Jump to content

Cbn to get notice from dharmabad court


Saichandra

Recommended Posts

9 minutes ago, Paruchuri said:

Ilanti pulka acts ki divert ayye rakam kaadhu ga annai cbn..Ila divisive politics seddamanukunte...Cbn UN meeting speech ne inclusive ga use chesukuntu patriotic feeling establish cheste baguntundhi ga..Subject content wise iragadeestadu elano...

Yes bro, but UN is a bigger stage ... I wouldn't expect CBN to talk about petty little politics in India ... they wouldn't care ... and CBN wouldn't do that.

 

Link to comment
Share on other sites

  • Replies 89
  • Created
  • Last Reply
2 hours ago, Paruchuri said:

Akkada emanna vuntene gaa peekataniki..Ilanti reverse n tughlaq strategies tho pothe vaallinkaa naaki potaru.. 

revanth-cbn vote for note teesthaaremo appudela edhukunedhi ? inthaki assala aa case emayyindhi  ? dhaantlo tape lo cbn thappu lepoyina, adhi tirga dhroli janaallo chulakana chestharu

Link to comment
Share on other sites

2 minutes ago, minion said:

Yes bro, but UN is a bigger stage ... I wouldn't expect CBN to talk about petty little politics in India ... they wouldn't care ... and CBN wouldn't do that.

 

Ala kaadhu annai...Evi picha li8 issues..International arena lo naku e opportunity ravataniki naa country n the people of ap anela vunte bagunundhani anukuntunna annai...Aa Modi ga international arena lo gully vi seyyam...

Link to comment
Share on other sites

8 minutes ago, bnalluri said:

Why are you guys expecting so much, majority of T ppl, YCP and JS batch are in a belief that CBN managed to get this NBW to gain sympathy ? Adhi ah levl lo unnaru mana prajalu inka velani patukoni avudhi avudhi india super power endhuku avadu 

On what basis you came to the conclusion about that “majority of T ppl” please elaborate

Link to comment
Share on other sites

9 minutes ago, Naren_EGDT said:

Baffas .Trying to stop.tdp inc alliance in telangana.

 

This move by bjp will cause unrest in mahakootami

Jagga reddy old passport case

Revanth real estate case

Cbn old agitation against inc govt case

Ppl r not that fools....media akkarla...janalu anni thelusukuntaru...this would only help us...

Link to comment
Share on other sites

2 minutes ago, sskmaestro said:

Admin sabab ilanti threads loki rakunda vyuhatmakam ga tappinchuku tirugutunnattlu nagaram lo talk

Morning nunchi bgee le, ippude entered.

Dated July ante high circles level lo matter andhariki thelise untadhi ga ?

Link to comment
Share on other sites

Babhli row: Maha govt orders withdrawal of charges against Naidu

default-user.png
  • PTI
  • Hyderabad | Mumbai
  • July 20, 2010
  • UPDATED: July 20, 2010 20:43 IST
  •  
  •  
  •  
  •  
  •  
  •  
 
 

 

100718092051_NAIDu225.jpgTDP chief Chandrababu Naidu.
Maharashtra government on Tuesday ordered withdrawal of cases against TDP chief N Chandrababu Naidu and his supporters in a bid to end the political standoff over his agitation on Babhli barrage.

Naidu and his supporters were arrested at Dharmabad on Friday after they crossed over to Maharashtra on their way to inspect the Babhli barrage on Godavari river in Nanded district. Their judicial remand was on Monday extended till July 26 after they declined bail.

The Home Department has faxed a letter to Nanded district collector, directing that the criminal case number 64/2010 against Naidu and others be withdrawn, sources said.

 
 

The case pertains to violation of section 144 of IPC (prohibitory orders) by Naidu and his associates on the day they crossed into Maharashtra.

The fax said the Dharmabad court be informed through the public prosecutor about the government's intention.

Accordingly, the PP is meeting the judge, the sources said.

"Maharashtra government is going to request the local court to withdraw cases against TDP chief N Chandrababu Naidu who was arrested for violating prohibitory orders at Dharmabad in Nanded district," Home Minister R R Patil said.

"We would request the court to withdraw cases against Chandrababu and he would be sent back after the court's decision," Patil told reporters in Mumbai.

Naidu was booked under section 143 and 188 for unlawful assembly which would be withdrawn by the government, he said.

Naidu was arrested along with five MPs and seven MLAs of his party, Patil earlier told the assembly.

