Jump to content

Phase II

Recommended Posts

43 minutes ago, ntr@kurnool said:

Bjp Pai blind hatred enduku saami . Malli Congress vasthe secular ani cheppi Hindus ni xxx naakisthaaru ..doola theeripoddi . NDA 350+ vasthaay sure gaa . Modi 3rd time PM . Cbn 4th time CM . Idi evvaru change cheyaleru . 

Hatred BJP మీద కాదు. మోషాల మీద మాత్రమే. బీజేపీ పవర్ లోకి వచ్చి వీళ్లిద్దరూ కాకుండా ఏ నితిన్ గడ్కరీ లాంటి వాళ్లో పీఎం ఐతే మేమూ సంతోషిస్తాం

Link to comment
Share on other sites

52 minutes ago, ntr@kurnool said:

Bjp Pai blind hatred enduku saami . Malli Congress vasthe secular ani cheppi Hindus ni xxx naakisthaaru ..doola theeripoddi . 

Just curious bro…congi gaallu hindus ki emi anyaayam chesaaru? At least in their recent tenure? 🤔 

okavela anyaayam chesina..YSR, YSJ hinduvula ku chesina anyaayam kante ekkuva chesaaraa? 🤔 

Rooting for BJP 🌸is rooting for YSJ 🔪

Link to comment
Share on other sites

10 hours ago, ntr@kurnool said:

Bjp Pai blind hatred enduku saami . Malli Congress vasthe secular ani cheppi Hindus ni xxx naakisthaaru ..doola theeripoddi . NDA 350+ vasthaay sure gaa . Modi 3rd time PM . Cbn 4th time CM . Idi evvaru change cheyaleru . 

Mosha la medha blind hatred Ani anu oppukunta.. BJP medha hatred endhuku vuntadhi maku.. CBN ki close ga vundevallu BJP lone ekkuva vuntaaru..

Last time ee 95-99% Seats vachesai BJP ki..  2019 strong allies vunnaru ippudu leru.. Seats decline vuntadhi anedhi fact.. 

NDA ki around 300 vasthai anukuntunna.. 

Link to comment
Share on other sites

9 minutes ago, Siddhugwotham said:

Image

Image

Polling percentage takkuva undi ante govt meeda anti lenatte. Anti ga unte janalu govt meeda kopam tho ayina vachi vote vestaru kada. IMO.

Link to comment
Share on other sites

2 minutes ago, Raaz@NBK said:

aa Handle BJP ki positive ga vuntadhi..

But vaadu baagane predict chesthunnadu

Fasak ani antunnaru ... chudali... panilo panigaa NDA 20 MP lu kodithee AP lo... oka hope 

2029 etu tirigi INC vachhidhi

Edited by NatuGadu
Link to comment
Share on other sites

దేశ రాజధాని ఢిల్లీ పొలిమేరల్లోని ఘజియాబాద్, ఎక్కడ చూసినా వేలాది అపార్ట్‌మెంట్లు, మాల్స్‌తో ఒక కాంక్రీట్ జంగిల్‌లా ఉంటుంది. ఇక్కడ నివసించే వారంతా ఎక్కువగా ఢిల్లీలో రకరకాల ఉద్యోగాలు చేస్తున్నా అత్యధికులు ఉత్తరప్రదేశ్ ఓటర్లే. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగిన రోజు ఈ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొన్నది. ఆటోలు, కార్లపై కాషాయ పతాకాలు రెపరెపలాడాయి. దాదాపు ప్రతి అపార్ట్‌మెంట్‌లో అయోధ్యలో ప్రాణప్రతిష్ఠను పెద్ద పెద్ద స్క్రీన్లపై ప్రత్యక్ష ప్రసారం చేశారు. రామమందిరం కోసం ప్రజల శతాబ్దాల పోరాటాన్ని దేశ స్వాతంత్రోద్యమంతో పోలుస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని ఉత్కంఠతో విన్నారు. అందరికీ ప్రసాదాలు పంచిపెట్టారు. పేదలకు అన్నదానాలు చేశారు. భారతదేశం పూర్తిగా మారిపోతోందన్న అభిప్రాయం ఈ దృశ్యాలు చూసినప్పుడు అనిపించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీని అభినందిస్తూ పార్లమెంట్‌లో తీర్మానం కూడా చేశారు. ‘శ్రీరాముడు తన స్వంత నివాసానికి తిరిగి వచ్చారు. ఈసారి బీజేపీ 400 సీట్లు సాధించడం ఖాయం’ అని ప్రధాని మోదీ ఫిబ్రవరి 5న లోక్‌సభలో ప్రసంగించారు.

కాని ఆశ్చర్యకరమేమంటే ఇదే ఘజియాబాద్‌లో ఏప్రిల్ 26న రెండవ విడత ఎన్నికల్లో గత మూడు ఎన్నికల్లో కంటే అత్యంత తక్కువ శాతం పోలింగ్ జరిగింది. అపార్ట్‌మెంట్లనుంచి జనం బయటికి రాలేదు. ఎందుకో గాని భారతీయ జనతా పార్టీ నమ్మకం పెట్టుకున్న నగర ప్రజలు ఓటింగ్ చేసేందుకు ఆసక్తి ప్రదర్శించలేదు. రాత్రి 10 గంటల వరకు ఓటింగ్ జరిగినప్పటికీ ఓటింగ్ శాతం 49.65 శాతానికి మించలేదు. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠను అంత ఉత్సాహంగా జరుపుకున్న ప్రజలు ఎందుకు అంతే ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనలేకపోయారో బీజేపీ నేతలే కారణాలు చెప్పలేకపోతున్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికీ, రాజకీయాలకూ సంబంధం లేదని జనం భావించారో లేదో కూడా చెప్పలేం. 

Link to comment
Share on other sites

2 hours ago, Siddhugwotham said:

Mandir ayyaka Kezri arrest incident kooda undi 

Link to comment
Share on other sites

On 4/27/2024 at 10:43 PM, Mobile GOM said:

MP, Bihar, UP baga taggindi percentage. Ee 3 states most important for BJP to get minimum 300 seats. Evvari ki effect avutundo takkuva voting valana 😱

Taadi Mattayya out 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...