Jump to content

Single ga veldam 175 seats and 25 MPs


baggie

Recommended Posts

Posted
1 hour ago, APDevFreak said:

What is Lokesh doing, this is the time to connect with the Youth. Should start some yatra on the basis of jobs.

Mana lanti valla kosam ..lokesh ni ..managalagiri key పరిమితం చేశారు

Posted
1 hour ago, APDevFreak said:

What is Lokesh doing, this is the time to connect with the Youth. Should start some yatra on the basis of jobs.

Mangalgiri chuskuntunnadu bro.... first akkada set cheskoni

Posted
6 minutes ago, hari_nbk said:

Chinna Babu vaste janam raru Ani ac room lo kurchopetti tweets chespistunnaru

Bro ekkada criticism avasaram aithe akkada cheddam, lekunte value undadu.

Posted

Again again reiterating 

Unemployed youth 24-32 .

Belive me Tuglak gadi raktham tagadaniki ready ga unnaru. 

Okka notification ledu 

DSC , Group 1 2 , SI Constable , PS VRO 

Masters ki CBN 35,000 k ichevadu 

Now 0 

Fake recruitment tho sachivalayam nimpesadu 

TDP all notifications two times ichai i am live example who attempted Group 2 twice and 1 once 

Elections mundu i will meet big leadership to setup youth meeting 

Tuglak gadi fake jobs buildup telipovali 

 

Posted
8 minutes ago, Andhrudu said:

Again again reiterating 

Unemployed youth 24-32 .

Belive me Tuglak gadi raktham tagadaniki ready ga unnaru. 

Okka notification ledu 

DSC , Group 1 2 , SI Constable , PS VRO 

Masters ki CBN 35,000 k ichevadu 

Now 0 

Fake recruitment tho sachivalayam nimpesadu 

TDP all notifications two times ichai i am live example who attempted Group 2 twice and 1 once 

Elections mundu i will meet big leadership to setup youth meeting 

Tuglak gadi fake jobs buildup telipovali 

 

election time ki india vachi vote esthaara meeru?

Posted
1 hour ago, Andhrudu said:

Tuglak gadi target 18-22 nibbas with caste hatred and CBN hatred 

18-22 is a narrow bracket. Vallaki CBN hatred em untadi. Mostly they vote based on family bias.

Posted
1 hour ago, Andhrudu said:

Tuglak gadi target 18-22 nibbas with caste hatred and CBN hatred 

aa nibbas kuda set autaru election time ki

Posted
36 minutes ago, Sunny@CBN said:

18-22 is a narrow bracket. Vallaki CBN hatred em untadi. Mostly they vote based on family bias.

agree

Posted
1 hour ago, rama123 said:

Notifications kosam wait chese percentage takkuva gaa 

Government Employees ni, government job notification kosam wait chese vaallani ignore cheyyaali. Veella greed ni satisfy cheyyadam kashtam. Veellaki money pette badulu irrigation projects ki pedithe baagaa use avuthaadhi

Posted

తెలుగుదేశం అనే రాజకీయ సంస్థ ఎందుకవసరం ?

తిన్నామా పడుకొన్నామా ! బిల్డింగ్ , బ్రిడ్జి - ఈ దృక్పథం, పరిభాష మాత్రమే సరిపోతాయా!  ప్రతి రాజకీయ పార్టీ ఇవే చెప్తోంది, అటు ఇటుగా. మార్కెట్లో మన సబ్బే వినియోగదారుడు కొనాలన్నా ఎదో ఒక ప్రత్యేకత కావాలి, అందరికి తెలిసిన విషయమే.

ఏంటి ఇవ్వాల్టి రోజు తెలుగుదేశం ప్రత్యేకత ?  మూలాలు దృఢంగా ఉన్నాయా, దూరం అయిపోయిందా ? కేవలం ప్రత్యర్థి పార్టీ దౌర్జన్యాలు, అర్థవంతం కాని అవకాశవాద పొత్తులు తో అధికారం రావచ్చేమో !  అదే ధ్యేయమైతే  తీపిలేని  మాటలవసరం లేదు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన- ఈ పదజాలం మంచిదే.  తనదైన ముద్ర, తగిన మూలాలు కూడా అవసరం.

దృష్టి పెట్టాల్సిన మూలాలు ఏంటి ?

