Jump to content

centre denies further loans to ap

ravindras

Recommended Posts

Centre denies further aid, AP mulls Plan B for DBT

Chief Minister Y.S. Jagan Mohan Reddy-led Andhra Pradesh government seems to be in a desperate search for a Plan B in implementing its high-profile cash transfer scheme of Navaratnalu following severe financial crisis.

The Centre, as well as financial institutions, are said to have informed the state government of their decision not to extend further loans making it extremely difficult to meet the Direct Benefit Transfer (DBT) expenditure and the regular establishment cost including salaries and pensions. The government is spending all its energies as well as funds on these two head of accounts besides debt servicing.

Official sources told this correspondent that the Chief Minister had realised the gravity of the situation fully and was looking for options to manage the crisis without compromising on Navaratnalu. One of the suggestions made to him was staggered implementation of the schemes deviating from the current practice of adhering to a strict schedule of releasing funds for the DBT, sources pointed out.

“Time has come to go back to the drawing board and redraw strategies,” said a senior official. In the absence of loans, the state will face a shortage of at least Rs 4,000 crore to meet DBT and establishment costs alone, he said, adding that the DBT benefits should be transferred in phases to beneficiaries or part payments should be made to all.

Sources said the top brass of the State Bank of India, in a recent meeting held in Mumbai with the state finance managers, conveyed its inability to extend loans despite the sovereign guarantee being provided by the government. The denial of banks and other financial institutions was part of the stringent decision taken by the Union finance ministry against what they perceived as “mismanagement” of borrowing procedures. Union finance minister Nirmala Sitaraman, in her recent visit to the state, conveyed her displeasure over the borrowing procedures and warned of bringing the state financial management under close scrutiny, sources added. Agencies like Accountant General already began probing into the allegations of mismanagement of borrowing procedures.

The state government, over a few months, made it a common practice of depositing salaries and pensions in phases and sometimes the employees were paid as late as in the second week instead of the decades-old tradition of paying salary or pension on the first day of the month. Several infrastructure works including repairing of roads or flood banks in Godavari districts suffered due to unwillingness of contractors to execute works fearing non-payment by the government. Sources said the much-awaited loan of Rs 2,000 crore for improving the road network across the state also did not materialise so far.

https://www.deccanchronicle.com/nation/politics/190821/centre-denies-further-aid-ap-mulls-plan-b-for-dbt.html

Link to comment
Share on other sites

అడ్డగోలు అప్పులు ఆపండి!

ఏపీ నిర్వాకంపై మోదీ మండిపాటు!

ఇలాగైతే కుప్పకూలడం ఖాయమని ఘాటు వ్యాఖ్య

అన్ని రాష్ట్రాలూ ఇదే దారి పడితే ఆర్థిక విధ్వంసమే

ఏపీకి కొత్త అప్పులకు అనుమతి ఇవ్వొద్దని ఆదేశం?

ఇప్పటికే తెచ్చిన వాటి లెక్కా తేల్చాల్సిందే

ఎఫ్‌ఆర్‌బీఎంను మించిన రుణాలపై చర్యలు

వచ్చే ఏడాది రుణ పరిమితి నుంచి కోత!

రూ.45 వేల కోట్ల రుణం కోసం ఢిల్లీలో ప్రదక్షిణలు

ఎంతమాత్రం కుదరదని తేల్చిన కేంద్ర ఆర్థిక మంత్రి

ఏపీ ఆర్థికంగా కుప్పకూలనుందని నిర్మల వ్యాఖ్య?

రూ.5.23 లక్షల కోట్లకు చేరిన రాష్ట్ర రుణభారం

సొంత ఆదాయం మూడు తప్పనిసరి ఖర్చులకే సరి

ప్రతినెలా 6 వేల కోట్ల అప్పు పుడితేనే బండి నడిచేది

ఇకపై... జీతాలో, పథకాలో తేల్చుకోవాల్సిన దుస్థితి

పెట్రోలుపై విధిస్తున్న అదనపు సుంకం, మద్యంపై విధిస్తున్న అదనపు ఎక్సైజ్‌ రిటైల్‌ ట్యాక్స్‌... ఇలాంటివన్నీ ‘హామీ’గా చూపించి రాష్ట్రం తెగ అప్పులు తెచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు... ఇంకా కొత్త అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతోంది. అయితే... ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా అప్పులు ఇవ్వొద్దని కేంద్రం బ్యాంకులకు స్పష్టమైన సూచనలు చేసినట్లు తెలిసింది.

