Jump to content

Kashmir files

MSDTarak

Recommended Posts

8 minutes ago, RamaSiddhu J said:

ఇదే ప్రామాణికంగా తీసుకుంటే స్వతంత్ర భారతంలో దళితులు, ఆదివాసీలు,ముస్లింలు,ఈశాన్య భారతీయులు, కాశ్మీరీ ముస్లింలు వందల సార్లు genocide కి గురైయ్యారనొచ్చు

Kasmiri Muslims & Muslims - epudu ekkada jarigindi? 

Migilinavi - I don’t comment

Link to comment
Share on other sites

  • Replies 364
  • Created
  • Last Reply
1 minute ago, Gunner said:

Separation time lo Ikkada & Akkada rendu chotla jarigayi… anyone denied? 
 
1947-48 కాలం‌లో జమ్మూ ప్రాంతంలో సంఘ్ పరివార్ శక్తులు రెచ్చగొట్టి స్థానికంగా ముస్లింల మీద జరిపిన ఊచకోత లో వేలమంది చనిపోయారు అప్పుడు కూడా 

కాశ్మీరీ లోయలో హిందువుల మీద దాడులు జరగలేదంటే 

కాశ్మీరీ సమాజంలో ఎంత మత సామరస్యత ఉందో అర్థం చేసుకోవచ్చు..

Link to comment
Share on other sites

1 minute ago, RamaSiddhu J said:

1947-48 కాలం‌లో జమ్మూ ప్రాంతంలో సంఘ్ పరివార్ శక్తులు రెచ్చగొట్టి స్థానికంగా ముస్లింల మీద జరిపిన ఊచకోత లో వేలమంది చనిపోయారు అప్పుడు కూడా 

కాశ్మీరీ లోయలో హిందువుల మీద దాడులు జరగలేదంటే 

కాశ్మీరీ సమాజంలో ఎంత మత సామరస్యత ఉందో అర్థం చేసుకోవచ్చు..

It's not Punjab where both sides killings happened during separation...it's Kashmir..which was peaceful 

Link to comment
Share on other sites

Yea right, every kashmir pandit family that is expressing so much of pain by recollecting after watching movie are all paid artists.... 

Meeku aa Jagan gang ki pedda teda emi undi.... Ento nasta poyina Amaravati raytulni paid artists annaru.... Ikkademo ebbe nothing happened all this is propaganda....

Mana ego important.... Malla pedda pedda maatalu atheist, left ideology, secularist lu..... 

Em janam ra nayana... 

Link to comment
Share on other sites

34 minutes ago, RamaSiddhu J said:

1947-48 కాలం‌లో జమ్మూ ప్రాంతంలో సంఘ్ పరివార్ శక్తులు రెచ్చగొట్టి స్థానికంగా ముస్లింల మీద జరిపిన ఊచకోత లో వేలమంది చనిపోయారు అప్పుడు కూడా 

కాశ్మీరీ లోయలో హిందువుల మీద దాడులు జరగలేదంటే 

కాశ్మీరీ సమాజంలో ఎంత మత సామరస్యత ఉందో అర్థం చేసుకోవచ్చు..

https://en.m.wikipedia.org/wiki/1947_Jammu_massacres

Link to comment
Share on other sites

24 minutes ago, Sharvas said:

Yea right, every kashmir pandit family that is expressing so much of pain by recollecting after watching movie are all paid artists.... 

Meeku aa Jagan gang ki pedda teda emi undi.... Ento nasta poyina Amaravati raytulni paid artists annaru.... Ikkademo ebbe nothing happened all this is propaganda....

Mana ego important.... Malla pedda pedda maatalu atheist, left ideology, secularist lu..... 

Em janam ra nayana... 

Atheist lu, securlaristlu only Hindus lone untaru...migata vallaki baga clarity undi.

Link to comment
Share on other sites

1 hour ago, Barney said:

Atheist lu, securlaristlu only Hindus lone untaru...migata vallaki baga clarity undi.

ledu le bro every religion except islam has athiests. Islam lo kuda untaru athiests, but eventually their life is in grave danger and most of them get killed if they openly express athiesm. Andukey mooskoni untaru vaallu

Link to comment
Share on other sites

2 hours ago, Sharvas said:

Yea right, every kashmir pandit family that is expressing so much of pain by recollecting after watching movie are all paid artists.... 

Meeku aa Jagan gang ki pedda teda emi undi.... Ento nasta poyina Amaravati raytulni paid artists annaru.... Ikkademo ebbe nothing happened all this is propaganda....

Mana ego important.... Malla pedda pedda maatalu atheist, left ideology, secularist lu..... 

Em janam ra nayana... 

thattuko thattuko....

