Jump to content

Recommended Posts

Posted

Flows to srisailam is decreasing slowly 74,300 cusecs inflow padi poyindi may be evening inka decrease avochu

Inko sari heavy rains padithe tappa no use sagar nindatam kastam 150tmc kavali

worst thing is Tungabadra which is a key source don't have any rains deni impact baga kanipistundi

Guest Urban Legend
Posted

dora gadu current ani empty chesestunnadu ga malli :damn:

Guest Urban Legend
Posted

dora gadu current ani empty chesestunnadu ga malli :damn:

inflow 32,000 outflow  64,481

oka month or two lo lepesthademo water seema ki ivvanivakunda

  • 2 weeks later...
Posted
శ్రీశైలంలో 203 టీఎంసీల నీళ్లు
 
636116562562381334.jpg
శ్రీశైలం ప్రాజెక్టు, అక్టోబరు 9: శ్రీశైల జలాశయ నీటిమట్టం దాదాపు స్థిరంగా ఉంది. ఆదివారం సాయంత్రం 6గంటల సమయానికి నిల్వ 203.89 టీఎంసీలుగా, నీటిమట్టం 882.90 అడుగులుగా నమోదయ్యాయి. ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల జలాశయం నుంచి శ్రీశైలానికి నీటిప్రవాహం కొనసాగుతోంది. 32,000 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తోంది. ఇదే సమయానికి శ్రీశైలం కుడిగట్టు విద్యుత్‌ కేంద్రంలో 108మెగావాట్ల సామర్థ్యంతో మూడు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. దీనికోసం జలాశయం నుంచి 13,991 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ఎడమగట్టు(తెలంగాణ)విద్యుత్‌ కేంద్రంలో 150మెగావాట్ల సామర్థ్యంతో నాలుగు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. దీనికోసం జలాశయం నుంచి 28,252 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. జలాశయ బ్యాక్‌వాటర్‌ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 6,500క్యూసెక్కుల నీటిని, మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా హంద్రీ-నీవాకు 2,025 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం జలాశయం నుంచి 50,768 క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లోగా విడుదల చేస్తున్నారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రానికి జలాశయానికి 51,245 క్యూసెక్కుల నీరు చేరింది. జలాశయం నుంచి 56,291 క్యూసెక్కులు విడుదల చేశారు. ఈ సమయంలో కుడి, ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి మొత్తం 26.95 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు అందించారు.

184+ tmc in Nagarjuna sagar now hope it may reach max 200tmc slowly.

Inko sari rains padali appudu expect cheyochu atleast sagar gets filled ani

Posted

184+ tmc in Nagarjuna sagar now hope it may reach max 200tmc slowly.

Inko sari rains padali appudu expect cheyochu atleast sagar gets filled ani

n sagar lo dead storage 100tmc pinae... i think we can use only 50 tmc for agri use..
Guest Urban Legend
Posted

inflow 24,000 outflow 77,764

power generation :sleep:

Posted

inflow 24,000 outflow 77,764

power generation :sleep:

srisailam asalu kattindi only for power..seema project are flood water based projects no allocation 2 them we cant question tg on power generation ... even ap is generating the power i think
Guest Urban Legend
Posted

srisailam asalu kattindi only for power..seema project are flood water based projects no allocation 2 them we cant question tg on power generation ... even ap is generating the power i think

2-3 months high levels maintain chesthey seema ki water ivvochu ga ani aasa

e year additional ga pulichintala 30tmc vunnai no problem for delta now

Posted

2-3 months high levels maintain chesthey seema ki water ivvochu ga ani aasa

e year additional ga pulichintala 30tmc vunnai no problem for delta now

prakasam,palnadu ki kuda ivvaliga bro

Guest Urban Legend
Posted

prakasam,palnadu ki kuda ivvaliga bro

annitiki vasthayi

still good inflow to pulichintala

prakasam barrage nunchi daily minimum 15000 cuses going to sea

Posted

annitiki vasthayi

still good inflow to pulichintala

prakasam barrage nunchi daily minimum 15000 cuses going to sea

i think currently flow is below sagar. that does not help Prakasam and Palnadu. I have seen several news articles recently that season is running out for palnadu farmers.ayina already decent water vundiga sagar lo, mari right canal ki water enduku vadalatam ledu? 

ippudu right canal ki ivvatala  bro, rabi  ki istharu anta.

Guest Urban Legend
Posted

I have seen several news articles recently that season is running out for palnadu farmers.ayina already decent water vundiga sagar lo, mari right canal ki water enduku vadalatam ledu?

daily 1000 cuses outflow aithey vundhi

adhi etu release chestunnaro no idea

Posted

daily 1000 cuses outflow aithey vundhi

adhi etu release chestunnaro no idea

that must be to left bank canal serving Nalgonda/Khammam. manam srisailam nunchi vadutunnam, vallu Sagar LBC nunchi vaadukuntunnaru.

  • 2 weeks later...
Guest Urban Legend
Posted

Water released from sagar right canal

25 days lo 10tmc release chestharu anta

daily 5000 cusecs

  • 7 years later...
Posted

https://www.eenadu.net/telugu-news/general/lifting-of-10-gates-of-srisailam-reservoir/0600/124141687

Srisailam: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం.. 10 గేట్లు ఎత్తివేత

శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం ఆలయం: శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 3,17,940 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి 3,42,026 వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.50 అడుగులుగా నమోదైంది. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 212.9197 టీఎంసీలు ఉంది. 

శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 60 వేల క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు 25 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...