(అమరావతి - ఆంధ్రజ్యోతి): అప్పుల మీద అప్పులు చేస్తూ... కొత్త అప్పులకోసం తప్పుడు మార్గాలు వెతుకుతూ... రాష్ట్ర ఆర్థికాన్ని అంపశయ్యపై నిలిపిన జగన్‌ సర్కారుపై కేంద్రం భగ్గుమంటోంది. ఈ పరిస్థితిపై స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీయే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో అసలేం జరుగుతోంది? లక్షల కోట్ల అప్పులు చేయడమేమిటి? ఇతర రాష్ట్రాలూ ఇదే విధంగా యథేచ్ఛగా అప్పులు చేస్తే దేశం ఏమైపోతుంది! ఇలాగైతే ఆర్థికంగా కుప్పకూలిపోతాం. ఈ పరిస్థితిని సహించవద్దు’’ అని కేంద్ర ఆర్థిక శాఖకు సూటిగా, స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. కొత్త అప్పులకు అనుమతి కోసం రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఇతర అధికారులు ఢిల్లీలో కాళ్లరిగేలా తిరుగుతున్నా ‘తిరస్కారం’ ఎదురుకావడానికి ప్రధాని ఆగ్రహమే కారణమని తెలుస్తోంది.

ఇక చాలించండి...

కొత్తగా అప్పు పుడితేగానీ బండి నడిచే పరిస్థితిలేదు. ఏ నెలకు ఆ నెల జీతాలు, పెన్షన్ల కోసమే ప్రభుత్వం తడుముకుంటోంది. ఈ నేపథ్యంలో... మరో రూ.45,000 కోట్ల మేర అప్పులు తెచ్చుకునేందుకు ప్రభుత్వం తెగ ప్రయత్నిస్తోంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ అదనపు అప్పుల కోసం ఢిల్లీలో ఇదేపనిపై తిరుగుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి రూ.45వేల కోట్లు అప్పు తెచ్చుకునేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆమె తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. అప్పులు, వాటి కోసం చేస్తున్న ఆర్థిక అక్రమాలపై ప్రధాని ఆగ్రహంగా ఉన్నారని ఆమె చెప్పినట్లు సమాచారం. కొత్త అప్పులు ఇప్పించడం ససేమిరా కుదరదని కేంద్రం తేల్చి చెప్పినట్లు తెలిసింది. రాష్ట్రం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని ఉల్లంఘిస్తున్న తీరును ఆమె స్వయంగా అధికారులకు వివరించినట్లు తెలిసింది. అక్రమ పద్ధతుల్లో చేసిన పాత అప్పులకూ లెక్క చెప్పాలని, ఏపీఎ్‌సడీసీ ద్వారా తెచ్చిన రూ.21,500 కోట్ల అప్పులనూ ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి తీసుకొస్తామని కేంద్రం సూటిగా చెప్పినట్లు సమాచారం.  అంటే... వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అప్పుల పరిమితిలో ఆమేరకు కోత విధిస్తారు.

మరో రెండు నెలలే...

ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘‘ఇలాగైతే రాష్ట్రం ఆర్థికంగా రెండు నెలలకంటే ఎక్కువగా నిలబడలేదు’’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం.  అర్జెంటుగా కొత్త అప్పు పుట్టకపోతే నిజంగానే ‘ఫైనాన్స్‌ బండి’ బోల్తా కొట్టడం ఖాయమని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలలకు రూ.42 వేల కోట్లు రుణం తెచ్చుకునేందుకు కేంద్రం అనుమతించింది. అయితే... అంతకుముందు మూడేళ్లు పరిమితికి మించిన అప్పు చేసిన నేపథ్యంలో అనుమతించిన అప్పు నుంచి రూ.18వేల కోట్లు కోత కోసింది. ఇతరత్రా ఉన్న కొన్ని వెసులుబాట్లతో కూడా కలిపి... ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలలకు రూ.20,750 కోట్లు  అప్పు తెచ్చుకోవడానికి కేంద్రం అనుమతించింది. కానీ... ఘనత వహించిన రాష్ట్ర సర్కారు తొలి నాలుగు నెలల్లోనే (జూలై నెలాఖరుకు) రూ.19,750 కోట్లు అప్పు తెచ్చి ఖర్చు చేసింది. మిగిలిన వెయ్యి కోట్లతో డిసెంబరు వరకు  బండి నడపాలన్న మాట! అంతేకాదు... ఏపీఎ్‌సడీసీ నుంచి, రోడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ నుంచి ఎడాపెడా అప్పులు తెచ్చారు.