Link to comment
Share on other sites

8 hours ago, RamaSiddhu J said:

అప్పట్లో బీజేపీకి సన్నిహితుడైన గవర్నర్ జగ్ మోహన్ ఆధ్వర్యంలో రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూకాశ్మీర్ పోలీసుల లెక్క ప్రకారం 1990 లలో తీవ్ర వాదుల దాడులలో 89 మంది కాశ్మీర్ పండిట్లు చనిపోయారు..

ఆ తీవ్ర వాదుల చేతుల్లోనే 1635 మంది వేరే మతాల వారు చనిపోయారు..

దీన్ని కాశ్మీరీ పండిట్ల genocide అనగలమా ? 

ఇదే ప్రామాణికంగా తీసుకుంటే స్వతంత్ర భారతంలో దళితులు, ఆదివాసీలు,ముస్లింలు,ఈశాన్య భారతీయులు, కాశ్మీరీ ముస్లింలు వందల సార్లు genocide కి గురైయ్యారనొచ్చు.

Genocide అంటే ఒక ప్రాంతంలో ఒక జాతికి చెందిన వారిని సమూలంగా నిర్మూలించడం..అలా జరిగిందా కాశ్మీర్ పండిట్ల మీద ?? లేదు కదా..

సామాన్య కాశ్మీరీ ముస్లింలు ఎప్పుడూ కాశ్మీరీ పండిట్ల మీద దాడులు చేయలేదు..

కాశ్మీరీ చరిత్ర చదవాలి..

1947-48 కాలం‌లో జమ్మూ ప్రాంతంలో సంఘ్ పరివార్ శక్తులు రెచ్చగొట్టి స్థానికంగా ముస్లింల మీద జరిపిన ఊచకోత లో వేలమంది చనిపోయారు అప్పుడు కూడా 

కాశ్మీరీ లోయలో హిందువుల మీద దాడులు జరగలేదంటే 

కాశ్మీరీ సమాజంలో ఎంత మత సామరస్యత ఉందో అర్థం చేసుకోవచ్చు..

Indian establishment,Right wing చెబుతుందే చరిత్ర అనుకొని కాశ్మీర్ సమాజాన్ని భారతీయులు అనుమానిస్తూ అవమానించినంత కాలం కాశ్మీర్ అర్థం కాదు..

ఇలా కాశ్మీరీ పండిట్ల ఊచకోతని అబద్ధాలు చెప్పి ఇంకొన్ని దశాబ్దాలు తమ మత రాజకీయాలతో హిందువులను రెచ్చగొడుతూ సంఘ్ పరివార్ శక్తులు పబ్బం గడుపుకుంటాయి..

_Narahari Javaji

Lol Jagmoham governor ayindi 1st 1984 lo appudu bjp ye ledu inka 😀😀😀😀

Link to comment
Share on other sites

9 hours ago, RamaSiddhu J said:

EE javaji bathai evadu annai, half knowledge tho savadobbuthunnadu, aa pravachanalu evaru miss avvakudadhu annatu nuvvikkada esi sava dobbs. Andharini charitra chadava mani eedu chadavakunda lecturelu ichesthunnadu😬

Link to comment
Share on other sites

7 hours ago, RamaSiddhu J said:

it's simple as long as you feel that Kashmir is like a devils land...everyone looks ghosts to you...that inferiority complex never allow kashmirees to love main land and to be part of India...never ending saga

kashmiris cannot expect free lunch from india. they will pay heavy price if they violate indian laws. india won't appease kashmiris anymore. 

when kashmiris are allowed to live and work in other parts of india, why dont they allow fellow indians to settle in kashmir. why they want special treatment. this is problem with not just kashmiris it is problem with muslims. even if they migrate to europe, north america they don't prefer to be part of mainstream. this kind of mentality causing issues for others.

Link to comment
Share on other sites

12 hours ago, RamaSiddhu J said:

ఇలా కాశ్మీరీ పండిట్ల ఊచకోతని అబద్ధాలు చెప్పి 

Do you know who Girija Tickoo was?
If not read. Gang-Rape,Sodomise chesi brathiki undaga while she was fully conscious,she was cut in half with a mechanical saw.

Only reason,she was a Kashmiri pandit. Annam tine odu evadu itla matladadu am sure. 

Name: Girija Tickoo (Age: Late 20s) 
Profession: Teacher 
Date Or Killing: 25.6.1990

 Girija had left the Valley in the wake of mounting terrorism and spate of killings of minority community there. She was in Jammu when someone told her that she can collect her pay at Bandipora where she was working in school before fleeing the valley. Shs was assured that she will come to no harm as the conditions had started returning to normal. She left for Srinagar snd then for Bandipora in north Kashmir from there. She never returned. Her body sawn into two, was found on the road-side on 25th June, 1990. From examination of the body, it was found that she was first-raped and then cut into two pieres not by a mechanical saw, but by a carpenter's saw - yes by a carpenter saw. The agony is hard to imagine. A living human being sawn by a carpenter's saw by barbarians claiming to be the fighters for freedom.