TDP has alleged Babhli barrage is being "illegally" built by Maharashtra.

Will not go to Hyderabad sans visiting Babhli site: Naidu

Naidu said he will not return to Andhra Pradesh without visiting the controversial Babhli project site, appearing defiant even as Maharashtra Government decided to revoke the charges against him.

"I am not going to Hyderabad... they (Maharashtra police) are bringing us by force," Naidu said on way to Aurangabad from Dharmabad, which is nearly 200 kms apart.

He claimed that the SP of Nanded in Maharashtra had informed the TDP leaders that they would be taken to Babhli site.

Refuting the allegations that he was indulging in a political stunt on Babhli issue ahead of Telangana bypolls, Naidu said, "For the last five years, I am fighting on the issue. I met PM twice."

He also accused Maharashtra Government of not abiding by the Supreme Court order on the Babhli irrigation project saying, "This (Babhli) is an illegal project by Maharashtra Government".

Tension in Andhra

Political temperatures on Tuesday escalated over the Babhli issue as Maharashtra government shifted Naidu and his supporters from Dharmabad to Aurangabad jail, triggering charges of police high-handedness.

The sensitive issue saw the Congress government of Andhra Pradesh side with the opposition TDP for the first time in the matter as Chief Minister K Rosaiah denounced police action and decided to lead an all-party delegation to meet Prime Minister Manmohan Singh in Delhi on July 23.

Meanwhile, Maharashtra Home Minister R R Patil informed the state Assembly a decision on sending Naidu back to Andhra Pradesh would be taken by Wednesday.

A day after the TDP called a state-wide bandh to protest Naidu's arrest, the former Chief Minister along with other arrested lawmakers was bundled into police vehicles and shifted to Aurangabad amid vehement protests by supporters who were baton-charged.

TDP MLC Y B Rajendra Prasad, who claimed he was among those who faced police action, alleged that Naidu and others were "indiscriminately manhandled", resulting in injuries to some legislators.

Naidu's shirt was torn in the melee when Maharashtra police drove the TDP chief's personal security guards away from the scene, Prasad told PTI.

He alleged that Naidu's guards were chased away though the TDP chief was given special protection and the police showed no regard for the leader, who was not well after being in custody for past four days.

The TDP MLA further alleged that MLC Sidda Raghavaiah, MLAs K Dayakar Reddy and Gampa Govardhan were injured in the police action, while former AP Home Minister T Devender Goud was also manhandled. Mobile phones and SIM cards of some legislators were damaged and seized, he claimed.

The police action drew criticism not only from TDP leaders in Hyderabad, who termed it as "barbaric", but also Chief Minister Rosaiah.

"I strongly condemn the lathi-charge on Chandrababu Naidu and others by the Maharashtra police while they were being shifted from Dharmabad this morning," Rosaiah said in a statement.

While appealing for restraint on the "delicate issue" Rosaiah said, "I am leading an all-party delegation on the issue to Prime Minister Manmohan Singh on July 23. I appeal to all political parties and people to join hands with the government in finding an amicable solution to the problem."

Notwithstanding the appeal for restraint, TDP workers led by MLAs N Janardhan Reddy and P Keshav, party general secretary Varla Ramaiah and MLC D Veerbhadra Rao attempted to force their way into the Jubilee Hall where Union Finance Minister Pranab Mukherjee was engaged in a meeting with Finance Ministers from southern states.

However, the agitators, who wanted to meet Mukherjee and the CM to lodge protest over the incident, were arrested.

Furious TDP student wing leaders took out a procession and burnt effigies of Maharashtra Chief Minister Ashok Chavan's at Punjagutta graveyard in Hyderabad.

Meanwhile, the BJP has sought the Central Government to intervene in the Babhli row and find a reasonable solution.

"It is high time that the the Centre intervenes in the matter and calls a meeting of both Chief Ministers of Andhra Pradesh and Maharashtra for evolving a reasonable solution," senior BJP leader Venkaiah Naidu told PTI in Hyderabad.

A delegation of senior TDP leaders met state governor E S L Narasimhan in the Raj Bhavan and demanded that the Maharashtra government withdraw cases against Naidu and others and express regret over the "ill-treatment" to him.

The CPI and CPI-M too slammed the Maharashtra government on the issue.

Maharashtra Home Minister R R Patil, while denying the charge of ill-treatment of Naidu and other arrested TDP leaders, said a decision on sending them back to Andhra Pradesh will be taken in a day's time.

