Jump to content

Amaravati

Recommended Posts

రాజధాని ప్రాజెక్టులపై చైనా సంస్థ ఆసక్తి
 
అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి సహా చుట్టుపక్కల ప్రాంతంలోని వివిధ ప్రాజెక్టులకు పెట్టుబడులు సమకూర్చడం సహా నిర్వహణపై చైనా సంస్థ ఒకటి ఆసక్తి చూపుతోంది. చైనాకు చెందిన ‘చైనా న్యూక్లియర్‌ ఇండసీ్ట్ర 22వ కనస్ట్రక్షన కార్పొరేషన షాంఘై’ సంస్థకు చెందిన ఇంజనీరింగ్‌ శాఖ ప్రతినిధులు సీఆర్డీఏ అదనపు కమిషనర్‌ వీ రామమనోహరరావు సహా ఇతర అధికారులతో ఆయా అంశాలపై చర్చించారు.
Link to comment
Share on other sites

మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌గా ‘నార్మన్ ఫాస్టర్‌’
 
  • మంత్రి నారాయణ వెల్లడి
  • ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’
 
అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): అమరావతిలోని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌(పాలనా భవనం) డిజైన చేసే మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌గా ఇంగ్లండ్‌కు చెందిన విఖ్యాత ఆర్కిటెక్చరల్‌ సంస్థ నార్మన ఫాస్టర్‌ను ఎంపిక చేసినట్టు మంత్రి నారాయణ వెల్లడించారు. వచ్చే 3 నెలల్లో ఈ సంస్థ తన తుది డిజైన్లను అందజేస్తుందని చెప్పారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద మంగళవారం మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా పలు ఆకర్షణీయ కట్టడాలకు డిజైన్లు చేసిన అపారానుభవం ఈ సంస్థకు ఉందన్నారు. మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ ఎంపిక నిమిత్తం రెండవసారి నిర్వహించిన పోటీలో మొత్తం 3 సంస్థలు పోటీ పడగా నార్మన ఫాస్టర్‌ మిగిలిన రెండింటినీ తోసిరాజని ఈ ఘనతను సొంతం చేసుకోనున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ ముందే వెల్లడించింది. కాగా.. అమరావతిలోని 1,350 ఎకరాల్లో నిర్మించనున్న ఈ గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ డిజైన్లే కాకుండా అర్బన మాస్టర్‌ప్లాన, గైడ్‌లైన్లను రూపొందించడంతోపాటు అందులోని ఐకనిక్‌ బిల్డింగ్‌(అసెంబ్లీ, హైకోర్టు)ల నమూనాలను సైతం నార్మన ఫాస్టర్‌ సిద్ధం చేయాల్సి ఉంటుందని నారాయణ తెలిపారు. ఇంకా రాజ్‌భవన, ముఖ్యమంత్రి అధికారిక నివాసం, సచివాలయం తదితరాలు కూడా విలక్షణ డిజైన్లలో రూపుదిద్దుకునేందుకు తోడ్పడే డిజైన్లను కూడా ఈ సంస్థ అందజేస్తుందన్నారు. కాగా, అమరావతిపై సీఎం మంగళవారం జరుప తలపెట్టిన సమావేశం బుధవారానికి వాయిదా పడింది.
Link to comment
Share on other sites

రాజధాని ప్రాజెక్టులపై చైనా సంస్థ ఆసక్తి
 
అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి సహా చుట్టుపక్కల ప్రాంతంలోని వివిధ ప్రాజెక్టులకు పెట్టుబడులు సమకూర్చడం సహా నిర్వహణపై చైనా సంస్థ ఒకటి ఆసక్తి చూపుతోంది. చైనాకు చెందిన ‘చైనా న్యూక్లియర్‌ ఇండసీ్ట్ర 22వ కనస్ట్రక్షన కార్పొరేషన షాంఘై’ సంస్థకు చెందిన ఇంజనీరింగ్‌ శాఖ ప్రతినిధులు సీఆర్డీఏ అదనపు కమిషనర్‌ వీ రామమనోహరరావు సహా ఇతర అధికారులతో ఆయా అంశాలపై చర్చించారు.
Link to comment
Share on other sites

Amaravati Gets Its First Loan Sanction Letter

Amaravatis-First-Loan-1275-Cr-Sanction-LIn what can be termed as a filip to the dream of Amaravati, Housing and Urban Development Corporation (HUDCO) has sanctioned 1,275 crores towards the first installment of its committed loan of Rs.7,500 crore. The sanctioning letter was handed over to CRDA commissioner the other day.

The amount will be used for the development of infrastructure like roads and drains in the first phase. The government is also at an advanced stage of talks with World Bank to sanction the loan. The Proposed Capital of Andhra Pradesh, Amaravati will cost a whopping 58000 Crore for the construction.

