Jump to content

Donated Eyes And Whole Body


Recommended Posts

1 minute ago, RamaSiddhu J said:

Dear Brothers 

My Grand Mother , Rayapati Seshamma,  70 Yrs Expired Yesterday.

We Donated Eyes To LV Prasad Institute 

And Whole Body To Nimra Medical College,  IbrahimPatnam, Vijayawada.

Johar Seshamma 

It is inspirational decision to many...

Johar Seshamma gaaru...

Link to comment
Share on other sites

Wow !! Mi grand mother athma ki santhi kalugu gaka !! 🙏Please ensure that the local editions of all news papers captures this news as it could motivate a lot of people. Mana DB lo kuda yi thread ni oka month anni forums lo oka month at least pin chesthe bavuntundhemo, so that it can grab everyones attention. 

Link to comment
Share on other sites

10 minutes ago, JAYAM_NANI said:

Wow !! Mi grand mother athma ki santhi kalugu gaka !! 🙏Please ensure that the local editions of all news papers captures this news as it could motivate a lot of people. Mana DB lo kuda yi thread ni oka month anni forums lo oka month at least pin chesthe bavuntundhemo, so that it can grab everyones attention. 

Yes bro

Link to comment
Share on other sites

అవయవ దానం చేసిన రాయపాటి శేషమ్మ

మాచవరం జూన్ 30 ( ఏపీ హైలెట్స్ న్యూస్ )ఒకప్పుడు దానాలన్నిటిలో అన్న దానం గొప్పదిగా భావించేవారు,నేడు అన్నదానం కంటె నేత్ర దానం మిన్న,    మరణించినా కొందరు జీవించి వుంటారు, అలాంటి కోవకు చెందిన ఈమె గుంటూరు జిల్లా మాచవరం మండలం  కొత్త గణేష్ నిపాడు గ్రామ నివాశి  రాయపాటి శేషమ్మ,(69), భర్త శ్రీరాములు, జూన్ 30 సాయంత్రం అనారోగ్యంతో  మరణించింది. ఈమె  బ్రతికుండగానే తన మరణానంతరం అవయవాలు వివిధ సంస్థలకు దానం చేశారు,కళ్ళు ఎల్.వి.ప్రసాద్ ఇనిస్ట్యూట్ కు, దేహంను విజయవాడలోని ఇబ్రహీంపట్నం, నిమ్రా మెడికల్ కాలేజీకి పరిశోధన కోసం మొత్తం శరీరాన్ని దానం చేశారు,ఈ విధంగా శరీరం మొత్తాన్ని దానం చేసి చాలామంది జీవితాలలో వెలుగులు నింపబొతున్నారు,శేషమ్మ చనిపొయి కూడ నేటి తరానికి ఆదర్శం గా నిలుస్తున్నారు,జీవించి వున్నప్పుడే మూఢనమ్మకాలను నమ్మ కుండా శరీరాన్ని దానం చేయడం గొప్ప విషయం అని శేషమ్మ ను పలువురు స్మరించుకుంటూన్నారు.🙏🙏🙏🙏💐💐💐🌹 ఏపీ హైలెట్స్ మీడియా

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...