Jump to content

Happy Birthday Sri Atal Ji


uravis

Recommended Posts

guiding-lights-banner.jpg

Birthday greetings to Sri Atal Bihari Vajpayee Ji, the Prime Minister who crossed ideological boundaries and won hearts across party lines. He has truly inspired many generations of political and apolitical leaders with his vision for our nation's progress.

Link to comment
Share on other sites

అమరావతి: మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా ఆయనకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వాజ్‌పేయీ గొప్ప దార్శనికుడని, పరిపాలనాదక్షుడని కొనియాడారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని అభిలషించారు. పోఖ్రాన్‌ అణుపరీక్షలతో భారత్‌ సత్తాతోపాటు తన దార్శనికత ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. స్వర్ణ చతుర్భుజి సహా మౌలికరంగాల అభివృద్ధికి వాజ్‌పేయీ విశేష కృషి చేశారని చంద్రబాబు తెలిపారు. మంగళగిరి వద్ద నిర్మితమవుతున్న ఎయిమ్స్‌కు వాజ్‌పేయీ పేరు పెట్టాలన్నది తన ఆలోచన అని సీఎం వెల్లడించారు. ఆయన హయాంలోనే సైబరాబాద్‌ నిర్మించామని, ప్రపంచ ఐటీ రంగ చిత్రపటంలో హైదరాబాద్‌ పేరు చిరస్థాయిగా నిలిచేలా తీర్చిదిద్దామని పేర్కొన్నారు.

CBN good gesture

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...