Jump to content

Kudos Eenadu


Recommended Posts

CBI eenadu pettina effort lo 1% pettina jaggadu and his surroundings cases anni resolve avuthai 

andaru bokkalo potharu 

eduruga unna vadini pattuloeru meeru inka cbi entra babu comedy b of India  

ok adi port of entry exist monitor Cheyaleru mee valla use enti 

Band B0di orders ichinatlunnaru…, do not touch my duttaputhrudu and co 

 

Link to comment
Share on other sites

సీబీఐ వెతుకుతున్న నిందితుడు.. సీఎం జగన్‌ పక్కనే

Eenadu

సీబీఐ వెతుకుతున్న నిందితుడు.. సీఎం జగన్‌ పక్కనే 

సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను అసభ్యకరంగా దూషిస్తూ, కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న ‘సిద్ధం’ సభల్లో దర్జాగా పాల్గొంటున్నారు. 

న్యాయమూర్తులపై అసభ్య దూషణల కేసులో రెండో నిందితుడు మణి అన్నపురెడ్డి
నెల్లూరు జిల్లాలో వైకాపాకు మద్దతుగా చురుగ్గా ఎన్నికల ప్రచారం
కావలి ‘మేమంతా సిద్ధం’ సభలో వేదికపై హల్‌చల్‌
సీఎం జగన్‌, విజయసాయిరెడ్డితో కలిసి ఫొటోలు కూడా...
మణి అమెరికాలో ఉన్నారని అప్పట్లో కోర్టుకు చెప్పిన సీబీఐ
అరెస్టుకు ఇంటర్‌పోల్‌ సహకారం తీసుకుంటున్నామని వెల్లడి
ఇప్పుడిక్కడ బహిరంగంగా తిరుగుతున్నా పట్టించుకోరు ఎందుకో?

Link to comment
Share on other sites

Aasalu idi highlight …em ra balaraju mee valla desaniki use

ఆ మణి.. ఈ శివ ఒక్కరే

ఫోరెన్సిక్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ నిపుణుల అభిప్రాయమిదే

మణి అన్నపురెడ్డి పేరుతో ఉన్న ఫొటోలు, శివ అన్నపురెడ్డి పేరిట ఉన్న ఫొటోల్ని బెంగళూరు, హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్‌ నిపుణులకు పంపించి వాటిలో ఉన్నది ఒకరేనా? వేర్వేరు వ్యక్తులా? అని అభిప్రాయం కోరగా.. ఒకే వ్యక్తి అని నిర్ధారించారు. ‘మణి అన్నపురెడ్డి, శివ అన్నపురెడ్డి పేర్లతో ఉన్న ఫొటోలను పోల్చి చూస్తే ఆ రెండింటిలో ఉన్న వ్యక్తి ముఖకవళికలు (ఫేషియల్‌ ఫీచర్స్‌) ఒకేలా ఉన్నాయి. అయితే ఆ ఫొటోలు వేర్వేరు సంవత్సరాల్లో తీసుకున్నవి’ అని చెప్పారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ నిపుణులకు ఈ ఫొటోలు పంపించగా సాంకేతిక పరిజ్ఞానంతో విశ్లేషించారు. మణి అన్నపురెడ్డి, శివ అన్నపురెడ్డి పేరిట ఉన్న ఫొటోల్లోని వ్యక్తి ఒకరేనని తేల్చి 

Link to comment
Share on other sites

Posted (edited)

Flower still supporting Jaffa ….dgp maradu endukukante induke

పోలీసులూ... మీకైనా కనిపించదా?