Claiming that Naidu and his colleagues were being being looked after well, Patil deplored media reports in Andhra Pradesh about they being "ill-treated".

Cutting across party lines, MLAs in Maharashtra demanded that the arrested TDP leaders be sent back to Andhra Pradesh.

Naidu and his supporters were arrested at Dharmabad on Friday after they crossed over to Maharashtra on their way to inspect the Babhli barrage on Godavari river in Nanded district. Their judicial remand was yesterday extended till July 26 after they declined to take bail.

The two states are locked in a legal dispute over sharing of water from the river and TDP has been accusing Maharashtra of irregular construction of various irrigation projects on it harming the interest of lower riparian state Andhra Pradesh.

The Supreme Court is scheduled to hear the matter on August 10

Link to comment
Share on other sites

may be severe IPC sections were withdrawn but not the case entirely. Otherwise how come warrant is pending for the past 8 months. 

AndhraJyothy today's article on the matter.

http://www.andhrajyothy.com/artical?SID=633971

"విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, 144సెక్షన్ ను అదుపులో ఉన్నా పట్టించుకోకపోవడం, వంటి వివిధ కారణలతో చంద్రబాబుపై కేసు నమోదయ్యాయి. ఎనిమిది నెలల క్రితం చంద్రబాబుకు మహారాష్ట్రలోని ఓ న్యాయస్థానం కోర్టుకు హాజరుకాకపోవడంపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచీ ఈ వారెంట్ పెండింగ్‌లో ఉంది. ఇటీవల మహారాష్ట్ర వాసి ఒకరు ఈ నాన్ బెయిల్‌బుల్ వారెంట్‌ను ఎందుకు అమలు చేయడంలేదంటూ పిటీషన్ వేశారు."

Link to comment
Share on other sites

14 minutes ago, swarnandhra said:

may be severe IPC sections were withdrawn but not the case entirely. Otherwise how come warrant is pending for the past 8 months. 

AndhraJyothy today's article on the matter.

http://www.andhrajyothy.com/artical?SID=633971

"విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, 144సెక్షన్ ను అదుపులో ఉన్నా పట్టించుకోకపోవడం, వంటి వివిధ కారణలతో చంద్రబాబుపై కేసు నమోదయ్యాయి. ఎనిమిది నెలల క్రితం చంద్రబాబుకు మహారాష్ట్రలోని ఓ న్యాయస్థానం కోర్టుకు హాజరుకాకపోవడంపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచీ ఈ వారెంట్ పెండింగ్‌లో ఉంది. ఇటీవల మహారాష్ట్ర వాసి ఒకరు ఈ నాన్ బెయిల్‌బుల్ వారెంట్‌ను ఎందుకు అమలు చేయడంలేదంటూ పిటీషన్ వేశారు."

Broker gaadi pulihora with kachara

Link to comment
Share on other sites

2 hours ago, swarnandhra said:

may be severe IPC sections were withdrawn but not the case entirely. Otherwise how come warrant is pending for the past 8 months. 

AndhraJyothy today's article on the matter.

http://www.andhrajyothy.com/artical?SID=633971

"విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, 144సెక్షన్ ను అదుపులో ఉన్నా పట్టించుకోకపోవడం, వంటి వివిధ కారణలతో చంద్రబాబుపై కేసు నమోదయ్యాయి. ఎనిమిది నెలల క్రితం చంద్రబాబుకు మహారాష్ట్రలోని ఓ న్యాయస్థానం కోర్టుకు హాజరుకాకపోవడంపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచీ ఈ వారెంట్ పెండింగ్‌లో ఉంది. ఇటీవల మహారాష్ట్ర వాసి ఒకరు ఈ నాన్ బెయిల్‌బుల్ వారెంట్‌ను ఎందుకు అమలు చేయడంలేదంటూ పిటీషన్ వేశారు."

