Jump to content

ఈడీ చేతికి జగన్‌ ఇల్లు!

vinayak

Recommended Posts

ఈడీ చేతికి జగన్‌ ఇల్లు!

http://www.andhrajyothy.com/artical?SID=368568

  • సాక్షి ప్రధాన కార్యాలయంతోపాటు పలు ఆస్తుల స్వాధీనానికి సిద్ధం
  • 10 రోజుల్లో స్వాధీనం
  • నోటీసులు ఇచ్చిన ఈడీ
హైదరాబాద్‌, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): సాక్షి ప్రధాన కార్యాలయంతోపాటు హైదరాబాద్‌ లోటస్ పాండ్‌లోని జగన్‌ నివాసం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చేతుల్లోకి వెళ్లనున్నాయి. వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి చెందిన పలు ఆస్తులను 10 రోజుల్లో స్వాధీనం చేసుకుంటామని, ఆస్తుల స్వాధీనానికి సహకరించాలని ఈడీ అధికారులు గురువారం జగన్‌కు నోటీసులు జారీ చేశారు. ఈమేరకు హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంతోపాటు జగన్‌ నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులు నోటీసులు అందించారు. అనంతరం జగన్‌కు సంబంధించిన ఏయే ఆస్తులను స్వాధీనం చేసుకోనున్నామో వివరిస్తూ ఈడీ అధికారులు ఓ ప్రకటన కూడా జారీ చేశారు. సహజంగా ఆస్తుల స్వాధీనానికి ఈడీ 45 రోజుల సమయం ఇస్తుంది. అయితే అత్యంత తీవ్రమైన నేరాల విషయంలో కేవలం 10 రోజుల గడువు ఇచ్చి ఆస్తుల స్వాధీనానికి నోటీసు జారీ చేస్తుంది. తాజాగా జగన్‌కు ఇచ్చిన నోటీసులో 10 రోజుల సమయం మాత్రమే ఇవ్వడంతో జగన్‌ శిబిరంలో కలకలం మొదలైంది.
 
నోటీసులపై తర్జనభర్జన

ఈడీ నోటీసులపై ఏం చేయాలన్న దానిపై జగన్‌ శిబిరం తర్జనభర్జన పడుతోంది. హైకోర్టును ఆశ్రయించాలన్నా సోమవారం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి. ఈలోగా నాలుగు రోజుల సమయం గడిచిపోతుంది. సోమవారాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఐదు రోజుల సమయం ముగిసినట్లే. ఇక మిగిలింది కేవలం ఐదు రోజులు మాత్రమే. అంటే 20వ తేదీలోగా ఈడీ నోటీసులపై స్టే తెచ్చుకోవాల్సిన పరిస్థితి. స్టే రాకపోతే పరిస్థితి ఏమిటనే దానిపై జగన్‌ శిబిరంలో ఆందోళన వ్యక్తమవుతోంది. హైకోర్టు స్టే ఇవ్వని పక్షంలో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు తగిన సమయం ఉంటుందా లేదా అన్నదానిపై వైసీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈడీ ఆస్తుల స్వాధీనం చేసుకుంటే ఆ అంశం ప్రజల్లో జగన్‌పై ప్రతికూల అభిప్రాయానికి వచ్చేలా చేస్తుందన్న అభిప్రాయాన్ని పలువురు వైసీపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అందుకే వీలైనంత వరకు ఆస్తుల స్వాధీనాన్ని అడ్డుకొనేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకోవాలని జగన్‌ శిబిరం ప్రయత్నాలు చేస్తోంది.
 
ఈడీ ఏం చేస్తుందంటే..!

ఈడీ ఆస్తుల స్వాధీన నోటీసులను ఇప్పటిదాకా తేలిగ్గా తీసుకుంటూ వచ్చిన జగన్‌ శిబిరం గురువారం నాటి తాజా నోటీసులతో తీవ్ర ఆందోళనలో పడినట్లు సమాచారం. ఈ నోటీసుల కింద ఆస్తులను స్వాధీనం చేసుకునే సమయంలో ఈడీ రెండు విధానాలు అవలంభించే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఒకటి ఆస్తులను పూర్తిగా తన ఆధీనంలోనికి తీసుకుని వాటిపై వచ్చే ఆదాయాన్ని తన ఖాతాలో జమ చేసుకోవడం ఓ విధానం. రెండోది.. స్వాధీనం చేసుకున్న స్థిరాస్తులపై అద్దె వసూలు చేయడం. ఈ విధానంలో ఆయా భవనాల్లో నివసిస్తున్న వారిని కదల్చకుండా వారి నుంచి నిర్దేశిత మొత్తాన్ని అద్దెగా వసూలు చేస్తారు. అయితే, జగన్‌ ఆస్తుల స్వాధీనం విషయంలో ఈడీ మొదటి విధానాన్ని అమలు చేస్తే పరిస్థితి ఏమిటనే ఆందోళన జగన్‌ శిబిరంలో కనిపిస్తోంది.
 
