Jump to content

Telugu voters in KA

Recommended Posts

కోలార్ జిల్లా ముల్బగుల్ ఓ బీజేపీ కి 4000 వోట్లు వేసి గెలిపించిన మా బోర్డర్ లోకి ఎంట్రీ లేకుండా చేసారుగా
 
కోలార్ జిల్లా శ్రీనివాసపూర్ లో 916 వోట్లు వేసి బీజేపీ ని గ్లిపించిన ఓటర్స్ కి థాంక్స్...
 
ఆంధ్రా బోర్డర్ లోని భాగేపల్లి నియోజకవర్గంలో భాజపా కి వచ్చిన ఓట్ల శాతం 2.52 %
 
aryavj in Twitter 
Link to comment
Share on other sites

సింధనూరు, తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గం:
కాంగ్రెస్: బదరి హనుమప్ప గౌడ్: 33655 (44.10%)..
జేడీయూ: వెంకటరావు నాదగౌడ 32432 (42.50%)..
బీజేపీ: కొల్లా శేషగిరిరావు 6826 (8.95%)

తెలుగు వారు ఎక్కువగా వున్న ప్రాంతాలు కర్ణాటకలో:

●● హైదరాబాద్ కర్ణాటక గుల్బర్గా -
కాంగ్రెస్: 21
బీజేపీ: 15 

●● బెంగళూరు సిటీ -
కాంగ్రెస్: 15
బీజేపీ:11 

●● బళ్ళారి -
కాంగ్రెస్: 6
బీజేపీ: 3

తెలుగు వాళ్ళ దెబ్బ బీజేపీ అబ్బా..
సొంతంగాఅధికారంలోకి రాకపోవడానికి తెలుగు వాళ్ళే కారణం..

trending in whatsapp  

Link to comment
Share on other sites

6 minutes ago, Kodandarama said:

superr

Link to comment
Share on other sites

23 minutes ago, Kodandarama said:

we expected more

Link to comment
Share on other sites

3 hours ago, Kodandarama said:

సింధనూరు, తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గం:
కాంగ్రెస్: బదరి హనుమప్ప గౌడ్: 33655 (44.10%)..
జేడీయూ: వెంకటరావు నాదగౌడ 32432 (42.50%)..
బీజేపీ: కొల్లా శేషగిరిరావు 6826 (8.95%)

తెలుగు వారు ఎక్కువగా వున్న ప్రాంతాలు కర్ణాటకలో:

●● హైదరాబాద్ కర్ణాటక గుల్బర్గా -
కాంగ్రెస్: 21
బీజేపీ: 15 

●● బెంగళూరు సిటీ -
కాంగ్రెస్: 15
బీజేపీ:11 

●● బళ్ళారి -
కాంగ్రెస్: 6
బీజేపీ: 3

తెలుగు వాళ్ళ దెబ్బ బీజేపీ అబ్బా..
సొంతంగాఅధికారంలోకి రాకపోవడానికి తెలుగు వాళ్ళే కారణం..

trending in whatsapp  

Naaku WApp lo pai seat & Sivaji nagar seat manollaki ichharu BJP ke vote veyyandi annaru. AP ki anyayam chesi malli caste choosi vote veyyamantaara ani gattiga vaayincha.

Chivariki ee candidate ki deposits kooda raaledu kada. :roflmao:

Link to comment
Share on other sites

54 minutes ago, RKumar said:

Naaku WApp lo pai seat & Sivaji nagar seat manollaki ichharu BJP ke vote veyyandi annaru. AP ki anyayam chesi malli caste choosi vote veyyamantaara ani gattiga vaayincha.

Chivariki ee candidate ki deposits kooda raaledu kada. :roflmao:

abn lo news vacchindi akkada janalu manavadiki seat vacchindi gelipinchukuntam esari, 2019 modi ki anti ga vesthamu ani akkada vallu chepparu ani abn lo news vacchindi thu daridram aukunna super gattaigane pettaru...

Link to comment
Share on other sites

Hubballi Dharwad central constituency result withheld after mismatch of actual votes cast and votes reflected

While counting in a centre in Hubballi Dharwad Central, the slips in VVPAT were not matching with the details in the controlling unit of the EVM. Thus, the results of the constituency are withheld. The EVM was apparently showing 207 more votes than the votes cast.

orey a EVM lu endi e tippalue ndi:wall::super:
 
Link to comment
Share on other sites

1 hour ago, ravindras said:

స్వధర్మం - శారీరక/స్వభావ  దృష్టి కోణం 

సాయి మంచాడే అవ్వచ్చు, బాడీ లాంగ్వేజ్ సెట్ అవ్వని పనులు, రాజకీయాలు అనవసరం  ....స్పెషల్ స్టేటస్  కోసం మోడీ కాళ్ళు పట్టుకుంటాను అనే మాట అసహజం గా అనిపించదు అతని దృష్టిలో.... 

( స్వభావం తెలుసుకొని ధర్మం అనుష్టించాలి....'మనుషులందరూ ఒక్కటే' వినటానికి బాగుంటది, పొలిటికెల్లి కరెక్ట్,  కానీ నిజం నిష్కర్ష గా ఉంటది - విభిన్నం, మనిషిలోని  అనాత్మకమైన  ప్రకృతి గుణాలు వేరు వేరు......మనుషుల లోని ఒక్క ఆత్మ మాత్రమే - అనన్యం ....' పరధర్మః  భయావహః' ...కర్మానుష్టానం కి శరీర ధర్మం పరిగణనలోకి తీసుకోవాలి అని కృష్ణుడు చెప్పిందందుకే అర్జనుడికి....అలాగే, గీతను చిత్తశుద్ధి తో అధ్యయనం చేసిన ఇద్దరూ సత్యాన్వేషులే అయినా,  గాంధీ గారి స్వభావానికి నప్పిన ధర్మం బోసు గారికి నప్పదు....) 

Link to comment
Share on other sites

5 hours ago, AnnaGaru said:

Hubballi Dharwad central constituency result withheld after mismatch of actual votes cast and votes reflected

While counting in a centre in Hubballi Dharwad Central, the slips in VVPAT were not matching with the details in the controlling unit of the EVM. Thus, the results of the constituency are withheld. The EVM was apparently showing 207 more votes than the votes cast.

orey a EVM lu endi e tippalue ndi:wall::super:
 
That's why I said EVM tampering is also very much possible. BJP can do this

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...