ఉండచ్చు...అలానే సురేష్ అనే వాడు కూడా ఒంటరి వాడు కాదు అన్న విషయం గుర్తుపెట్టుకుంటే అంతా సవ్యంగా ఉంటుంది... ఈ రోజుకి కూడా ఎవరి వల్ల పార్టీకి ప్రభుత్వానికి మేలు జరుగుతుంది ఎవరి వల్ల కీడు జరుగుతుంది...ఎవరిని ఎంత వరకు ఉంచాలి అనేది అర్థం కాకపోతే సదరు కల్లూరి సురేష్ అనే వ్యక్తి కి పోయేది ఏమీ ఉండదు...మహా అయితే తాను పొలం పని చేసుకొని బ్రతుకుతారు...
  7. Telisina vallu evaru ayina unte kanukondhi meeke telustdhi kadha
  8. రాష్ట్ర భవిష్యత్తు ,వారి పిల్లల భవిష్యత్తు రెండూ బాగుంటాయి అని ఆ రోజు బాబు గారు ఇచ్చిన పిలుపుకి రైతులు స్పందించారు . ఇప్పుడు అయన ఇస్తున్న పిలుపులో నాటి భరోసా నేడు కనిపించట్లేదు అనె చెప్పాలి . 2019 ముందు IT,ఎలక్ట్రానిక్స్, ఫిన్ టెక్ తదితర పరిశ్రమలు తీసుకువచ్చి మీ పిల్లలకి ఉద్యోగాలు చుపిస్తాము అంటే నమ్మారు .ఇప్పుడు క్వాంటమ్ వాలీ ఒక్క దానితో పండగ చేసుకోండి అంటే ఏ రైతుకి అయినా మోసపోయాం అనే భావనే కలుగుతుంది . తప్పుడు టార్గెట్లు చెప్తూ పని మందకొడిగా చేస్తుంటే ఎవరికి నమ్మకం కలుగుతుంది .
  9. తప్పుడు పనులు చేయటానికి, తప్పుడు మార్గాల్లో సంపాదించిన డబ్బు దాచుకోవటానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులకు హైదరాబాద్ చాలా సౌకర్యంగా ఉంటుంది. రాజకీయాలు ఒక రాష్ట్రంలో చేస్తారు… కానీ ఆస్తులు, పెట్టుబడులు మాత్రం హైదరాబాద్‌లో ఉంటాయి. అదే సమయంలో కృష్ణా–గుంటూరు జిల్లాలకు దగ్గరలో ఉండే అమరావతి చాలా మందికి అసౌకర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడి ప్రజల్లో చైతన్యం ఎక్కువ. రాజకీయ నాయకులు ఏ తప్పు చేసినా త్వరగా గుర్తించే సామర్థ్యం ఉంది. అమరావతి ప్రాంతంలో భూములన్నీ రికార్డుల ప్రకారం స్పష్టంగా ఉంటాయి. దొంగ భూములు, సందిగ్ధమైన ల్యాండ్ రికార్డులు అనే వ్యవహారం ఎక్కువగా ఉండదు. అందుకే భూములతో మ్యానేజ్ చేసుకునే అవకాశాలు కూడా చాలా తక్కువ. బహుశా అందుకే కొత్త తరం కార్పొరేట్ రాజకీయ నాయకులు రెండు పార్టీల్లోనూ విశాఖ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ప్రజలకు దగ్గరగా ఉండే, పారదర్శకంగా ఉండే అమరావతి… కొందరికి రాజధాని కాదు, అసౌకర్యమైన నిజం.
  10. 2015లో అమరావతి రాజధాని కోసం భూసమీకరణ ప్రారంభమైనప్పుడు చంద్రబాబు నాయుడుగారు రైతులను 35 వేల ఎకరాల భూమి ఇవ్వమని కోరారు. ఆ సమయంలో సింగపూర్ మాస్టర్ ప్లాన్లు లేవు… నార్మన్ ఫాస్టర్ డిజైన్లు లేవు… యూనివర్సిటీలు లేవు… పెద్ద రోడ్లు లేవు… చూపించడానికి గొప్ప నిర్మాణాలు కూడా లేవు. అయినా కూడా రైతులు ముందుకు వచ్చారు. ఎందుకంటే వారు చంద్రబాబు నాయుడుగారు చెప్పిన మాట వెనకాల ఉన్న నిజాయితీని నమ్మారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేశారు. దానికి పెద్ద ఉదాహరణ ఏమిటంటే — భూసమీకరణ (phase 1) ప్రారంభమైన మొదటి రెండు నెలల్లోనే దాదాపు 90% మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. కేవలం 10% మంది మాత్రమే మొదట్లో వెనుకంజ వేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. 2026 జనవరిలో ప్రారంభమైన అమరావతి ఫేజ్-2 భూసమీకరణలో ఇప్పటివరకు కేవలం 10% మంది రైతులే ముందుకు వచ్చారు. 90% మంది రైతులు ఇంకా భూములు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఇది కేవలం సంఖ్యల విషయం కాదు. ఇది నమ్మకం గురించి చెబుతున్న కథ. ఫేజ్-1లో రైతులు నాయకత్వంపై నమ్మకం పెట్టుకుని ముందుకొచ్చారు. కానీ ఇప్పుడు చెప్పే మాటలకు – చేసే పనులకు మధ్య ఎక్కడో గ్యాప్ ఉందని రైతులు గుర్తించినట్టుగా కనిపిస్తోంది. ఇది రైతులపై ప్రశ్న కాదు. ఇది నాయకత్వం మీద వచ్చిన ప్రశ్న. చంద్రబాబు నాయుడుగారు ఒకసారి ఆలోచించుకోవాలి — ఫేజ్-1లో రెండు నెలల్లో 90% భూములు ఇచ్చిన రైతులు, ఫేజ్-2లో ఎందుకు ముందుకు రావడం లేదు?
  11.    AndhraBullodu reacted to a post in a topic: Amaravati
  12.    Nfan from 1982 reacted to a post in a topic: Amaravati
  13. aa report lo anthe undhi kada
  14. idhi nenu eppati nunchoo cheptunna

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.