Jump to content

Good job hyderabad

Yalamanchili

Recommended Posts

  • Replies 122
  • Created
  • Last Reply
6 hours ago, Sunny@CBN said:

Haha. Convenience enti tokka..andaru cheptundi ade..real estate batch ante ade..those who invested in real estate in Hyd.

Neku ardam kakapote evaru em chestaru.

2014 gelisaka unprecedented ga jcb latho kulchesina kcr anedi chaala mandi marchi poru anna. దాని effect followed be many illegal lands meda invest Chesi uncharu many. Malli brs vaste vatini legalise చేసుకోవాలి అని. 

Link to comment
Share on other sites

6 hours ago, akhil ch said:

Very close sources info.

Brs first target will be it minister Vis a vis comparison from pinkies in social media

అంతేగా, future boss ktr is super bumper అంటూ project చేసుకోవాలి. Leakage scams Gola side cheyali 

Link to comment
Share on other sites

రూరల్-అర్బన్ డివైడ్ బాగా కనిపించింది. రూరల్ సొసైటీ అర్బన్ సొసైటీ కన్నా క్లోజ్డ్ సొసైటీ, ఊరిలో జరిగే ప్రతి సంఘటన వాళ్ళకి జరిగినట్టుగానే భావిస్తారు. రూరల్ పీపుల్  మాటకి, సెంటిమెంట్ కి, నమ్మకానికి, విశ్వాసానికి ప్రాణమిస్తారు. రూరల్ లో ఎన్ని డబ్బులున్నా, ఎన్ని ఆస్తులన్నా బంధువులు, నా వాళ్ళు (ముఠా), నా కులం అనే వాటికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చినట్టు అనిపిస్తుంది డబ్బు కన్నా, ఎందుకంటే వాళ్ళ జీవితంలో ప్రతిరోజూ ఎన్నో ఢక్కా మొక్కీలు తింటుంటారు కాబట్టి పొలాలకి స్థలాలకి రేట్లు పెరగటం తగ్గటం వాళ్ళకి కొత్తా కాదు, ఇదే మొదటిసారీ కాదు.  వాళ్ళకి సోషల్ ఆర్డర్ కూడా చాలా ముఖ్యం అనిపిస్తుంది నాకైతే, అంటే ఫలానా కులాలు సొసైటీలో కొంచెం ఎక్కువ స్థాయి, ఫలానా కులాలు కొంచెం తక్కువ స్థాయి, అలాగే ఇది ఇలాగే జరగాలి లాంటి పట్టుదలలు కూడా. అందుకే ఎప్పుడైతే బీసీ బంధు, దళితబంధులాంటి సోషల్ స్కీమ్స్ ని సక్రమంగా అమలు చేయటంలో ప్రభుత్వం విఫలమైందే రాజకీయనాయకులకు ఓటర్లని పోలరైజ్ చెయ్యటం సులువైంది. బీసీ బంధు పధకాన్నించి కొన్ని బీసీ కులాలని అనర్హులని చెయ్యటం, దళితబంధు పధకాన్ని అత్యంత తక్కువ శాతం మందికే పరిమితం చేయటంతో ప్రభుత్వమే బీసీలలో ఒకరిమీద ఒకరికి అసూయ కలిగేలా చేసుకుంది, దళితుల్లో పధకం ద్వారా లబ్ధి పొందని వారు బాగా పోలరైజ్ అయ్యారనిపిస్తుంది నాకైతే. రైతుబంధు పధకం కూడా అంతే, చిన్న రైతు తనకి డబ్బులు వచ్చాయనేదానికన్నా సిటీలో ఉంటూ వ్యాపారాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవటమే కాకుండా ఊర్లలో కౌలుకిచ్చిన పొలాల మీద కూడా లక్షల్లో డబ్బులు తీసుకోవటం వాళ్ళలో ఒకరకమైన ఈర్ష్య అసూయ ఏర్పడి ఓట్ల పోలరైజేషన్ జరిగింది. వీటన్నింటికీ మించి రెడ్డి వెలమల మధ్య ఉన్న ఆధిపత్య పోరాటాన్ని పోలరైజ్ చెయ్యటానికి పైన చెప్పిన కారణాలు కూడా తోడ్పడ్డాయి. ఎంతైనా అధికారంలో లేని కులం వాళ్ళ మీద కొంత సానుభూతి ఉండటం సహజం. ఇవన్నీ ఒక ఎత్తు,తమ  మ్మెల్యేలకి, మంత్రులకి కనీసం అప్పాయింట్మెంట్లు కూడా ఇవ్వకపోవటంతో వాళ్ళ మీద జనాలకి చులకనభావం, అలాగే వాళ్ళ ఆస్థులు పెరిగిన విధానం మీద అసహనం పెరిగాయి. అలాగే రూరల్ లో గవర్నమెంట్ ఉద్యోగం మీద ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు, అలాంటిది కనీసం టీచర్ పోస్టులు కూడా భర్తీ చేయకపోవటమంటే ఎంత కొవ్వో చెప్పక్కర్లేదు. అన్నీ కలిసి సునామీలా మారి భారాసాని ముంచెత్తాయి.