మణి అన్నపురెడ్డి అలియాస్‌ శివ అన్నపురెడ్డి కోసం సీబీఐ వెతుకుతోందనేది బహిరంగ రహస్యం. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి సభల్లో, వైకాపా ఎన్నికల ప్రచారంలో దర్జాగా పాల్గొంటుంటే.. రాష్ట్ర పోలీసులకు కనిపించకపోవటం ఏంటి? నెల్లూరు జిల్లాలో ఆయన గత కొన్ని రోజులుగా విజయసాయిరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నా గుర్తించకపోవటమేంటి? ఆయనపై అరెస్టు వారంటున్నా ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? ‘న్యాయమూర్తులపై దూషణల కేసులో మీరు వెతుకుతున్న నిందితుడు మా జిల్లాలో తిరుగుతున్నారు’ అని సీబీఐకి సమాచారమివ్వాల్సిన బాధ్యతైనా పోలీసులపై ఉంటుంది కదా! ఎందుకు పట్టించుకోకుండా వదిలేస్తున్నారు? 

Edited by gnk@vja
Link to comment
Share on other sites

bari teginchina ranku villadi .,,,,


సాక్షి యజమానికి ప్రత్యక్ష సమాచారం తెలిసినా ఎందుకు సరిచేసుకోలేదో తేలాలన్నారు. స్థానిక సీఐని బెదిరించి మరీ రక్తపు మరకల్ని శుభ్రం చేయించడం వెనక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. సీబీఐ ఇంకా దర్యాప్తు పూర్తిచేయలేదని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. ఎవరి ఒత్తిడి వల్లనో దర్యాప్తు ఆపేశారనే అనుమానం ఉందన్నారు. భాజపాతో జగన్‌కు ఉన్న అవినాభావ సంబంధం అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు

Link to comment
Share on other sites

ela enquiry chestharu ani expect chesthunaru 

mamul akrama sambandam kadu flower and fan di 


సాక్షి మీడియాలో ఎందుకు గుండెపోటు మరణంగా ప్రసారమైందనే కోణంలో ఆ సంస్థ ఛైర్‌పర్సన్‌ను, అలా ఎందుకు చెప్పారని విజయసాయిరెడ్డిని విచారించరా? అని అడిగారు. ‘వివేకా హత్య జరిగిన రోజు తెల్లవారుజామున ఫోన్‌కాల్స్‌ ఎవరికి వెళ్లాయి..? హత్య చేస్తుండగా ప్రత్యక్ష ప్రసారం చేశారా? ఈ అనుమానాలను నివృత్తి చేయాలి

Link to comment
Share on other sites

No BJP chamcha will come into this thread.

Before Independence British vaalaku oodigam chesina ee batch ippudu Gujju Baffas ki ghulamgiri chesthunnaru.

BJP killed all institutions in India like ED, IT, CBI, EC. Their independence lost long time back 

Link to comment
Share on other sites

Pichi 🌸🌸.. only talk about international topics, which are least relevant to India.

AP, YSJ.. ilaanti local issues.. hurt a progressive state of the country. Veeti meeda maatram..gup chup 😂

Habitual sinners.. they rot in hell 👎

Dharmam gurinchi.. maatlaade adharma DagulbaajiLu 😏🌸😏

Link to comment
Share on other sites

Eenadu ane organization ki andhra telangana janaalu andaru kalisi mokkina takkuve... amount of effort they spent is unimaginable. They might have their share of business practices issues, but when it comes to journalism, i think very few in the country can even dream of their standards.

Link to comment
Share on other sites

59 minutes ago, ravindras said:

ee roju news vachindhi gaa konchem wait cheyyandi. central government or ec action theesukuntundhi.

Aapan di bro comedy.....Modi gadu chachina jaglak gadiki nachani Pani cheyadu

Link to comment
Share on other sites

4 hours ago, ravindras said:

next hearing 23 ki postpone chesaaru. forget about abv

 

11 hours ago, ravindras said:

ee roju news vachindhi gaa konchem wait cheyyandi. central government or ec action theesukuntundhi.

Ilagne na... 13th annav 16th annav Ivvala forget abv annavu

 

vachhina-pani-choosukoni-vellu-varudu-ka

 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...