rajanani Posted April 26 Share Posted April 26 43 minutes ago, ntr@kurnool said: Bjp Pai blind hatred enduku saami . Malli Congress vasthe secular ani cheppi Hindus ni xxx naakisthaaru ..doola theeripoddi . NDA 350+ vasthaay sure gaa . Modi 3rd time PM . Cbn 4th time CM . Idi evvaru change cheyaleru . Hatred BJP మీద కాదు. మోషాల మీద మాత్రమే. బీజేపీ పవర్ లోకి వచ్చి వీళ్లిద్దరూ కాకుండా ఏ నితిన్ గడ్కరీ లాంటి వాళ్లో పీఎం ఐతే మేమూ సంతోషిస్తాం venkat24@NTR, kanagalakiran, baggie and 1 other 4 Link to comment Share on other sites More sharing options...
LION_NTR Posted April 26 Share Posted April 26 52 minutes ago, ntr@kurnool said: Bjp Pai blind hatred enduku saami . Malli Congress vasthe secular ani cheppi Hindus ni xxx naakisthaaru ..doola theeripoddi . Just curious bro…congi gaallu hindus ki emi anyaayam chesaaru? At least in their recent tenure? 🤔 okavela anyaayam chesina..YSR, YSJ hinduvula ku chesina anyaayam kante ekkuva chesaaraa? 🤔 Rooting for BJP 🌸is rooting for YSJ 🔪 Link to comment Share on other sites More sharing options...
baggie Posted April 26 Share Posted April 26 15 hours ago, Chandasasanudu said: 230 to 240 NDA or bjp alone bjp Link to comment Share on other sites More sharing options...
KING007 Posted April 27 Share Posted April 27 CBN CM aythe chalu, rest anavasaram naku Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted April 27 Share Posted April 27 10 hours ago, ntr@kurnool said: Bjp Pai blind hatred enduku saami . Malli Congress vasthe secular ani cheppi Hindus ni xxx naakisthaaru ..doola theeripoddi . NDA 350+ vasthaay sure gaa . Modi 3rd time PM . Cbn 4th time CM . Idi evvaru change cheyaleru . Mosha la medha blind hatred Ani anu oppukunta.. BJP medha hatred endhuku vuntadhi maku.. CBN ki close ga vundevallu BJP lone ekkuva vuntaaru.. Last time ee 95-99% Seats vachesai BJP ki.. 2019 strong allies vunnaru ippudu leru.. Seats decline vuntadhi anedhi fact.. NDA ki around 300 vasthai anukuntunna.. Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted April 27 Share Posted April 27 2019 KA BJP 24 Ind 1 INC 1 2024 BJP 10-12 INC 14-16 Link to comment Share on other sites More sharing options...
ramntr Posted April 27 Share Posted April 27 Enti paristhithi north lo.. Link to comment Share on other sites More sharing options...
ramntr Posted April 27 Share Posted April 27 South lo ela vundabothundi... Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted April 27 Share Posted April 27 (edited) Edited April 27 by Siddhugwotham Link to comment Share on other sites More sharing options...
srohith Posted April 27 Share Posted April 27 9 minutes ago, Siddhugwotham said: Polling percentage takkuva undi ante govt meeda anti lenatte. Anti ga unte janalu govt meeda kopam tho ayina vachi vote vestaru kada. IMO. Link to comment Share on other sites More sharing options...
srohith Posted April 27 Share Posted April 27 59 minutes ago, Raaz@NBK said: 2019 KA BJP 24 Ind 1 INC 1 2024 BJP 10-12 INC 14-16 JDS ki 1 or 2 vastayi easy ga. Link to comment Share on other sites More sharing options...
NatuGadu Posted April 27 Share Posted April 27 Link to comment Share on other sites More sharing options...
NatuGadu Posted April 27 Share Posted April 27 Just now, NatuGadu said: BJP fasak @Rajakeeyam @Raaz@NBK Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted April 27 Share Posted April 27 29 minutes ago, srohith said: JDS ki 1 or 2 vastayi easy ga. avi BJP+ lo vesukondi bro 10-12 srohith 1 Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted April 27 Share Posted April 27 4 minutes ago, NatuGadu said: BJP fasak @Rajakeeyam @Raaz@NBK aa Handle BJP ki positive ga vuntadhi.. Link to comment Share on other sites More sharing options...
