Jump to content

Kashmir files

MSDTarak

Recommended Posts

  • Replies 364
  • Created
  • Last Reply
On 3/13/2022 at 12:39 PM, Intiyaz Shaik said:

Bokka lo movie. parama chatta and rotten. cooked up extra concept with some agenda to promote an ideology. chaddi atanki gang will like movie

Vuu, mellaga gaali peelchuko, mellaga vadulu..melleaga gali peelchuko, mellaga vadulu..

Link to comment
Share on other sites

అప్పట్లో బీజేపీకి సన్నిహితుడైన గవర్నర్ జగ్ మోహన్ ఆధ్వర్యంలో రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూకాశ్మీర్ పోలీసుల లెక్క ప్రకారం 1990 లలో తీవ్ర వాదుల దాడులలో 89 మంది కాశ్మీర్ పండిట్లు చనిపోయారు..

ఆ తీవ్ర వాదుల చేతుల్లోనే 1635 మంది వేరే మతాల వారు చనిపోయారు..

దీన్ని కాశ్మీరీ పండిట్ల genocide అనగలమా ? 

ఇదే ప్రామాణికంగా తీసుకుంటే స్వతంత్ర భారతంలో దళితులు, ఆదివాసీలు,ముస్లింలు,ఈశాన్య భారతీయులు, కాశ్మీరీ ముస్లింలు వందల సార్లు genocide కి గురైయ్యారనొచ్చు.

Genocide అంటే ఒక ప్రాంతంలో ఒక జాతికి చెందిన వారిని సమూలంగా నిర్మూలించడం..అలా జరిగిందా కాశ్మీర్ పండిట్ల మీద ?? లేదు కదా..

సామాన్య కాశ్మీరీ ముస్లింలు ఎప్పుడూ కాశ్మీరీ పండిట్ల మీద దాడులు చేయలేదు..

కాశ్మీరీ చరిత్ర చదవాలి..

1947-48 కాలం‌లో జమ్మూ ప్రాంతంలో సంఘ్ పరివార్ శక్తులు రెచ్చగొట్టి స్థానికంగా ముస్లింల మీద జరిపిన ఊచకోత లో వేలమంది చనిపోయారు అప్పుడు కూడా 

కాశ్మీరీ లోయలో హిందువుల మీద దాడులు జరగలేదంటే 

కాశ్మీరీ సమాజంలో ఎంత మత సామరస్యత ఉందో అర్థం చేసుకోవచ్చు..

Indian establishment,Right wing చెబుతుందే చరిత్ర అనుకొని కాశ్మీర్ సమాజాన్ని భారతీయులు అనుమానిస్తూ అవమానించినంత కాలం కాశ్మీర్ అర్థం కాదు..

ఇలా కాశ్మీరీ పండిట్ల ఊచకోతని అబద్ధాలు చెప్పి ఇంకొన్ని దశాబ్దాలు తమ మత రాజకీయాలతో హిందువులను రెచ్చగొడుతూ సంఘ్ పరివార్ శక్తులు పబ్బం గడుపుకుంటాయి..

_Narahari Javaji

Link to comment
Share on other sites

Just now, RamaSiddhu J said:

IMG-20220314-WA0004.jpg

Link to comment
Share on other sites

కాశ్మీరీ పండితుల మీద తీసిన కాశ్మీరీ ఫైల్స్ మూవీని రాజకీయ ప్రొపగాండాగా విమర్శలు చేయడం వరకూ ఓకే గానీ కొంతమంది ఆ సినిమాను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు..దాని వలన ప్రయోజనం ఏమాత్రం ఉందో నాకర్థం కావడం లేదు..

మూడు దశాబ్దాలుగా దాన్ని సంఘ్ పరివార్ శక్తులు రాజకీయాలకు విపరీతంగా వాడేసుకున్నాయి..

ఎప్పుడు ముస్లింల మీద జరిగిన ఆకృత్యాల గురించి ప్రశ్నించినా,విమర్శలు చేసినా కాశ్మీర్ పండితుల సంగతేంటని అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లా అక్కడ చరిత్ర తెలుసుకోకుండా భక్తులు, కాషాయ సానుభూతి పరులు వినిపిస్తూనే ఉన్నారు..

కానీ కాశ్మీర్ ఫైల్స్ మూవీ మీద విపరీతమైన ట్రోలింగ్ అలాంటి వాళ్ళు చేసే ప్రచారానికి ఇంకా బలం చేకూరుస్తుందే తప్ప వేరే ప్రయోజనం ఉండదని నా అభిప్రాయం..

ఆ సినిమా మీద చరిత్రలో నిజాల పరంగా, రాజకీయ ప్రొపగాండాగా విమర్శలు మటుకు అవసరం..

Link to comment
Share on other sites

On 3/13/2022 at 12:39 PM, Intiyaz Shaik said:

Bokka lo movie. parama chatta and rotten. cooked up extra concept with some agenda to promote an ideology. chaddi atanki gang will like movie

Movie story enti mastaaru?