భారతీయత- జీవన విధానం,దేశమంత ఉండే అభిన్నమైన విలువలు,  అందులో పుట్టి విడదీయలేని భాగంగా మారి తనదైన ముద్ర కలిగిన విశేష తెలుగు సంస్కృతి, మాతృభాష - మమకారం, తరతరాల వారసత్వంగా, స్థానికంగా పుట్టి పెరిగిన మంచి ఆచారాలు, కళలు - పరంపర, ఉన్నత విలువలకి అద్దం పట్టే ఆదర్శప్రాయుల వ్యక్తిత్వాల ఉల్లేఖన.

తన విస్తృతి పెంచుకోవాలి, బలపడాలి భవిషత్తులో అంటే ' ఆలోచన'( మూలభాషలో- ఆసాంతం పరికించి చూడటం) అవసరం. అన్నిటికి మందు అంతర్మథనమే ! 

Posted

మంచి విలువలంటే ఆర్థిక విషయాలకి అతీతమా ?

ఆంధ్ర, శ్రీలంక, పాకిస్తాన్, అమెరికా - పెద్ద చిన్న సైజులతో సంబంధం లేదు,  ఆర్ధిక సంక్షోభాలు చూస్తున్నాం....మన స్నేహితుల్లో, బంధువుల్లో కూడా కొందరిలో అడపా దడపా చూస్తుంటాం, ఆదాయ వ్యయాలలో పొంతన ఉండదు - విచ్చలవిడి వినియోగం, దారితప్పిన జీవితం. అదే పోకడ. 

ఒక పరిపక్వత, భాద్యత  కలిగిన వాళ్ళు(వ్యక్తులైన, పార్టీలైన) ఆదాయం లేకుండా వ్యయం చెయ్యకూడదు, చేదు అయినా నిజం చెప్పాలి -అనే విలువకు కట్టుబడి ఉండాలి, ప్రజలకు మంచి దారి చూపించాలి.  ఆర్ధిక విషయాల్లో ఒక సరైన నియతి, అవసరమొచ్చినప్పుడు ఖర్చుల మీద  నియంత్రణ అవసరం- క్రమశిక్షణ  పాటించాలి.  

ఒక కుటుంబంలో మనమెలా ఉంటాం, ఆగం చేసుకోము కదా!  అధికారంలో  ఉన్నవాళ్ళు, రాజకీయ పార్టీలు ఆ విలువలు పాటించాలని అనుకోవడం అత్యాశా ?

దీర్ఘకాలిక అభివృద్ధికి ఆర్ధిక విషయాల్లో కూడా నిజాయితీ, నిబద్ధత అవసరం.

Posted
15 hours ago, hari_nbk said:

Chinna Babu vaste janam raru Ani ac room lo kurchopetti tweets chespistunnaru

Paytm veeruda,

మా లోకేష్ కి  బాబాయిని చంపించటం చేతకాదు
చెల్లిని రోడ్డున పడేయటం రాదు
ఇంట్లో పెద్దోళ్ల మీద చెయ్యి చేసుకోవటం రాదు
లక్ష కోట్లు దొబ్బేయటం రాదు
ఊరికొక palace కట్టుకోవటం చేత కాదు
ఏమి చేయమంటావ్.?? 
Posted
16 hours ago, hari_nbk said:

Chinna Babu vaste janam raru Ani ac room lo kurchopetti tweets chespistunnaru

I think party limited him to managalagiri only....

As of now CBN would be cm candidate.

Mana lanti valla ki artham kadu..

Still let jagga win 2024 election..

Posted
5 hours ago, JVC said:

Paytm veeruda,

మా లోకేష్ కి  బాబాయిని చంపించటం చేతకాదు
చెల్లిని రోడ్డున పడేయటం రాదు
ఇంట్లో పెద్దోళ్ల మీద చెయ్యి చేసుకోవటం రాదు
లక్ష కోట్లు దొబ్బేయటం రాదు
ఊరికొక palace కట్టుకోవటం చేత కాదు
ఏమి చేయమంటావ్.?? 

Emi chetha kado tho paatu emi chethavo koda present cheyyali….. Lekapothe no use….. still opponent ni promote chesinatte untadi….. 

Posted
On 5/13/2022 at 6:15 PM, ravindras said:

wrong sections ni appease cheyyadam waste.  kukk@ thoka vankara annatlu vuntaadhi vaalla behavior. 

 

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...