ఇంకా... విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థలకు విద్యార్థులు చెల్లించిన పరీక్ష ఫీజుల సొమ్ములూ లాగేశారు. ఏ ఒక్క అవకాశాన్నీ వదలకుండా ఎక్కడ డబ్బులుంటే అక్కడి నుంచి మళ్లించేశారు. ఈ అక్రమాలన్నీ కేంద్రం దృష్టికి వచ్చాయి. ఈ విచ్చలవిడితనాన్ని చూస్తూ వదిలేస్తే... మిగిలిన రాష్ట్రాలూ అదే బాట పడతాయని, అప్పుడు ఆర్థిక విధ్వంసం తప్పదని ప్రధాని మోదీయే ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. అందుకే... ఏపీకి కొత్తగా అప్పులకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించడంతోపాటు, బ్యాంకులకూ తగిన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. 

రూ.5,23,000 కోట్ల రుణ భారం

రాష్ట్ర ప్రభుత్వ మొత్తం రుణ భారం రూ.5,23,000 కోట్లకు చేరుకుంది. రాష్ట్ర ఖాతా కింద ప్రభుత్వం అధికారికంగా చూపుతున్న అప్పు రూ.4 లక్షల కోట్లు. కార్పొరేషన్ల ముసుగులో దాచిన అప్పు రూ.1.23 లక్షల కోట్లు. చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో రూ.1.60 లక్షల కోట్ల అప్పు చేయగా... జగన్‌ ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.2.75 లక్షల కోట్లు అప్పు చేసింది. 

ఇప్పటికే బ్యాంకుల వెనకడుగు!

రాష్ట్రానికి అప్పులు ఇవ్వడంపై బ్యాంకులు ఇప్పటికే వెనుకడుగు వేస్తున్నాయి. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం చేసిన ఆర్థిక అక్రమాలపై హైకోర్టులో ఒక పిటిషన్‌, ఒక ‘పిల్‌’ దాఖలయ్యాయి. ఆ కార్పొరేషన్‌కు అప్పులిచ్చిన బ్యాంకులను కూడా వీటిలో ప్రతివాదులుగా చేర్చారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులివ్వడానికి బ్యాంకర్లు ముందుకు రావడం లేదు. ఇప్పుడు కేంద్రమే రంగంలోకి దిగి... ఏపీకి కొత్తగా అప్పులు ఇవ్వొద్దని సూచనలు జారీ చేసినట్లు తెలిసింది. 

జీతమా? పథకమా?

ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యమని కేంద్రం తేల్చిచెప్పడం... కొత్తగా అప్పులు పుట్టకపోవడంతో... ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లా? లేదా పథకాలా? ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. జీతాలు, పెన్షన్లు ఇస్తూ సంక్షేమ పథకాలు అమలు చేయడం అసాధ్యంగా మారింది.

బండి గడబిడ..

