Jump to content

Adani - Fraud

Flash

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply
3 hours ago, Naresh_NTR said:

inka chala undi downfalla ayyeki.... SEBI inka investigate chese news ledhu... ratings downgrade ayithe adoka bad... dust settle ayyaka slow ga amdaru vadilestaru stocks ni like anil ambani stocks..

paiga BJP kani odithe inka penny stocks aipothay

congrats. bonds just hit distress level

https://economictimes.indiatimes.com/markets/bonds/adani-bonds-hit-distressed-levels-after-stock-sale-is-pulled/articleshow/97539165.cms

Link to comment
Share on other sites

ADANI Group Stocks-News:

RBI seeks information from banks on exposure to Adani Group. Information sought as part of SoP to address new developments that may have taken place.

After Number of Banks Given Clarification on Adani Group Stocks Loans (So Far No Issues On Quality of Loan and Interest Payments)

As per Recent Top Management To Media Said: Adani Group As on Cash of $4 billon in Books) So No Point of Default on Interest Payments,Even Near Term!

Might Be This is The Last Leg of Bad News On Adani Group Stocks "Only Indian Point of View(Specifically On Indian Banks and NBFC(Pledge Shares) 

Traders Trade with SL

Link to comment
Share on other sites

Retail investors subscription 100% undi unte back out ayyevada ?  
Retail investors vastharemo dengudam anukunnadu ….oka dongodu inko dongo di dochukodu only common man target chestharu 

Ambani mittal jindal money block avuthai ani back out ayyaru 

Link to comment
Share on other sites

*మన్ మోహన్ సింగ్ - సత్యం రామలింగ రాజు*:: 

*నరేంద్ర మోదీ - గౌతమ్ అదానీ*

14 సంవత్సరాల క్రితం సత్యం రామలింగరాజు కుంభకోణం గుర్తుంది కదా? 

అదానీ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఆర్థిక అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న ఈ సందర్భంలో సత్యం కుంభకోణం గుర్తుకు రావడం సహజమే.

తనకు రాని ఆదాయాన్ని చూపించి, పుస్తకాల్లో అంకెలను విపరీతంగా పెంచి వేసి షేర్ విలువను అమాంతంగా ఆకాశానికి ఎక్కించి అక్రమాలకు పాల్పడ్డాడు సత్యం రామలింగరాజు.

బహిరంగంగా షేర్ల విలువలో అవకతవకలు, ఎక్కౌంట్ మోసాలకు పాల్పడి, డొల్ల కంపెనీలతో  నిర్మించిన మాయా సామ్రాజ్యంతో మార్కెట్‌ను అధోగతి పాలు చేశాడు అదానీ.

సత్యం స్కాంలో రూ.14వేల కోట్ల  మేరకు మోసం జరిగితే, అదానీ కుంభకోణం విలువ దాదాపు 9లక్షల కోట్లు!

దేశాన్ని కుదిపేసిన కుంభకోణాల్లో అతి పెద్దవైన ఈ రెండు స్కాంల మధ్య పోలికలు, తేడాలు ఇక్కడితో ఆగిపోలేదు.

అవినీతి తిమింగలాలు ఏ కాలంలో అయినా ఉంటారు. కాకపోతే ఈ ఆర్థిక కుంభకోణాలను ప్రభుత్వాలు ఎలా డీల్ చేసాయన్నది అత్యంత ముఖ్యమైన విషయం.  

2009 లో సత్యం కుంభకోణం జరిగినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది యూపీఏ ప్రభుత్వం.. ప్రధానమంత్రి మన్ మోహన్ సింగ్.

సత్యం ఆర్థిక అవకతవకల గురించిన సమాచారం వెల్లడి అయిన  వెనువెంటనే *సీబీఐ* ఈ దర్యాప్తును స్వాధీనం చేసుకుంది.

మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టింది. అనుభవజ్ఞులైన వారిని సత్యం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా నియమించి కంపనీ కార్యకలాపాలపై నియంత్రణ సాధించింది.  హెచ్‌డిఎఫ్‌సి ఛైర్మన్ దీపక్ పరేఖ్, మాజీ నాస్కామ్ ఛైర్మన్, ఐటి స్పెషలిస్ట్ కిరణ్ కర్నిక్, సెబి మాజీ సభ్యుడు సి అచ్యుతన్‌లు ఆ బోర్డులో సభ్యులు.

వాటాదారులు మరియు రిటైల్ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి  *సెబీ* వంటి సంస్థలు స్వతంత్రంగా పనిచేశాయి.

సత్యం రామలింగరాజుకు వ్యతిరేకంగా సీబిఐ పలు చార్జ్ షీట్ లను దాఖలు చేసింది. మొత్తానికి 2015 లో రామలింగరాజు కటకటాల పాలయ్యాడు. ఆయనకు సహయం చేసిన వ్యక్తులకు, సంస్థలకు కూడా శిక్ష పడింది.

*న్యాయం గెలిచింది!*

*మరి ఇప్పుడు?!*

ప్రముఖ ఫైనాన్షియల్‌ ఫోరెన్సిక్‌ రిసెర్చ్‌ సంస్థ ‘హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌’  గౌతమ్ అదానీ, ఆయన కుటుంబసభ్యుల అక్రమ వ్యవహారాల చీకటి చరిత్రను బయటపెట్టిన ప్రస్తుత సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వం... ప్రధాన మంత్రి.. నరేంద్ర మోడీ...

ఇంకో తేడా ఏమిటంటే, దర్యాప్తు సంస్థలు రుజువులు చూపించగానే  సత్యం రామలింగ రాజు  తాను చేసిన ఆర్థిక, అకౌంటింగ్ మోసాలను అంగీకరించాడు. 

కానీ.. అదానీకి మాత్రం తనను అనునిత్యం కాపాడే మోడీ వెనుక... ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సంస్థల బలంతో జెండా వెనుక దాక్కోగల ధైర్యం ఉంది.

అసలు అదానీ కంపెనీల అక్రమాలపై దర్యాప్తు చేసి, రుజువులు చూపించి అదానీకి అక్రమాలకు తగిన శిక్ష  వేయించే దమ్ము ఈడీ, సీబీఐ, ఐటీ, సెబీ లాంటి సంస్థలకు ఉందా?

మౌన ముని అని ముద్ర పడ్డ మన్ మోహన్ సింగ్ చూపిన తెగువ 56 అంగుళాల ఛాతీ అని చెప్పుకొనే నరేంద్ర మోడీ చూపగలడా?

లేక.... అదానీ వంటి మోసగాళ్లకు సెబీ, సీబీఐ వంటి సంస్థల సహాయంతో రాజభోగాలు అందించడానికి వీవీఐపీ పాస్ కల్పించి, *"మోసగాళ్లకు స్వాగతం! బీజేపీ ప్రభుత్వం ఉన్నంత వరకు వ్యాపారం చేయడం 100% సులభమని మేము మీకు హామీ ఇస్తున్నాము. మీరు మాత్రం మా ఎలక్టోరల్ బాండ్‌లకు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు.*" అని బాహాటంగా ప్రకటిస్తారా? 

వేచిచూద్దాం!

Link to comment
Share on other sites

41 minutes ago, Siddhugwotham said:

Anthaka mundu chaduvu kunna vaadu ippudu Tea ammina vaadu ade difference 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...