Jump to content

CBN- Prashant Kishore


Recommended Posts

చంద్రబాబు తో ప్రశాంత్ కిషోర్ భేటీ - కీలక సూచనలు చేసిన ప్రశాంత్ కిషోర్.. దాదాపు నాలుగు గంటల పాటు వీరిద్దరి సమావేశం జరిగింది. తాజాగా ప్రశాంత్ కిశోర్ భేటీలో ప్రధానంగా జగన్ అమలు చేస్తున్న సామాజిక సమీకరణాలు..ధీటుగా కూటమి నుంచి అభ్యర్దుల ఎంపికలో అమలు చేయాల్సిన సోషల్ ఇంజనీరింగ్ పైన చర్చ జరిగినట్లు సమాచారం

Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:

చంద్రబాబు తో ప్రశాంత్ కిషోర్ భేటీ - కీలక సూచనలు చేసిన ప్రశాంత్ కిషోర్.. దాదాపు నాలుగు గంటల పాటు వీరిద్దరి సమావేశం జరిగింది. తాజాగా ప్రశాంత్ కిశోర్ భేటీలో ప్రధానంగా జగన్ అమలు చేస్తున్న సామాజిక సమీకరణాలు..ధీటుగా కూటమి నుంచి అభ్యర్దుల ఎంపికలో అమలు చేయాల్సిన సోషల్ ఇంజనీరింగ్ పైన చర్చ జరిగినట్లు సమాచారం

Is this true ??

CBN is out of home ga 🤔

Link to comment
Share on other sites

Prashant Kishor: వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఓటమి ఖాయం: ప్రశాంత్‌ కిశోర్‌

ఏపీ ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishor) సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Updated : 03 Mar 2024 20:44 IST
 
 
 
 
 
 

03pk-1a.jpg

హైదరాబాద్‌: ఏపీ ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishor) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఓటమి ఖాయమని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పీకే పాల్గొన్నారు. గత ఎన్నికల్లో వైకాపాకు ఆయన పనిచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Link to comment
Share on other sites

4 hours ago, eNterTaineR said:

Yes. 3rd time CM ani cheppadu :dream:

4-5 months mundu cheppadu. T election lo July-Aug time ki every one felt KCR will win easily. 

Also Govt meeda anty antha ledu anukunna chota kooda vodaru. Inka Jagan gadi paristhithi

Link to comment
Share on other sites

9 hours ago, chanti149 said:

Did pk predict brs win recent elechans:dream:

Initially KCR asked him to work for their party and he given report to KCR saying that full of anti government. Then some clashes he left BRS.  Last minute again kcr asked him to work for them then PK rejected already BRS gone case can't work.  

All above news I saw in ABN. 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...