నెలకు సగటున రూ.6,000 కోట్ల అప్పు తేనిదే గడవని పరిస్థితికి రాష్ట్ర ఆర్థికం దిగజారింది. ప్రభుత్వానికి ప్రతినెలా రూ.11వేల కోట్లు ఆదాయం వస్తుంది. అందులో... రూ.5500 కోట్లు  జీతాలు, పెన్షన్లకు పోతుంది. పాత అప్పులపై వడ్డీ 4వేల కోట్లు కట్టాలి. మిగిలింది... సామాజిక పింఛన్లకు సరి! కొత్త అప్పులకు కేంద్రం ససేమిరా అంటోంది. బ్యాంకులూ తలుపులు మూస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే ఏపీ రెండు నెలల్లోనే ఆర్థికంగా కుప్పకూలుతుందని నిర్మలా సీతారామన్‌ ఇటీవల వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

Link to comment
Share on other sites

No one is a fool to believe modi. They always play good cop and bad cop.

both the parties have strong ties from a very long time.

kishan reddy already met jagan for BJP’s cut in the loot for funding UP elections.

in realty bank officers are afraid to give further loans due to the case filed in AP high court.

TDP should use neutral persons and file a strong case in Higher courts.

Link to comment
Share on other sites

Jaggadu jail ki vellakunda vuntene TDP ki benifit. 

Veedu jail ki pote ... eppati daka echhadu kabatti ... devudu avutadu . 

edi pedda danger.  veedu jailki pokunda 2024 may daka rule cheyyali. ade TDP ki kavalasindi. 

Link to comment
Share on other sites

11 hours ago, ravindras said:

ABCDlu raani nenu netti noru kottukoni  DEA ( departmrnt of economic affairs) ki , ( Department of expenditure ) ki, CAG ki,   even nirmalammaki  kooda  20 letters rasanu 

Avanni chaduvukunna ardam aiyyedi. 

eppudu MODI chebitene information nirmalammaki brain loki pass avvudda. 

Thats the reason ...  India is called banana republic.  

Link to comment
Share on other sites

17 minutes ago, bharath_k said:

Jaggadu jail ki vellakunda vuntene TDP ki benifit. 

Veedu jail ki pote ... eppati daka echhadu kabatti ... devudu avutadu . 

edi pedda danger.  veedu jailki pokunda 2024 may daka rule cheyyali. ade TDP ki kavalasindi. 

Ysrcp govt remains there even he go to jail... that argument could not worked out....

Link to comment
Share on other sites

1 hour ago, krish2015 said:

Edooo jarigipothundi ani expect chesi disappoint avvakandi. Broker kishu gadu deal set chesthadu. Kishu gadiki advance ga commission kuda samarpinchesam

jagan kosam kishan reddy 2014 lo tdp bjp poll alliance break cheyyadaaniki try chesaadu. tg lo bjp ki sagam seats ichi tdp close ayyindhi. caste feeling vunnatlu vundhi. 

Link to comment
Share on other sites

3 minutes ago, ravindras said:

jagan kosam kishan reddy 2014 lo tdp bjp poll alliance break cheyyadaaniki try chesaadu. tg lo bjp ki sagam seats ichi tdp close ayyindhi. caste feeling vunnatlu vundhi. 

Full caste feeling le.. 2014 taruvata BJP ki TDP alliance avasaram ledhu ani TS lo break chesi.. AP lo kuda break ayetattu chesaru.. 

Link to comment
Share on other sites

On 8/20/2021 at 11:13 PM, ravindras said:

jagan kosam kishan reddy 2014 lo tdp bjp poll alliance break cheyyadaaniki try chesaadu. tg lo bjp ki sagam seats ichi tdp close ayyindhi. caste feeling vunnatlu vundhi. 

Vaadi feelings emo gaani, vaadu modati nundi daridrudu. 

Bandaru dattatreya seat sacrifice valle eesari veedu M.P aiyyadu.   Veedi moham choosi evadu votes vestaru. 

----- Modini koncham influence cheyyagaladu  .... so, Jaggadu veedini  naakutunnadu.  

Link to comment
Share on other sites

Nenu MODI one more year one lakh crore Jaggadiki appulu evvali ani korukontunna. 

Aa taruvata elagu jaggadu default avvuddu, anni guarentees ecchina appulu moosukoni center kattukovalasi vastundi. 

Lekapote Indian banking system collapse avvudi ...   Banks should use 50% of their deposits to purchase GOVT bonds through RBI.    edi teda vaste MODI blast avutadu. 

Appudu center paruvu poddi. MODI gaadiki kooda tadichi poddi. 

Link to comment
Share on other sites

5 hours ago, bharath_k said:

1 lakh crores inka kastam emo

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...