70% of that have to be spent in the next three years and that too for the development of the basic infrastructure in the area. Section 94(3) of Andhra Pradesh Reorganization Act mandates Central government to fund the expenses of the capital construction. Accordingly, all the government buildings like Raj Bhavan, High Court, Secretariat, Assembly were to be funded by the center. All the infrastructure in the capital was to be funded by the Center as well. But then Center is going to give only 2500 Crore as a whole which means the other money has to be borrowed.

Link to comment
Share on other sites

అమరావతికి రూపకల్పనలో రాజమౌళి సలహాలు

amaravati-rajamouli-08122016.jpg

భారతీయ చలనచిత్ర రంగంలో సంచలనం సృష్టించిన బాహుబలి సినిమాను చూసిన మీకు, మహిష్మతి రాజ్యాన్ని మర్చిపోలేరంటే అతిశయోక్తి కాదేమో. మహిష్మతి పేరుతో అద్భుతమైన నగరాన్ని కళ్లకు కట్టారు, దర్శక ధీరుడు రాజమౌళి. సినిమా దర్శకుడే అయినా.. రాజమౌళిలోని సృజనాత్మకతతో పాటు, దేశ చరిత్ర, సంస్కృతులపై మంచి పట్టు ఉందని నమ్మిన చంద్రబాబు ఆయనలోని ఆ నైపుణ్యన్ని ఇప్పుడు వాడుకోనున్నారు. దీంతో రాజధాని అమరావతి నిర్మాణంలో రాజమౌళి సలహాలు తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతి డిజైన్ల రూపకల్పన కోసం, దర్శక ధీరుడు రాజమౌళి సలహాలు తీసుకోవాలి అని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. గతంలోనే ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమౌళిని కోరగా, సినిమా సెట్టింగులకు, శాశ్వత నిర్మాణాలకు చాలా తేడా ఉంటుంది అని, అయనా తానూ బాహుబలి -2 సినిమాలో బిజీగా ఉన్నాను అని, సమయం కేటాయించలేను అని చెప్పారు.

అయితే తాజాగా, CRDA అధికారులు రాజమౌళిని కలిసి, ఈ విషయం పై చర్చించారు. అమరావతి చరిత్ర, సంస్కృతి, రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర చరిత్ర, సంస్కృతి గురించి CRDA అధికారులని అడిగి తెలుసుకున్నారు రాజమౌళి. అమరావతి నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తాను అని, రాజమౌళి చెప్పారు. ప్రభుత్వం ఫైనల్ చేసిన మాస్టర్ డిజైనర్ తో, కలిసి పని చేస్తాను అని, తన వంతు సహకరం అందిస్తాను అని, రాజమౌళి CRDA అధికారులకి చెప్పారు.

త్వరలో మరో రెండు, మూడు సార్లు సమావేశం అయ్యి, ఈ విషయం పై ఒక అంచనాకు రానున్నారు. బాహుబలి-2 పూర్తయిన తర్వాత ఇందుకోసం తగిన సమయం కేటాయిస్తానని తనను కలిసిన బృందానికి రాజమౌళి హామీ ఇచ్చారు.

Link to comment
Share on other sites

అమ‌రావ‌తిలో ప్ర‌పంచ స్థాయి డేటా సెంట‌ర్ ఏర్పాటుకు ముందుకి వచ్చిన జపాన్ సంస్థ  

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో, ప్ర‌పంచ స్థాయి డేటా సెంట‌ర్‌ రానుంది. జపాన్ కు చెందిన, ఇంట‌ర్నెట్‌ ఇన్నోవెటివ్ జ‌పాన్‌(ఐఐజె) సంస్థ డేటా సెంట‌ర్ నెలకొల్పటానికి ముందుకు వచ్చింది. ఇంట‌ర్నెట్‌ ఇన్నోవెటివ్ జ‌పాన్ ప్రతినిధులు, CRDA అధికారులతో సమావేశం అయ్యి, ఈ విషయం పై చర్చించారు. అత్యాధునిక ప్ర‌మాణాల‌తో నిర్మించ‌నున్న డేటా సెంట‌ర్ నిర్మాణం పై CRDA అధికారులకి వివరించారు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నామని, దీన్ని దృష్టిలో ఉంచుకొని డేటా సెంట‌రును నాణ్య‌తా ప్ర‌మాణాల‌లో రాజీ ప‌డ‌కుండా తీర్చిదిద్దాల‌ని సూచించారు. డాటా సెంట‌ర్ న‌మూనా విశేషాల‌ను CRDA అధికారుల‌కు ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు.

ఐఐజే సంస్థ అసిస్టెంట్ మేనేజ‌ర్‌ యూకో క‌జ్జామ అధ్యక్షతన, ఇంట‌ర్నెట్‌ ఇన్నోవెటివ్ జ‌పాన్‌ బృందం అమరావతిలో పర్యటించింది. అమ‌రావ‌తి భౌగోళిక వైవిధ్యం, స‌మృద్ధిగా ఉన్న స‌హ‌జ సిద్ధ‌మైన వ‌న‌రుల‌పై సంతృప్తి వ్య‌క్త‌ప‌రిచారు.

Data center what use? No jobs!

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...