NatuGadu Posted April 27 Share Posted April 27 (edited) 2 minutes ago, Raaz@NBK said: aa Handle BJP ki positive ga vuntadhi.. But vaadu baagane predict chesthunnadu Fasak ani antunnaru ... chudali... panilo panigaa NDA 20 MP lu kodithee AP lo... oka hope 2029 etu tirigi INC vachhidhi Edited April 27 by NatuGadu Link to comment Share on other sites More sharing options...
Rajakeeyam Posted April 27 Author Share Posted April 27 1 hour ago, Raaz@NBK said: 2019 KA BJP 24 Ind 1 INC 1 2024 BJP 10-12 INC 14-16 Ivala jarigina 14 lo enni vasthai anta Link to comment Share on other sites More sharing options...
naresh1243 Posted April 27 Share Posted April 27 Karnataka point of view esp Bangalore point of view lo ... both are dikkumalina parties ye Abhiraag, Mobile GOM and PP SIMHA 3 Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted April 27 Share Posted April 27 4 hours ago, Rajakeeyam said: Ivala jarigina 14 lo enni vasthai anta Overall ga chepthunna.. Link to comment Share on other sites More sharing options...
Rajakeeyam Posted April 27 Author Share Posted April 27 Waqf board claims Hotel Marriot chanti149 1 Link to comment Share on other sites More sharing options...
dusukochadu Posted April 27 Share Posted April 27 On 4/26/2024 at 7:11 AM, rajanani said: Evaru ee edupu Sravanti Link to comment Share on other sites More sharing options...
Mobile GOM Posted April 27 Share Posted April 27 14 hours ago, Siddhugwotham said: MP, Bihar, UP baga taggindi percentage. Ee 3 states most important for BJP to get minimum 300 seats. Evvari ki effect avutundo takkuva voting valana 😱 Link to comment Share on other sites More sharing options...
Mobile GOM Posted April 27 Share Posted April 27 35 minutes ago, Rajakeeyam said: Waqf board claims Hotel Marriot Ee Wagf board mari daarunamu kada 😂😂 Link to comment Share on other sites More sharing options...
Rajakeeyam Posted April 28 Author Share Posted April 28 Revanna updates enti karnataka batch Link to comment Share on other sites More sharing options...
srohith Posted April 28 Share Posted April 28 3 hours ago, Rajakeeyam said: Revanna updates enti karnataka batch JDS seats lo election ayipoyayi kada inkemi chestaru, election taruvata lite Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted May 1 Share Posted May 1 దేశ రాజధాని ఢిల్లీ పొలిమేరల్లోని ఘజియాబాద్, ఎక్కడ చూసినా వేలాది అపార్ట్మెంట్లు, మాల్స్‌తో ఒక కాంక్రీట్ జంగిల్లా ఉంటుంది. ఇక్కడ నివసించే వారంతా ఎక్కువగా ఢిల్లీలో రకరకాల ఉద్యోగాలు చేస్తున్నా అత్యధికులు ఉత్తరప్రదేశ్ ఓటర్లే. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగిన రోజు ఈ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొన్నది. ఆటోలు, కార్లపై కాషాయ పతాకాలు రెపరెపలాడాయి. దాదాపు ప్రతి అపార్ట్మెంట్లో అయోధ్యలో ప్రాణప్రతిష్ఠను పెద్ద పెద్ద స్క్రీన్లపై ప్రత్యక్ష ప్రసారం చేశారు. రామమందిరం కోసం ప్రజల శతాబ్దాల పోరాటాన్ని దేశ స్వాతంత్రోద్యమంతో పోలుస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని ఉత్కంఠతో విన్నారు. అందరికీ ప్రసాదాలు పంచిపెట్టారు. పేదలకు అన్నదానాలు చేశారు. భారతదేశం పూర్తిగా మారిపోతోందన్న అభిప్రాయం ఈ దృశ్యాలు చూసినప్పుడు అనిపించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీని అభినందిస్తూ పార్లమెంట్లో తీర్మానం కూడా చేశారు. ‘శ్రీరాముడు తన స్వంత నివాసానికి తిరిగి వచ్చారు. ఈసారి బీజేపీ 400 సీట్లు సాధించడం ఖాయం’ అని ప్రధాని మోదీ ఫిబ్రవరి 5న లోక్‌సభలో ప్రసంగించారు. కాని ఆశ్చర్యకరమేమంటే ఇదే ఘజియాబాద్‌లో ఏప్రిల్ 26న రెండవ విడత ఎన్నికల్లో గత మూడు ఎన్నికల్లో కంటే అత్యంత తక్కువ శాతం పోలింగ్ జరిగింది. అపార్ట్‌మెంట్లనుంచి జనం బయటికి రాలేదు. ఎందుకో గాని భారతీయ జనతా పార్టీ నమ్మకం పెట్టుకున్న నగర ప్రజలు ఓటింగ్ చేసేందుకు ఆసక్తి ప్రదర్శించలేదు. రాత్రి 10 గంటల వరకు ఓటింగ్ జరిగినప్పటికీ ఓటింగ్ శాతం 49.65 శాతానికి మించలేదు. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠను అంత ఉత్సాహంగా జరుపుకున్న ప్రజలు ఎందుకు అంతే ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనలేకపోయారో బీజేపీ నేతలే కారణాలు చెప్పలేకపోతున్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికీ, రాజకీయాలకూ సంబంధం లేదని జనం భావించారో లేదో కూడా చెప్పలేం. Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted May 1 Share Posted May 1 2 hours ago, Siddhugwotham said: దేశ రాజధాని ఢిల్లీ పొలిమేరల్లోని ఘజియాబాద్, ఎక్కడ చూసినా వేలాది అపార్ట్మెంట్లు, మాల్స్‌తో ఒక కాంక్రీట్ జంగిల్లా ఉంటుంది. ఇక్కడ నివసించే వారంతా ఎక్కువగా ఢిల్లీలో రకరకాల ఉద్యోగాలు చేస్తున్నా అత్యధికులు ఉత్తరప్రదేశ్ ఓటర్లే. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగిన రోజు ఈ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొన్నది. ఆటోలు, కార్లపై కాషాయ పతాకాలు రెపరెపలాడాయి. దాదాపు ప్రతి అపార్ట్మెంట్లో అయోధ్యలో ప్రాణప్రతిష్ఠను పెద్ద పెద్ద స్క్రీన్లపై ప్రత్యక్ష ప్రసారం చేశారు. రామమందిరం కోసం ప్రజల శతాబ్దాల పోరాటాన్ని దేశ స్వాతంత్రోద్యమంతో పోలుస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని ఉత్కంఠతో విన్నారు. అందరికీ ప్రసాదాలు పంచిపెట్టారు. పేదలకు అన్నదానాలు చేశారు. భారతదేశం పూర్తిగా మారిపోతోందన్న అభిప్రాయం ఈ దృశ్యాలు చూసినప్పుడు అనిపించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీని అభినందిస్తూ పార్లమెంట్లో తీర్మానం కూడా చేశారు. ‘శ్రీరాముడు తన స్వంత నివాసానికి తిరిగి వచ్చారు. ఈసారి బీజేపీ 400 సీట్లు సాధించడం ఖాయం’ అని ప్రధాని మోదీ ఫిబ్రవరి 5న లోక్‌సభలో ప్రసంగించారు. కాని ఆశ్చర్యకరమేమంటే ఇదే ఘజియాబాద్‌లో ఏప్రిల్ 26న రెండవ విడత ఎన్నికల్లో గత మూడు ఎన్నికల్లో కంటే అత్యంత తక్కువ శాతం పోలింగ్ జరిగింది. అపార్ట్‌మెంట్లనుంచి జనం బయటికి రాలేదు. ఎందుకో గాని భారతీయ జనతా పార్టీ నమ్మకం పెట్టుకున్న నగర ప్రజలు ఓటింగ్ చేసేందుకు ఆసక్తి ప్రదర్శించలేదు. రాత్రి 10 గంటల వరకు ఓటింగ్ జరిగినప్పటికీ ఓటింగ్ శాతం 49.65 శాతానికి మించలేదు. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠను అంత ఉత్సాహంగా జరుపుకున్న ప్రజలు ఎందుకు అంతే ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనలేకపోయారో బీజేపీ నేతలే కారణాలు చెప్పలేకపోతున్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికీ, రాజకీయాలకూ సంబంధం లేదని జనం భావించారో లేదో కూడా చెప్పలేం. Mandir ayyaka Kezri arrest incident kooda undi Link to comment Share on other sites More sharing options...
baggie Posted May 1 Share Posted May 1 On 4/27/2024 at 10:43 PM, Mobile GOM said: MP, Bihar, UP baga taggindi percentage. Ee 3 states most important for BJP to get minimum 300 seats. Evvari ki effect avutundo takkuva voting valana 😱 Taadi Mattayya out Link to comment Share on other sites More sharing options...
rajanani Posted May 1 Share Posted May 1 Link to comment Share on other sites More sharing options...
Chaitu87 Posted May 1 Share Posted May 1 Shekhar Gupta of The Print BJP ki mouthpiece aa? Evado teliyaka tweet chesuntaadu. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now