Jump to content

Graduate MLC Election Counting


Recommended Posts

  • Replies 811
  • Created
  • Last Reply
9 minutes ago, Nfan from 1982 said:

Teacher MLC polls lo TDP didn’t contest at all 

PDF candidates ki free hand given 

East rayalasema lo nilabettaru ..YSRCP athanu nlr vade win ayindhi second priority votes win ayyadu..

Link to post
Share on other sites
16 minutes ago, Eswar09 said:

Teacher lu confuse mode lo unnaru...endhuku vachina godava Ani vallaki guddaru..

Confusion emledu . Nenu teacher aythe nenu govt tho penta enduku ani anukunta. Na transfer na promotion halt lo enduku Le ani 

Link to post
Share on other sites

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసిపి గెలిచింది... ఇందులో ఎంపిటిసి ,జడ్పీటీసీలు వుంటారు. టీడీపీ లాస్ట్ టైం ఎంపిటిసి, జడ్పీటీసీ ఎలక్షన్స్ నే బాయ్ కాట్ చేసాం కాబట్టి వైసిపినే గెలుస్తుంది.

 

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు. టిడిపి టీచర్ల యూనియన్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చింది తప్పా ఎక్కడా పోటిలో లేదు...ఇక్కడ వైసిపి గెలిచింది కానీ భారీ మెజారిటీలు అయితే రాలేదు...

 

ఇక పట్టభద్రుల ఎమ్మెల్సి ఎన్నికలు... ఇందులో డిగ్రీ చదివిన వాళ్ళు మాత్రమే అర్హులు... 6వ తరగతి చదివిన వాళ్ళను, ఒకే ఇంటి నెంబర్ మీద 20 ఓట్లు దొంగ ఓట్లు సృష్టించింది వైసిపి పట్టభద్రుల ఓట్లునే... అయినాసరే పట్టభద్రులు వైసిపికి చెంప చెల్లుమనిపించారు...

ఉత్తరాంధ్ర పట్టభద్రులు, తూర్పు రాయలసీమ టిడిపి క్లీన్ స్వీప్... పశ్చిమ రాయలసీమ రెండో ప్రాధాన్యత ఓట్లతో టిడిపి లీడింగ్ లో వుంది...

వైసిపి వాళ్ళు నిన్న చంకలు గుద్దుకున్నట్లు టిడిపి పోటిచేసి నష్టపోయింది ఏమిలేదు... కానీ పోటిచేసిన మూడు స్థానాలలో ఇప్పటికే టిడిపికి రెండు కైవసం... ఇంకొకటి కౌంటింగ్ జరుగుతుంది... రేపు మద్యాహ్నానికి ఇదికూడా క్లారిటీ వస్తుంది...

Link to post
Share on other sites
3 minutes ago, akhil ch said:

Confusion emledu . Nenu teacher aythe nenu govt tho penta enduku ani anukunta. Na transfer na promotion halt lo enduku Le ani 

Monna Anni unions vs govt tho meeting jarginPudu valla pending amount etc ee month ending clear chestham ani hami icharu..

Link to post
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.


×
×
  • Create New...