ఆస్తుల స్వాధీనంలో పెరిగిన వేగం

గడచిన వారం రోజుల్లో జగన్‌కు చెందిన పలు ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకొంది. గుంటూరు జిల్లాలో సరస్వతీ పవర్‌ పేరుతో ఉన్న 900 ఎకరాలతోపాటు హైదరాబాద్‌లో జగన్‌ భార్య భారతి పేరిట ఉన్న ఇంటిని ఇటీవలే ఈడీ అధికారులు స్వాధీనం చేసున్నారు. తాజాగా సాక్షి ప్రధాన కార్యాలయంతోపాటు జగన్‌ లోట్‌సపాండ్‌ నివాసం స్వాధీనానికి నోటీసులు ఇచ్చారు. అక్రమాస్తుల కేసులో జగన్‌కు చెందిన ఆస్తులను జప్తు చేయాలని గతంలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడ్యూడికేటింగ్‌ అథారిటీ ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల మేరకు జగన్‌ ఆస్తుల స్వాధీనానికి ఈడీ సిద్ధమైంది. జగన్‌కు నోటీసులూ జారీ చేసింది. అయితే ఈడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగన్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆస్తులను ఈడీ జప్తు చేయకుండా స్టే ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీనిపై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. ఆస్తుల జప్తు చేయకుండా స్టే విధించింది. ఇటీవలే స్టే ఎత్తివేసింది. దీంతో జగన్‌ ఆస్తులను స్వాధీన కార్యక్రమాన్ని ఈడీ వేగవంతం చేసింది.

స్వాధీనం చేసుకోనున్న ఆస్తులు..

సాక్షి ప్రధాన కార్యాలయం: హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయం ఆస్తులన్నీ షలోమ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ పేరిట ఉన్నాయి. ఈ కంపెనీ హైదరాబాద్‌ రోడ్‌ నంబరు-1లోని నవీనగర్‌లో 2623 చదరపు గజాలతో ఒక ప్లాటును కొనుగోలు చేసింది. సెల్లార్‌, సబ్‌ సెల్లార్‌తో సహా ఎనిమిది అంతస్తుల భవనాన్ని నిర్మించింది. ఇందులో ప్రస్తుతం సాక్షి దినపత్రికతోపాటు సాక్షి టీవీ చానల్‌ తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. దీనిని ఆనుకునే మరో 1000 చదరపు గజాలను కొనుగోలుచేసి సెల్లార్‌, సబ్‌ సెల్లార్‌తో పాటు నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించారు.

లోట్‌సపాండ్‌ నివాసం: హైదరాబాద్‌ లోటస్ పాండ్‌లో జగన్‌ తన వియ్యంకుల పేరుతో నెలకొల్పిన మూడు కంపెనీల పేరిట స్థలాన్ని కొనుగోలు చేసి భారీ నివాసాన్ని నిర్మించారు. హరీష్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, క్యాప్‌స్టోన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఉటోపియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పేరిట లోట్‌సపాండ్‌లో 5,807 చదరపు గజాల స్థలాన్ని 2008లో కొనుగోలు చేశారు.

ఇతర ఆస్తులు: కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని మామిళ్లపల్లిలో హరీష్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు 7.85 ఎకరాల భూమి ఉంది. ఈ వ్యవసాయ భూమిని ఈడీ స్వాధీనం చేసుకోనుంది. అలాగే సైబరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ మండలం కాటేదాన్‌లో నివిష్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన 9680 చదరపు గజాల స్థలాన్ని కూడా స్వాధీనం చేసుకోనున్నారు. హైదరాబాద్‌ నగర శివారులోని మహేశ్వరం మండలం సర్దార్‌ నగర్‌ రెవెన్యూ గ్రామంలో 32 ఎకరాల 31 గుంటల ఇన్‌స్పైర్‌ హోటల్స్‌కు చెందిన భూమినీ ఈడీ స్వాధీనం చేసుకొనేందుకు నోటీసులు ఇచ్చింది.