Link to comment
Share on other sites

The Kashmir Files is heading for the highest day so far in its run as it shows GROWTH on Monday from its Sunday collections. The collections have just gone to another level and there is no stopping the film as crowds throng to cinema halls to watch the film. South India is comparatively a little weaker but that will hardly make a difference and some places will always be weaker. The core Hindi film markets are simply out of this world on Monday.

The Monday collections of the film will cross the 15 crore nett mark and what has so happened so far in the evening and night shows even a 20 crore nett number on Monday cannot be ruled out. The film is doing huge occupancies in multiplexes while single screens go housefull in many parts of the country especially Hindi belt.

This is happenning on weekday rates so the footfalls are far higher than Sunday and there is a chance that it can get better still. The film will record the highest collections of its run on Monday and it is not out of the question that Tuesday can be even better than Monday. 

The film will probably be among the top fifteen Mondays of all time and as mentioned above the chance of being better and among the top ten or twelve is there as there is a chance the Monday number for the film can go to 20 crore nett. The film is obliterating all growth and trend records and soon enough the same is going to happen to box office collection records.

Link to comment
Share on other sites

3 hours ago, RamaSiddhu J said:

ఇలా కాశ్మీరీ పండిట్ల ఊచకోతని అబద్ధాలు చెప్పి

The killings of the Kashmiri Pandits as you said, is a lie.

The Pandits killed themselves, their women raped themselves and later committed suicide. The surviving Pandits then set their own houses and belongings on fire and fled from Kashmir, to Delhi and Jammu, where they are still living in tents. They did all this so that the peaceful Kashmiris can be blamed.

Link to comment
Share on other sites

4 hours ago, RamaSiddhu J said:

అప్పట్లో బీజేపీకి సన్నిహితుడైన గవర్నర్ జగ్ మోహన్ ఆధ్వర్యంలో రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూకాశ్మీర్ పోలీసుల లెక్క ప్రకారం 1990 లలో తీవ్ర వాదుల దాడులలో 89 మంది కాశ్మీర్ పండిట్లు చనిపోయారు..

ఆ తీవ్ర వాదుల చేతుల్లోనే 1635 మంది వేరే మతాల వారు చనిపోయారు..

దీన్ని కాశ్మీరీ పండిట్ల genocide అనగలమా ? 

ఇదే ప్రామాణికంగా తీసుకుంటే స్వతంత్ర భారతంలో దళితులు, ఆదివాసీలు,ముస్లింలు,ఈశాన్య భారతీయులు, కాశ్మీరీ ముస్లింలు వందల సార్లు genocide కి గురైయ్యారనొచ్చు.

Genocide అంటే ఒక ప్రాంతంలో ఒక జాతికి చెందిన వారిని సమూలంగా నిర్మూలించడం..అలా జరిగిందా కాశ్మీర్ పండిట్ల మీద ?? లేదు కదా..

సామాన్య కాశ్మీరీ ముస్లింలు ఎప్పుడూ కాశ్మీరీ పండిట్ల మీద దాడులు చేయలేదు..

కాశ్మీరీ చరిత్ర చదవాలి..

1947-48 కాలం‌లో జమ్మూ ప్రాంతంలో సంఘ్ పరివార్ శక్తులు రెచ్చగొట్టి స్థానికంగా ముస్లింల మీద జరిపిన ఊచకోత లో వేలమంది చనిపోయారు అప్పుడు కూడా 

కాశ్మీరీ లోయలో హిందువుల మీద దాడులు జరగలేదంటే 

కాశ్మీరీ సమాజంలో ఎంత మత సామరస్యత ఉందో అర్థం చేసుకోవచ్చు..

Indian establishment,Right wing చెబుతుందే చరిత్ర అనుకొని కాశ్మీర్ సమాజాన్ని భారతీయులు అనుమానిస్తూ అవమానించినంత కాలం కాశ్మీర్ అర్థం కాదు..

ఇలా కాశ్మీరీ పండిట్ల ఊచకోతని అబద్ధాలు చెప్పి ఇంకొన్ని దశాబ్దాలు తమ మత రాజకీయాలతో హిందువులను రెచ్చగొడుతూ సంఘ్ పరివార్ శక్తులు పబ్బం గడుపుకుంటాయి..

_Narahari Javaji

Horrible sir, ippudu oka 20-30 k members pothe gani satisfy ayyi categorize cheyyara ? Hats off :adore:

Link to comment
Share on other sites

7 minutes ago, uravis said:

Horrible sir, ippudu oka 20-30 k members pothe gani satisfy ayyi categorize cheyyara ? Hats off :adore:

Indian establishment,Right wing చెబుతుందే చరిత్ర అనుకొని కాశ్మీర్ సమాజాన్ని భారతీయులు అనుమానిస్తూ అవమానించినంత కాలం కాశ్మీర్ అర్థం కాదు..

Link to comment
Share on other sites

3 minutes ago, Gunner said:

89 official police records lo vi…. Kasmir lo genocide jaragaledu anedi actual propaganda…

ఇదే ప్రామాణికంగా తీసుకుంటే స్వతంత్ర భారతంలో దళితులు, ఆదివాసీలు,ముస్లింలు,ఈశాన్య భారతీయులు, కాశ్మీరీ ముస్లింలు వందల సార్లు genocide కి గురైయ్యారనొచ్చు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...