Aaa vyakthi evado cheppandira edava dramalu, BJP cadre if I am correct 

Link to comment
Share on other sites

చంద్రబాబుపై బాబ్లీ బుసలు.. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ తెరపైకి!
15-09-2018 03:14:20
 
636725780611457439.jpg
  • చంద్రబాబుపై అరెస్టు వారెంటు.. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ తెరపైకి కేసు
  • మహారాష్ట్ర పోలీసుల మాయాజాలం
  • మొత్తం 16 మందిపై తీవ్రమైన అభియోగాలు
  • 2013లో ధర్మాబాద్‌ కోర్టులో చార్జిషీటు
  • ఎవ్వరికీ తెలియకుండానే 52 వాయుదాలు
  • 21న హాజరుపరచాలని కోర్టు ఆదేశం
  • ‘మహా’ మలుపులెన్నో.. తొలుత చిన్న సెక్షన్‌
  • పది రోజుల్లోనే కోర్టులో ఆ కేసు ‘డిస్పోజ్‌’
  • రెండో కేసుపై అంతా రహస్యమే
  • నమోదు, చార్జిషీటుపై అందని నోటీసులు
 
 
 
అమరావతి, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఎనిమిదేళ్ల కిందటి బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన కేసు ఆకస్మికంగా, అనూహ్యంగా తెరపైకి వచ్చింది. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ధర్మాబాద్‌ కోర్టు ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు 16 మందిపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేసింది. చిత్రమేమిటంటే... బాబ్లీ ఆందోళన సమయంలో తమపై నమోదైన కేసు ఎప్పుడో ‘డిస్పోజ్‌’ అయ్యిందని, మరో కేసు ఉన్నట్లు తమకు తెలియనే తెలియదని టీడీపీ నేతలు చెబుతున్నారు. తమకు కోర్టు నుంచి ఇప్పటిదాకా ఎలాంటి నోటీసులూ అందలేదని తెలిపారు. ఇంకా చెప్పాలంటే... ‘చంద్రబాబుపై అరెస్టు వారెంటు’ అంటూ గురువారం మహారాష్ట్రలోని స్థానిక పత్రికలో వార్త వచ్చేదాకా ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియదు. ఈ కేసులో చోటు చేసుకున్న పరిణామాల క్రమం ఇది...
 
కొట్టేసి... మళ్లీ పెట్టేసి...
‘మహారాష్ట్రలో నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుంది’ అంటూ 2010 జూలై 16వ తేదీన అప్పటి విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు బాబ్లీ సందర్శనకు వెళ్లారు. వారిని సరిహద్దుల్లోనే మహారాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని, సరిహద్దుకు సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మాబాద్‌ ఐటీఐ కళాశాలలో మూడు రోజులు నిర్బంధించారు. ఆ తర్వాత ఔరంగాబాద్‌కు తీసుకెళ్లి, అక్కడే విమానం ఎక్కించి హైదరాబాద్‌కు తిప్పి పంపేశారు. ఈ మొత్తం వివాదంపై ధర్మాబాద్‌ పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 143 కింద చంద్రబాబుతోపాటు 65 మందిపై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా గుమిగూడితే (అన్‌లాఫుల్‌ అసెంబ్లీ) 143 సెక్షన్‌ కింద కేసు పెడతారు.
 
ఇది బెయిలబుల్‌ కేసు. 2010 జూలై 17వ తేదీన కేసు నమోదు కాగా... ధర్మాబాద్‌ సివిల్‌ జడ్జి జూనియర్‌ డివిజన్‌ కోర్టులో జూలై 19వ తేదీన విచారణ జరిగింది. అదేనెల 26వ తేదీన ఈ కేసును కొట్టివేస్తూ (డిస్పోజ్‌) చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇతర కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చిరునామా లభ్యం కానప్పుడు, ప్రాసిక్యూషన్‌ అంత పట్టింపుతో లేదనుకున్నప్పుడు మాత్రమే ఇతర కారణాలతో కేసును డిస్పోజ్‌ చేస్తారు. అంటే... చంద్రబాబుతోపాటు 65 మందిపై బాబ్లీ ఆందోళన కేసు నమోదైన పది రోజుల్లోనే క్లోజ్‌ అయ్యింది. ఈ విషయం కోర్టుల అధికారిక వెబ్‌సైట్‌లోనే ఉంది. ఈ కేసు నెంబర్‌తో ఎవరైనా శోధిస్తే... ‘డిస్పోజ్డ్‌’ అనే కనిపిస్తుంది. దీంతో ఈ కేసు గురించి టీడీపీ నేతలు కూడా మరిచిపోయారు!
 