Link to comment
Share on other sites

Andhra jyothi loo vii kakuntaa kotha news vuntee chepu....nuvu neee copy paste eeshalu....

Link to comment
Share on other sites

ఈడీ స్వాధీనం చేసుకోనున్న జగన్ ఆస్తులు ఇవే..

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల స్వాధీనానికి సిద్ధమైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ).. తాము స్వాధీనం చేసుకోబోయే ఆస్తుల వివరాలను వెల్లడించింది. ఈడీ స్వాధీనం చేసుకోబోయే ఆస్తుల్లో హైదరాబాద్‌లోని సాక్షి దినపత్రిక ప్రధాన కార్యాలయం కూడా ఉంది. ఈ ఆస్తులన్నీ షలోమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ పేరుతో ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్-1లోని నవీనగర్‌‌లో ఈ కంపెనీ 2623 చదరపు గజాల ప్లాటును కొనుగోలు చేసి అందులో ఎనిమిది అంతస్తుల భవనాన్ని నిర్మించింది. ఇందులోనే సాక్షి దినపత్రిక, టీవీ చానల్ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. ఈ భవనం పక్కనే మరో వెయ్యి చదరపు గజాల స్థలంలో సెల్లార్, సబ్ సెల్లార్‌తోపాటు నాలుగు అంతస్తుల భవనం ఉంది. ఈ భవనాలతోపాటు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్నజగన్ విలాసవంతమైన నివాసం ఉంది. అలాగే కడప మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని మామిళ్లపల్లిలో ఉన్న హరీశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన 7.85 ఎకరాల భూమి, సైబరాబాద్‌లోని రాజేంద్రనగర్ మండలం కాటేదాన్‌లో నివిష్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన 9680 చదరపు గజాల స్థలం, మహేశ్వరం మండలం సర్దార్ నగర్ రెవెన్యూ గ్రామంలో ఉన్న 32.31 ఎకరాల భూమిని ఈడీ స్వాధీనం చేసుకోనుంది.

Link to comment
Share on other sites

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల స్వాధీనానికి సిద్ధమైన ఈడీ.. వాటిని ఏం చేయనుందనే ప్రశ్న ఆసక్తిని కలిగిస్తోంది. ఈడీ నోటీసులతో ఆందోళనలో పడిన జగన్ శిబిరం ఆస్తుల స్వాధీనం తర్వాత ఈడీ వాటని ఏం చేయబోతోందనే దానిపై చర్చిస్తోంది. అయితే ఆస్తులు స్వాధీనం చేసుకున్నతర్వాత ఈడీ రెండు విధానాలు అవలంబించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అందులో మొదటిది ఆస్తులను పూర్తిగా తన అధీనంలోకి తీసుకోవడం. తద్వారా వాటిపై వచ్చే ఆదాయాన్ని తన ఖాతాలో వేసుకోవడం. ఇక రెండోది స్వాధీనం చేసుకున్న స్థిరాస్తులపై అద్దె వసూలు చేయడం. స్వాధీనం చేసుకున్న భవనాల్లో ఉన్న వారిని ఇబ్బంది పెట్టకుండా, వారిని కదల్చకుండా వారి నుంచి కొంత మొత్తాన్ని అద్దెగా వసూలు చేయడం. ఈడీ రెండో విధానానికే ఓటేస్తే పెద్దగా సమస్య ఉండదని, మొదటి దాన్ని ఎంచుకుంటే చిక్కుల్లో పడక తప్పదని జగన్ శిబిరం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.

Link to comment
Share on other sites

Guest Urban Legend

already stay thechaadu....aa stay ippudu vacate chesaadu HC

yes stay techadu by single judge

committee ippudu lepesindhi stay

Link to comment
Share on other sites

Market value prakaram rent ivvamantaru else vacate cheyyamantaru.... in this case 10 days time icharu antey get out annattey!!!

Devadaya sakha lo kooda rules ilane untayi. Lakshala ekarallo enni market rate ki icharu, kanisam ichina rate ni enthamatram vasool chesaru?

Rules India lo unnattu ekkada undav, Kani patinchali kada. So naa doubt akkade.

By mistake vaadu adhikaram loki vasthey, still rents vasool chesthara? Intikelli rent adigey dammu evariki untundhi?

YSR unnappudu idhe JD lakshminarayana Jagga ni velli chethulu kattukoni sir... sir ani vicharinchina sangathi marachipoyara?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...