పైన చెప్పిన అంశాలు చాలావరకూ అపోజిట్ గా ఉంటాయి అర్బన్ సొసైటీలో. ఓపెన్ సొసైటీలో ఎవడు ఎటు పోతే నాకేంటి, నా నెలజీతం నాకు వస్తుందా లేదా, నా ఆస్థుల విలువ పెరుగుతుందా లేదా? కనీసం పక్కింటోడి కులం, మతం కూడా తెలియదు, అన్నీ తమకి తెలుసు అన్న మిడిమిడి జ్ఞానం, సాటివాడికి జరిగే అన్యాయం మీద బాధ పడేకన్నా, వాడికి తెలివిలేదు కాబట్టే జరిగింది అనే చులకన భావం. అందువలన పోలరైజేషన్ కష్ఠం అనిపిస్తుంది కులం, వర్గం పేరు మీద. యాంత్రిక జీవనానికి, సుఖాలకి అలవాటు పడిపోయి, దానికి భంగం కలుగుతుందనిపించే ఎటువంటి చిన్న సంఘటనకి కూడా సహకరించారు, రాజకీయాలైనా, మరోటైనా. మనలో కూడా నూటికి తొంభై శాతం మంది అదే బాపతు, కారణాలు ఏమైనా. కొంత మంది ఎన్నో ఢక్కా మొక్కీలు తింటే కానీ జీవితంలో ఆ స్థాయికి వచ్చి ఉండరు, వాళ్ళలో కొంతమందేమో కష్ఠాలంటే అలవోకగా ఎదుర్కుంటారు మనకేం కొత్తా అనుకుంటూ, కొంతమందేమో అమ్మో మళ్ళీ ఆ కష్ఠాలు రాకూడదంటే అలా చెయ్యకూడదు అంటూ అసలు రిస్క్ తీసుకోరు 

ఈ 5 సంవత్సరాల పాటు హైదరాబాద్ లో జీవితానికి ఏ ఇబ్బందులూ కలగకపోతే ఇప్పుడు ఓట్లు వేయని అర్బన్ ఓటర్లందరూ కాంగ్రెస్ వైపుకు తిరగొచ్చు, కానీ కాంగ్రేస్ వాళ్ళు చెప్పినవి ఏవీ జరగకపోతే రూరల్ మొత్తం వ్యతిరేకమై ఈ ఎన్నికలకి కంప్లీట్ అపోజిట్ గా రాజకీయాలు మారొచ్చు. అందుకే రేవంత్ రెడ్డి ముందున్న పెను సవాళ్ళు ఏంటంటే హైదరాబాద్ జనానికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి, అదే సమయంలో ఏమేం చెప్పి రూరల్ ఓటర్లని తమవైపుకు తిప్పుకున్నారో వాటిని నెరవేర్చటంలో కనీసం 50 శాతమన్నా సఫలమవ్వాలి, అంతేకానీ 4 సంవత్సరాలు నిద్రపోయి చివరి సంవత్సరంలో ఉద్యోగాలకి, ఉచితాలకి తెరలేపటం కాదు. అన్నింటికీ మించి తలపొగరు ఎక్కకపోతే జనాలు గుండెల్లో పెట్టుకుంటారు.

Link to comment
Share on other sites

1 hour ago, mannam said:

Correct Bro

Link to comment
Share on other sites

Few days artificial boom ki breaks padathayi daanike Ee Gola enduku, కొన్ని రోజులు tharvatha మళ్లీ start ayyiddi le boom... Affordable city ane దానిని cheda denxxru on the other side.. .. 

7 hours ago, ChiefMinister said:

candidates strong kada tammudu .. .ikkada wave kanna candidates ki opposition weak ga vunnaru.. 

Yes, ఇదే anipisthundi, గెలిచిన Batch strong campaign n electioneering against weak opponents chesaru, dev angle Also helped them.. 

Link to comment
Share on other sites

6 hours ago, chanti149 said:

Ys...etela gadaithe cm range buildup ichi both places lost.....:D

Meru.me.analysiss... even though etela tv vadaina atyanu udyama panda nundi vachadu.. have some concern on him ... eetela , harish iddaru kasta viluvalu unna valu.. e ktr tillu gadu pedAa bombai batch gadu adiki mundu mundu undi cinema

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...