మూన్నాళ్లకే మరో కేసు...
అప్పట్లో బాబ్లీ ఆందోళన విషయంలో మహారాష్ట్ర పోలీసులు ‘మహా’ మాయ చేశారు. చంద్రబాబు తదితరులను ఐదు రోజులు నిర్బంధంలో ఉంచి, వారిని విమానం ఎక్కించి పంపిన తర్వాత మరో కేసు నమోదు చేశారు. మొదటి కేసు 65 మందిపై నమోదుకాగా... రెండో కేసులో చంద్రబాబుతోపాటు మరో 15 మంది ముఖ్యనేతలను మాత్రమే నిందితులుగా చేర్చారు. ఇందులో ఐపీసీలోని సెక్షన్‌ 353, 324, 332, 336, 337, 323, 504, 506, 109, 34 ప్రయోగించారు. ప్రభుత్వ విధి నిర్వహణలో ఉన్న వారిపై దాడికి పాల్పడటం, వారి విధులను అడ్డుకోవడం, మారణాయుధాలతో దాడికి ప్రయత్నించడం... ఇలా తీవ్ర నేరారోపణలు చేశారు. ఒకే సంఘటనకు సంబంధించి పలు పరిణామాలు జరిగినప్పుడు మొదటి కోర్టు అనుమతితో కేసులో కొత్త వివరాలు, సెక్షన్లు చేర్చవచ్చు. కానీ... ధర్మాబాద్‌ పోలీసులు అలా చేయలేదు. కొత్తగా మరో కేసు పెట్టారు. కనీసం... ఆ సమాచారాన్ని నిందితులుగా పేర్కొన్న వారికి తెలియపరిచారా అంటే అదీ లేదు. 2013 జూలై 1న ధర్మాబాద్‌ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. 2013 ఆగస్టు 31న మొదటి విచారణ జరిగింది. విచారణకు ముందు కేసులోని నిందితులకు సమాచారం ఇవ్వడం, ఎఫ్‌ఐఆర్‌తోపాటు చార్జిషీటు ప్రతులను అందరు నిందితులకు అందించడం తప్పనిసరి. కానీ... చంద్రబాబు సహా ఎవ్వరికీ సమాచారం అందలేదు.
 
ఈ కేసు 2013 నుంచి ఇప్పటిదాకా ధర్మాబాద్‌ కోర్టులో 52 ‘వాయిదా’లు పడింది. విచిత్రమేమిటంటే... ఇన్ని వాయిదాలలో మహారాష్ట్ర పోలీసులు ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఈ కేసు సంగతి, విచారణ గురించి చంద్రబాబు బృందానికి తెలుపలేదు. చివరికి... చంద్రబాబు, మరో 15 మందిని అరెస్టు చేసి ఆగస్టు 16న తన ముందు హాజరుపరచాలని జడ్జి జూలై 5న ఉత్తర్వులు ఇచ్చారు. తర్వాత... హాజరు తేదీని ఈనెల 21కి మార్చారు. ఈ ఉత్తర్వు కూడా ఇంకా ఇంతవరకూ చంద్రబాబు బృందానికి అందలేదు. అంటే... ఈ కేసు విషయంపై కోర్టుకు-ధర్మాబాద్‌ పోలీసులకు మధ్య మాత్రమే ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తున్నాయి. గురువారం మహారాష్ట్ర స్థానిక పత్రికలో వార్త వచ్చిన తర్వాతే ఈ సంగతి బయటి ప్రపంచానికి తెలిసింది. ‘‘చంద్రబాబు 2014 వరకూ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. తర్వాత సీఎం అయ్యారు. ఆయన ఎవరో... ఎక్కడ ఉంటారో దేశంలో అందరికీ తెలుసు. ఇంతకాలం పట్టించుకోకుండా వదిలేశారు. ఇప్పుడు ఆకస్మికంగా అరెస్టు వారెంటు ఎందుకు జారీ చేశారన్నది ఆలోచించాల్సిన విషయం’ అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
 
ధర్మాబాద్‌కు తెలుగు మీడియా
బాసర: చంద్రబాబుపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ కావడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి తెలుగు మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ధర్మాబాద్‌ చేరుకున్నారు. పోలీసు అధికారుల వద్ద వివరాలు సేకరించారు.
 
 
వారెంటు వీరిపైనే...
చంద్రబాబు నాయుడు, గంగుల కమలాకర్‌, కెఎ్‌సఎన్‌ఎస్‌ రాజు, చింతమనేని ప్రభాకర్‌, నామా నాగేశ్వర్‌ రావు, జి.రామానాయుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు, సీహెచ్‌ విజయ రామారావు, ముజఫరుద్దీన్‌ అన్వరుద్దీన్‌, హనుమంతు షిండే, అబ్దుల్‌ ఖాన్‌ రసూల్‌ ఖాన్‌, ఎస్‌. సోంజోజు, ఏఎస్‌ రత్నం, పి.సత్యనారాయణ సింధు, టి.ప్రకాశ్‌ గౌడ్‌, నక్కా ఆనందబాబు.
 
