Jump to content

⭐ ⭐ ⭐ Veera Simha Reddy ⭐⭐⭐

OneAndOnlyMKC

Recommended Posts

నాకు ఊహ తెలిసిన తర్వాత..!
  బాలగోపాలుడుగా మువ్వగోపాలుడుగా బాలయ్య బాబుని అందంగా చూపించడం..!!❤️
 కోడి రామకృష్ణ గారికి సాధ్యం అనుకున్న...!!!💖💕
  మాస్ ప్రేక్షకుల దేవునిగా ప్రతిబింబించడం ఒక్క బి గోపాల్ కి తెలుసు అనుకున్నా...!🎇🎉🥳

 ఈ రెండిటిని కలగలిపి చూపించాడు ఈ తరం దర్శక ధీరుడు" బోయపాటి"...!!💐💐
 ఇంతకన్నా ఇక ఉండదనుకున్న ఇక ఎవరికీ కుదరదు అనుకున్న...!!!🤷

 కానీ కానీ ఇప్పుడు వచ్చాడు స్వామి నవయుగ  దర్శకుడు
 "  గోపీచంద్  మలినేనీ"...
 ఏమి తేజస్సు.. ఏమి సౌందర్యం...
 ఒక క్షణం.. భగభగ మండే "అగ్నిగుండం"🌞🌞 లా..
 మరుక్షణం పండు వెన్నెల తో చల్లని "చంద్రుడిలా".🌝🌝..
 బాలయ్య బాబుని ఇలా చూపించడం నీకు తప్ప ఇంకా ఎవరికి సాధ్యం కాదు.. స్వామి

 అది" వీర సింహారెడ్డి" అవతార ""లక్ష్మీనరసింహస్వామి ""తాండవం..💥🎊🎉🧨⚜️🕉️ 'శివతాండవం' స్వామి.⚜️🕉️..🙏🙏

 అద్భుతం ..మహాద్భుతం..
 బాలయ్య బాబు   ఊర మాస్🔥🔥

Link to comment
Share on other sites

  • Replies 9.2k
  • Created
  • Last Reply
1 hour ago, goldenstar said:

vv vinayak kuda

trend this

Link to comment
Share on other sites

10 minutes ago, Naresh_NTR said:

gas gadi rating effect aaa leka new mves effect aaa

rating effects gone because of new movie from tomorrow it will have decent collections and mostly BE by monday

Link to comment
Share on other sites

3 movies ki okkade distributor.. he should realize which one is having enough craze and try to allot max prime show hours and mint as much as possible.. necause looks like they going to loose over a million from Varisu.. atleast cut some shows to avoid additional rents.. 

Link to comment
Share on other sites

*వీరసింహారెడ్డి సినిమాపై ప్రభుత్వం అసహనం*

 *సినిమాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైలాగులున్నట్లు ప్రచారం*

*విజయవాడలో నిన్న అర్ధరాత్రి స్పెషల్ షో చూసిన కొందరు అధికారులు*

*ప్రభుత్వానికి వ్యతిరేఖంగా డైలాగులు ఉన్నాయని నిర్దారణ*

*సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీరసింహారెడ్డి డైలాగులు*

*డైలాగులు ఎందుకు వాడారో తెలుసుకోవాలని అధికారులకు సూచన*

*వీరసింహారెడ్డి డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏం చేయాలనే అంశంపై ఏపీ ప్రభుత్వం తర్జనభర్జన*

Link to comment
Share on other sites

1 minute ago, PavanTarak said:

Across all areas same scene.. repu further ga inkonni thagguthaayi.. aa panikimalina varasudu kuda release undhi.. 

Festival ayyedaaka (Monday daaka) hold chesthaaru..

Adi already day 1 deficits padathai.. hold chesukuni em chestharu.. eegalu tholukotam thappa 😂

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...