Jump to content

Handri - Niva SUJALA - PHASE 2


sonykongara

Recommended Posts

All those who said CBN ignores Rayalaseema have to swallow back their words after watching these aerial images. Thanks to Pattiseema, water from Srisailam project is being lifted into the Handri Neeva project changing the barren landscapes of drought hit Rayalaseema region into green lands. These pictures were shot at Uravakonda and Raptadu where farmers are jumping with joy seeing so much water after close to 70 years.

14563288_1422742671072653_73413657441950

14522783_1422743364405917_29490794122141

14494886_1422742874405966_82423522690240

14520620_1422743137739273_32069424225492

 

 

 

https://www.facebook.com/TDP.Official/posts/1422747247738862

Ila oka decade countinue aithey.... atleast some parts in Rayalaseema will mimic konaseema!
Link to comment
Share on other sites

  • Replies 443
  • Created
  • Last Reply

Ila oka decade countinue aithey.... atleast some parts in Rayalaseema will mimic konaseema!

 

 

Konaseema impossible because in last 4-5 years this 1 year rains baga padayi and Ananthapur/Rayalaseema ki main source is Tungabadra is in worst position since 3 years this year chala worst situation undi.

 

But it is better to compare with Krishna delta then konaseema is good. If we want to compare as Konaseema we need to link krishna-penna river linkage appudu nellore, kadapa and chittur ki godavari water velthe we can divert krishna to Ananthapur and Kurnool appudu really konaseema avutundi.

Link to comment
Share on other sites

గొల్లపల్లె ఎత్తిపోతలపై విద్యుత్ ప్లాంటు
 
  •  12 మెగా వాట్ల విద్యుదుత్పత్తికి అవకాశం
చిత్తూరు : హంద్రీ-నీవా ప్రాజెక్టులో భాగంగా చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం సి.గొల్లపల్లె సమీపంలో నిర్మించనున్న ఎత్తిపోతలపై విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. లిఫ్టుల్లో రాష్ట్రంలోనే ఎత్తైనదిగా నమోదు కానున్న దీనిపై విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేస్తే.. విద్యుదుత్పత్తి కూడా రికార్డులకు ఎక్కనుంది. హంద్రీ-నీవా ఫేజ్‌-2లో కీలకమైన సి.గొల్లపల్లె వద్ద సొరంగం తవ్వడం క్లిష్టతరంగా మారడంతో రూ.140 కోట్ల అదనపు వ్యయంతో ఎత్తిపోతల పథకంగా ప్రభుత్వం మార్పు చేసింది. అధిక ఎత్తు నుంచి వచ్చే నీటి వేగాన్ని తగ్గించడానికి విద్యుత్తు ప్లాంటు ఏర్పాటు చేస్తే రెండు విధాలా లాభంగా ఉంటుందన్న అధికారుల సూచనలను నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఆమోదించారు. 12 మెగా వాట్ల సామర్థ్యంతో చేపట్టే ఈ పథకానికి క్యాబినెట్‌ ఆమోదం లభించాల్సి ఉంది. ఈ ప్లాంటు ఏర్పాటుకు రూ.70 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.
Link to comment
Share on other sites

Konaseema impossible because in last 4-5 years this 1 year rains baga padayi and Ananthapur/Rayalaseema ki main source is Tungabadra is in worst position since 3 years this year chala worst situation undi.

 

But it is better to compare with Krishna delta then konaseema is good. If we want to compare as Konaseema we need to link krishna-penna river linkage appudu nellore, kadapa and chittur ki godavari water velthe we can divert krishna to Ananthapur and Kurnool appudu really konaseema avutundi.

Konta part ani naa iddesam.... could be a couple of mandals.... change has to start with small things right
Link to comment
Share on other sites

హంద్రీ నీవా నుంచి కేసీకి కృష్ణా జలాలు
 
నందికొట్కూరు రూరల్‌, అక్టోబరు 12: కర్నూలు జిల్లా మల్యాల హంద్రీ నీవా పంపింగ్‌ స్టేషన్‌ నుంచి కేసీ కాల్వకు కృష్ణాజలాలను మంగళవారం విడుదల చేశారు. తుంగభద్ర డ్యాంలో ఆశించిన స్థాయిలో నీరు లేకపోవడంతో కేసీకి నీటి విడుదల చేసే అవకాశం లేదు. దీంతో మల్యాల హంద్రీ నీవా పంపింగ్‌ స్టేషన్‌ నుంచి కృష్ణా జలాలను ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సీఎం ఆదేశాలతో నీటిపారుదలశాఖ అధికారులు రెండు పంపుల ద్వారా 700క్యూసెక్కుల నీటిని కేసీ కాల్వకు విడుదల చేశారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 3 weeks later...

అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన

పెనుకొండ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పెనుకొండ మండలంలోని గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి నీటిని విడుదల చేశారు. వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం చంద్రబాబు నీటిని కిందికి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు

Link to comment
Share on other sites

ANy way thanks CBN...idedo manam 2004 lone chesi unte asala kukka reddy gadu power loke vachevadu kadu ...........but now if people don't vote for CBN ....it is fcuking up their own fate

seema lo kurnool  kadapa chitor dist some parts ni em cheyalem :sleep:  karud katina  ycpists

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...