Link to comment
Share on other sites

15 minutes ago, Dr.Koneru said:

.@supriya_sule to Centre in Lok Sabha: If you feel sorry for Kashmiri Pandits, then include them in (budget) document

Dialogues of what happened in last 60yrs have become boring. You’ve had 7yrs. If a child is malnourished, a mother will feed him/her in 7yrs & make them healthy! https://t.co/HlqDzgW2l5

Ilantivi cheppandi oppukuntam, kaani why mud slinging on movie. First step to move them to valley is removing article 370 and mark peace in the valley , adi chesina taruvatha move chestaru. Firstly why do u see as BJp movie?, Ila ani ani Ram mandir kattinchukunnaru, ila ani ani 370 abolish cheyinchukunnaru, repu pandits ni kuda move cheste left ecosystem antha endutakulatho chali manta chesukondi.

Link to comment
Share on other sites

8 hours ago, RamaSiddhu J said:

1947-48...actually a common kashmiree hate both Pak ND India..because of wounds made by both govts

Mari enduku bro , Kashmiri pandits(70%) andaru india ke vachi untunnaru, why none moved to nearest pakistan?

Link to comment
Share on other sites

7 minutes ago, MSDTarak said:

Ilantivi cheppandi oppukuntam, kaani why mud slinging on movie. First step to move them to valley is removing article 370 and mark peace in the valley , adi chesina taruvatha move chestaru. Firstly why do u see as BJp movie?, Ila ani ani Ram mandir kattinchukunnaru, ila ani ani 370 abolish cheyinchukunnaru, repu pandits ni kuda move cheste left ecosystem antha endutakulatho chali manta chesukondi.

Bro I ain't against movie nor actions of any govt. Aame annatu valaki veelaki nyayam emi cheyalo cheste saripotundi kani ededo cheppukunte both sides ki emi upayogam ledu anede na point. 

Link to comment
Share on other sites

3 minutes ago, Dr.Koneru said:

Bro I ain't against movie nor actions of any govt. Aame annatu valaki veelaki nyayam emi cheyalo cheste saripotundi kani ededo cheppukunte both sides ki emi upayogam ledu anede na point. 

Already chese pani lone vallu 370 teesaru , ippudu valley lo peace restoring ki try chestunnaru, okka saari ground kashmir lo velli chudandi normal(local workers)  janala manstatvam, they want tourism , they want money, they want peace in valley ivanni jaragalante time padutundi...Pls wait

Link to comment
Share on other sites

Ikkada kashmir pundits tho nijanga interact  aina vallu okkalaina unnara ? 

It is hard fact that they had bitter days in kashmir  during 80s . 

My project  manager is from kashmir ....he said thar his father migrated from kashmir by leaving all their properties and stared a new life from zero .

Now they do not have any intrest to going back to kashmir  reason he said because most of them are pro Pakistani  people in kashmir it is really difficult  to survive there even all terrorists groups are vanished.  Most of the people mind set filled with Pakistani favaorisam ....if you give option they will opt to merge into Pakistan 

Link to comment
Share on other sites

"కాశ్మీర్ ఫైల్స్"నేను చూడలేదు కానీ ఖచ్చితంగా ఆహ్వాన ంచాల్సిందే.ఇన్నాళ్లు మనం కాశ్మీర్ గురించి ఒక పార్శ్వ్ం గుఇ మాత్రమే చుశాం. మరో దాని గురించి కూడా తెలుసుకోవాలి. ఉగ్రవాదులు, మానవ హక్కుల ఉల్లంఘన వాటి మధ్య ఘర్షణ.. ఇదే కాదు. కాశ్మీరీ కథ.దానికి మించి చాలా ఉంది. కొంతమంది దీన్ని ప్రొ హిందూ అనే వొదన తెస్తున్నారు. హిందువుల కథ ఖచ్చితంగా హిందూ కోణంలో ఉంటుంది. అందులో తప్పు లేదు విచిత్రం లేదు. సమస్య ఎప్పుడూ మరో కోణంలో కూడా ఉంటుంది.. కాశ్మీర్ బాధితులు హిందూ, ముస్లిం ఇద్దరూ. ఈ సోకాల్డ్ మేధావులు సినిమా ని సినిమా సోల్ కోణంలో చూడటం నేర్చుకోవాలి. ప్రతిదానిలో మతం, కులం వెతీకే ఈ మేధావులు దేశానికి పట్టిన దరిద్రం

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...