 
హాజరవుతారా?
ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా ఏకంగా అరెస్టు వారెంటు జారీ కావడం వెనుక రాజకీయ కుట్ర ఉందని, ఒకో పావును కదుపుతున్నారన్న అభిప్రాయం కలుగుతోందని టీడీపీ ముఖ్యలు అనుమానిస్తున్నారు. ఐరాస సమావేశంలో ప్రసంగించేందుకు చంద్రబాబు 23న అమెరికా వెళ్తున్నారు. సరిగ్గా దీనికి రెండు రోజుల ముందు కోర్టులో చంద్రబాబు బృందాన్ని హాజరు పరచాలని వారెంటు జారీ కావడం.. ఆయన్ను అందులో పాల్గొనకుండా చేసేందుకేనని కొందరు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తదుపరి కార్యాచరణపై చర్చ నడుస్తోంది. వారెంటు అమలు కాకుండా పైకోర్టు నుంచి ఆదేశాలు పొందవచ్చని కొందరు చెబుతుండగా, నేరుగా కోర్టుకు హాజరైతే బాబ్లీ కోసం గతంలో చేసిన పోరాటం అందరికీ మరోసారి తెలుస్తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. గతంలో ముఖ్యమంత్రులు ఎవరైనా ఎప్పుడైనా ఇలాంటి కేసుల్లో కోర్టుకు హాజరయ్యారా... దాని వల్ల తర్వాతి పరిణామాలు ఎలా ఉన్నాయన్నదానిపై పార్టీ వర్గాలు సమాచారం సేకరిస్తున్నాయి.
Link to comment
Share on other sites

ఏమిటీ బాబ్లీ?
15-09-2018 03:23:50
 
636725786316130208.jpg
  • చంద్రబాబుకు సంబంధమేంటి?
  • అరెస్టు వారెంటుతో ప్రజల్లో ఆసక్తి
అమరావతి/బాసర, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఏమిటీ బాబ్లీ ప్రాజెక్టు..? ఎక్కడుంది..? దీనివల్ల తెలుగు రాష్ట్రాలకు జరిగే నష్టమేంటి.. దీనికి, నవ్యాంధ్ర సీఎం చంద్రబాబు అరెస్టుకు వారంటు జారీచేయడానికి సంబంధమేంటి..? ప్రస్తుతం ఈ ప్రశ్నలు ప్రజల మెదళ్లను తొలుస్తున్నాయి. 2010లో ఉమ్మడి రాష్ట్ర ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో కలిసి మహారాష్ట్ర సరిహద్దులు దాటివెళ్లేందుకు ప్రయత్నించిన వైనం.. అక్కడ మహారాష్ట్ర పోలీసుల జులుం, టీడీపీ చేసిన ధర్నాలపై ఇప్పుడు మళ్లీ రెండు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది.
 
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువన బాబ్లీ ప్రాజెక్టును మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ గ్రామంలో 2005లో నిర్మించ తలపెట్టింది. ఎస్‌ఆర్‌ఎస్‌పీ బ్యాక్‌వాటర్‌ ఆధారంగా నిర్మిస్తున్నట్లు చెప్పింది. మరో 13 చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల నిర్మాణమూ మొదలుపెట్టింది. వీటి నిర్మాణం పూర్తయితే.. ఎస్‌ఆర్‌ఎస్‌పీలోకి గోదావరి జలాలు రావడం కష్టమని.. ఫలితంగా ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందని ప్రజలు ఆందోళన చెందారు. ఉత్తర తెలంగాణకు అన్యాయం చేసే బాబ్లీ నిర్మాణాన్ని అడ్డుకునేందుకే నాటి ప్రతిపక్షం తెలుగుదేశం అక్కడకు వెళ్లాలనుకుంది.
Link to comment
Share on other sites

2 hours ago, AndhraBullodu said:

kaani velthae, malli arrest chesi, malli vote ki note case vesi, lopalae unchutaaru bayataki raakunda aelagola.

 

That seems to be sure. 

 

2 hours ago, AndhraBullodu said:

praanaaniki kooda muppu thalapettalani choosthunnaru, antunnaruga

Scary situation for sure

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...