Jump to content

Srisailam Project

Recommended Posts

శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద ఉద్దృతి పెరిగింది. జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 868.80 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. శ్రీశైలం ఇన్‌ఫ్లో 2,49,544 క్యూసెక్కుల కాగా, ఔట్‌ఫ్లో 75,527 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు విద్యుదుత్పత్తి కేంద్రాల్లో 12 యూనిట్లలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు.

Link to comment
Share on other sites

అనంతను తాకిన కృష్ణా జలాలు 
11-08-2016 00:32:23
 
గుంతకల్లు: రాయలసీమకు ప్రాణాధారమైన హంద్రీనీవాకు విడుదల చేసిన కృష్ణా జలాలు మంగళవారం రాత్రి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించాయి. మల్యాల వద్ద 5 పంపులతో నీటిని తోడుతుండగా బుధవారం గుంతకల్లు మండలంలోని బుగ్గసంగాల, కసాపురం, జీ-కొట్టాల, వజ్రకరూరు మండలంలోని ఛాయాపురం, పొట్టిపాడు మీదుగా ఎనిమిదో పంప్‌ హౌస్‌కు చేరాయి. రాగులపాడు లిఫ్టు వద్ద మూడు పంపులతో నీటిని తోడగా నీరు ఉరవకొండ మండలంలోకి ప్రవేశించాయి. బుధవారం రాత్రి 11 గంటలకు గమ్యస్థానమైన జీడిపల్లి రిజర్వాయరుకు నీరు చేరుతుందని హంద్రీనీవా గుంతకల్లు సర్కిల్‌ ఈఈ రాజశేఖర్‌బాబు తెలిపారు. ప్రస్తుతానికి 6 టీఎంసీల నీరు కేటాయించినట్టు తెలిపారు. తర్వాత కోటాను పెంచుతారని వెల్లడించారు.

Today at 12 PM ki srisailam is having 2.4lakhs cusecs and 138 tmc undi it is already 8 hrs ayindi inka update raledu may be 140+ tmc touch ayi untundi.

So if dam is full non-stop ga pumps on cheyochu when we are having full flow

Link to comment
Share on other sites

శ్రీశైలానికి కొనసాగుతున్న ప్రవాహం

కర్నూలు/మాచర్ల, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం రిజర్వాయర్‌కు ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 2,39,120 క్యూసెక్కుల వరద వస్తుండగా సాయంత్రం 6 గంటలకు 1,49,121 క్యూసెక్కులకు తగ్గింది. గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులకుగాను 873.4 అడుగులకు చేరగా, నీటినిల్వ 215 టీఎంసీలకుగాను 156.38 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ విద్యుత్‌ కేంద్రాలద్వారా 73,273 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు విడుదలవుతుండగా పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ కాల్వలకు 5,600 క్యూసెక్కులు వదులుతున్నారు. తుంగభద్ర జలాశయం గరిష్ఠ నీటిమట్టం 1633 అడుగులకు గాను 1616.33 అడుగులవద్ద 48.86 టీఎంసీల నిల్వ చేరింది. రిజర్వాయర్‌లోకి 16,178 క్యూసెక్కులు వస్తుండగా 7,368 క్యూసెక్కులు కాల్వలకు విడుదల చేస్తున్నారు. కాగా, నాగార్జునసాగర్‌ నుంచి ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రంద్వారా నీరు వదిలితే పుష్కర ఘాట్లకు తగినంత ప్రవాహం చేరే వీలుంది. ఆ మేరకు 25 వేల క్యూసెక్కుల విడుదల కోసం సీఈ వీర్రాజు తెలంగాణ అధికారులను సంప్రదిస్తున్నారు. ఈ చర్చలు కొలిక్కివస్తే జల్లు స్నానాలతో పనిలేకుండా భక్తులు నదిలో దిగి పుణ్యస్నానం చేయవచ్చు.

akshay.jpg

Link to comment
Share on other sites

  • 1 month later...
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద
 
శ్రీశైలం: నాలుగు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 86 వేల క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో మాత్రం నిలిపివేశారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 870.20 అడుగులు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 142 టీఎంసీలుగా ఉంది.

Now 143.41tmc at 8PM  :cheers:

Flow might decrease by tomm idem undi akada godavari flow is 4.44lakhs cusecs and 2000tmc wasted into sea ante whole krishna projects 2 times fill cheyochu ee water tho

Link to comment
Share on other sites

ఉర‌క‌లేస్తోన్న కృష్ణమ్మ‌

17brk45aa.jpg

 క‌ర్నూలు: గత కొన్ని రోజులుగా నిలకడగా ఉన్న కృష్ణమ్మ మళ్లీ ఉరకలేస్తోంది.ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. జూరాల నుంచి 62,500 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 49,100 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుండడంతో నీటిమట్టం పెరుగుతోంది. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 871.40 అడుగు ల‌కు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 3వేల క్యూసెక్కులు, హంద్రీనీవా ద్వారా 2,025 క్యూసెక్కులు  తాగు, సాగునీటి కోసం విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమగట్టు విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుత్తుకు డిమాండ్‌ లేకపోవడంతో లోడ్‌ డిస్పాచ్‌ ఆదేశాల మేరకు ఉత్పత్తి నిలుపుదల చేశామని జెన్‌కో అధికారులు తెలిపారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend

శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 871.40 అడుగు ల‌కు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 3వేల క్యూసెక్కులు, హంద్రీనీవా ద్వారా 2,025 క్యూసెక్కులు తాగు, సాగునీటి కోసం విడుదల చేస్తున్నారు.
:super:

thanks to pattiseema

Link to comment
Share on other sites

Guest Urban Legend

for Seema how many TMC of water is going to be released ?

e year data

Seema got 25.52TMC from Srisailam, and K-Delta received only 20TMC from Krishna  (and 19TMC from

Godavari)

Link to comment
Share on other sites

Srisailam fill aithey seema ki water istunnan fine then what is the role of pattiseema in giving water to seema? Can some one tell me plz. I am new to this irrigation information

water to krishna delta... .. krishna delta share seema ki diverting due 2 patiseema water being utlized by delta
Link to comment
Share on other sites

Srisailam fill aithey seema ki water istunnan fine then what is the role of pattiseema in giving water to seema? Can some one tell me plz. I am new to this irrigation information

Krishna water lo ap ki unna allocation delta and seema irrigation ki saripovu.. So irrigation paramga delta ki preference istharu.. Ippudu pattisima dwara delta ki divert chesina water share aa allocation lo undadhu.. So aa allocation lo pattisima dwara save chesina share ni Sri sailam nunchi seema ki divert chestharu....

OK got it bro, but krishna share why preference given to Krishna Delta, why can't to seema. Was there any plan to share between seema n krishna Delta

Link to comment
Share on other sites

OK got it bro, but krishna share why preference given to Krishna Delta, why can't to seema. Was there any plan to share between seema n krishna Delta

Majority of Seema is NOT IN krishna basin. They do not have a claim or share in krishna water.

Link to comment
Share on other sites

Krishna delta raitulaki its PURELY a power generation project ani cheppi kattaru srisailam.

Ippudu why prference to delta and not seema ane kaadiki vachhindi yevvaram.

repu polavaram kattaka maa godari delta raitula vakkalu kooda ilage kosestaara endi?

He is just interested to know anukunta bro, not the other way

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...