LuvNTR Posted August 27, 2017 Share Posted August 27, 2017 బాంబు భుజాన పెట్టుకొని పరిగెత్తాడు భోపాల్: పాఠశాలలో ఉన్న చిన్నారులను కాపాడాలనే తపనతో తన ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు ఓ పోలీస్ కానిస్టేబుల్ సిద్ధపడ్డాడు. పది కేజీల బరువు ఉండే బాంబును భుజాన పెట్టుకొని కిలోమీటరు దూరం పరిగెత్తాడు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ ప్రాంతంలో ఉన్న పాఠశాలలో బాంబు ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే పాఠశాలకు చేరుకున్న పోలీసులు బాంబు కోసం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కానిస్టేబుల్ అభిషేక్ పటేల్‌కు పాఠశాలలో పెట్టిన 12 అంగుళాల బాంబు కంటపడింది. అప్పటికీ బాంబు నిర్వీర్య బృందం పాఠశాలకు రాలేదు. దాంతో పాఠశాలలో ఉన్న చిన్నారులను కాపాడేందుకు పటేల్ పది కేజీల బరువు ఉన్న బాంబును భుజాన పెట్టుకొని నిర్జన ప్రదేశంలో పారేయడానికి పరిగెత్తాడు. ఆ సమయంలో పాఠశాలలో 400 మంది చిన్నారులు ఉన్నారు. కిలోమీటరు దూరం పాటు ఆ బాంబును అలాగే పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారు. అదృష్టవశాత్తూ ఆ బాంబు పటేల్ చేతిలో ఉన్నప్పుడు పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అసలు పాఠశాలలో ఎవరు బాంబు పెట్టారు. ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. అసాధారణమైన ధైర్యసాహసాలను ప్రదర్శించి 400 మంది చిన్నారుల ప్రాణాలను కాపాడిన పటేల్‌ను సహోద్యోగులు, ఉన్నతాధికారులు అభినందిస్తున్నారు. ఆయన చూపించిన ధైర్యాన్ని ప్రశంసిస్తూ ఐజీ రివార్డు ప్రకటించారు. http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break114 Link to comment Share on other sites More sharing options...
Ntrforever Posted August 27, 2017 Share Posted August 27, 2017 Super Link to comment Share on other sites More sharing options...
eshwarR Posted August 27, 2017 Share Posted August 27, 2017 legendary officer promotion ivvandi saami enka blood petti pani chestadu... Link to comment Share on other sites More sharing options...
MVS Posted August 27, 2017 Share Posted August 27, 2017 Link to comment Share on other sites More sharing options...
AnnaGaru Posted August 27, 2017 Share Posted August 27, 2017 legendary officer promotion ivvandi saami enka blood petti pani chestadu... Link to comment Share on other sites More sharing options...
gopi089 Posted August 27, 2017 Share Posted August 27, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 27, 2017 Share Posted August 27, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 27, 2017 Share Posted August 27, 2017 great Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 27, 2017 Share Posted August 27, 2017 legendary officer promotion ivvandi saami enka blood petti pani chestadu... Link to comment Share on other sites More sharing options...
Compaq Posted August 27, 2017 Share Posted August 27, 2017 legendary officer promotion ivvandi saami enka blood petti pani chestadu... mana govts exgratia daake think chestunnayi,.. inka time pattuddi emo ilaantivi alochinchataaniki Link to comment Share on other sites More sharing options...
Bezawada_Lion Posted August 27, 2017 Share Posted August 27, 2017 బాంబు భుజాన పెట్టుకొని పరిగెత్తాడు భోపాల్: పాఠశాలలో ఉన్న చిన్నారులను కాపాడాలనే తపనతో తన ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు ఓ పోలీస్ కానిస్టేబుల్ సిద్ధపడ్డాడు. పది కేజీల బరువు ఉండే బాంబును భుజాన పెట్టుకొని కిలోమీటరు దూరం పరిగెత్తాడు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ ప్రాంతంలో ఉన్న పాఠశాలలో బాంబు ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే పాఠశాలకు చేరుకున్న పోలీసులు బాంబు కోసం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కానిస్టేబుల్ అభిషేక్ పటేల్‌కు పాఠశాలలో పెట్టిన 12 అంగుళాల బాంబు కంటపడింది. అప్పటికీ బాంబు నిర్వీర్య బృందం పాఠశాలకు రాలేదు. దాంతో పాఠశాలలో ఉన్న చిన్నారులను కాపాడేందుకు పటేల్ పది కేజీల బరువు ఉన్న బాంబును భుజాన పెట్టుకొని నిర్జన ప్రదేశంలో పారేయడానికి పరిగెత్తాడు. ఆ సమయంలో పాఠశాలలో 400 మంది చిన్నారులు ఉన్నారు. కిలోమీటరు దూరం పాటు ఆ బాంబును అలాగే పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారు. అదృష్టవశాత్తూ ఆ బాంబు పటేల్ చేతిలో ఉన్నప్పుడు పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అసలు పాఠశాలలో ఎవరు బాంబు పెట్టారు. ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. అసాధారణమైన ధైర్యసాహసాలను ప్రదర్శించి 400 మంది చిన్నారుల ప్రాణాలను కాపాడిన పటేల్‌ను సహోద్యోగులు, ఉన్నతాధికారులు అభినందిస్తున్నారు. ఆయన చూపించిన ధైర్యాన్ని ప్రశంసిస్తూ ఐజీ రివార్డు ప్రకటించారు. http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break114 Link to comment Share on other sites More sharing options...
swarnandhra Posted August 27, 2017 Share Posted August 27, 2017 Link to comment Share on other sites More sharing options...
Uravakonda Posted August 27, 2017 Share Posted August 27, 2017 Great decision abba Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted August 27, 2017 Share Posted August 27, 2017 Link to comment Share on other sites More sharing options...
nbk@myHeart Posted August 27, 2017 Share Posted August 27, 2017 Link to comment Share on other sites More sharing options...
Husker Posted August 27, 2017 Share Posted August 27, 2017 Link to comment Share on other sites More sharing options...
Naren_EGDT Posted August 27, 2017 Share Posted August 27, 2017 సెల్యూట్ Link to comment Share on other sites More sharing options...
TGR Posted August 28, 2017 Share Posted August 28, 2017 Great Man Link to comment Share on other sites More sharing options...
KING007 Posted August 28, 2017 Share Posted August 28, 2017 Link to comment Share on other sites More sharing options...
Jaitra Posted August 28, 2017 Share Posted August 28, 2017 సెల్యూట్ Link to comment Share on other sites More sharing options...
John Posted August 28, 2017 Share Posted August 28, 2017 Link to comment Share on other sites More sharing options...
LION_NTR Posted August 28, 2017 Share Posted August 28, 2017 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.